Search
  • Follow NativePlanet
Share
» »అమ్బోలి ప్రదేశ అద్భుత మాయా జాలం !

అమ్బోలి ప్రదేశ అద్భుత మాయా జాలం !

మహారాష్ట్ర లోని దక్షిణ భాగంలోకల అమ్బోలి హిల్ స్టేషన్ ఒక్క సారి చూస్తె చాలు మరల మరల చూడాలనిపించే ప్రదేశం. ఈ ప్రదేశం కర్నాటక లోని బెల్గాం నుండి కేవలం 6 5 కి. మీ. ల దూరంలో కలదు.

బెల్గాం నుండి సావంత్ వాడి వెళ్ళే మార్గంలో అమ్బోలి కలది. ఈ ప్రదేశంలో మీరు ఇంకనూ అనేక ఆకర్షణలు చూడవచ్చు. వర్షాకాలం లో ఈ ప్రదేశ అందాలు మరింత అద్భుతంగా వుంటాయి.

ఒక వైపు గట్టి అయిన కొండ రాళ్ళు, మరొక పక్క జల జల ప్రవహిచే జలపాతాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ప్రదేశ అందాలను చిత్ర సహితంగా మీకు అందిస్తున్నాం చూసి ఆనందించండి.

సుందర దృశ్యాలు

సుందర దృశ్యాలు

అమ్బోలి లో హిరణ్య కేశి దేవ్వాలయం, నంగర్తా జలపాతాలు, మారుతీ మందిరం, హనుమాన్ గడ్ లు ప్రధానంగా చూడాలి. ఇక్కడ సూర్యోదయ సూర్యాస్తమయాలు అనేక మంది ఇష్టపడతారు.

చిత్ర కృప : UrbanWanderer

జలపాతాలు

జలపాతాలు

వర్షాకాలంలో ఇక్కడ కల జలపాతాలు పొంగి పొర్లుతూ ఆకర్షణీయంగా వుంటాయి.

చిత్ర కృప: Rossipaulo

వంపులలో ప్రయాణం

వంపులలో ప్రయాణం

కొండల వంపులలో ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా వుంటుంది. అమ్బోలి చేరాలంటే, వాహనం అనేక హెయిర్ పిన్ బెండ్ లు తిరుగావలసి వస్తుంది.

చిత్ర క్ర్లుప : Elroy Serrao

అమ్బోలి జలపాతాలు

అమ్బోలి జలపాతాలు

అమ్బోలి జలపాతాలు ఎంతో ఎత్తునుండి ప్రవహిస్తూ కన్నుల పండువగా వుంటాయి. వర్షాకాలం లో ఈ జలపాహాలు అధిక జలధార కలిగి వుంటాయి.

చిత్ర కృప : Ishan Manjrekar

ఎక్కవలసిన మెట్లు

ఎక్కవలసిన మెట్లు

పెద్దలకు అనుకూలంగా ఉండేలా జలపాతాల కు సమీపంగా వెళ్లేందుకు చక్కని మెట్ల ను అమర్చారు.

చిత్ర కృప :Elroy Serrao

పర్యాటక ఆనందాలు

పర్యాటక ఆనందాలు

జలక్రీడలు ఆడుతూ అందిస్తున్న పర్యాటక సమూహం

చిత్ర కృప :Elroy Serrao

పొగ మంచు కురిసే వేళ

పొగ మంచు కురిసే వేళ

అమ్బోలి లో పొగమంచు కురిసే ఉదయం వేళా ఒక మనోహర దృశ్యం.

చిత్ర కృప : Naveen Kadam

విహంగ వీక్షణ దృశ్యం లో అమ్బోలి పర్వత శ్రేణులు

విహంగ వీక్షణ దృశ్యం లో అమ్బోలి పర్వత శ్రేణులు

విహంగ వీక్షనంలో అమ్బోలి కొండల నడుమ కల లోయల దృశ్యం ఇలా వుంటుంది.

చిత్ర కృప: nikita.pandit4

నంగర్తా జలపాతాల దృశ్యం

నంగర్తా జలపాతాల దృశ్యం

అమ్బోలి లో ప్రసిద్ధి చెందినా నంగర్తా జలపాతాల దృశ్యం.

చిత్ర కృప : Elroy Serrao

ఆకర్షణీయ లోయ దృశ్యం

ఆకర్షణీయ లోయ దృశ్యం

అమ్బోలి లో ఒక లోయ లోని ఆకర్షణీయ దృశ్యం

చిత్ర కృప : Elroy Serrao

వీక్షణా ప్రదేశ మార్గం

వీక్షణా ప్రదేశ మార్గం

అమ్బోలి లో కల ఎత్తైన ప్రదేశం ఒక వ్యూ పాయింట్, పర్యాటకుల సౌకర్యం వరకు ప్రకృతి అందాలను పై నుండి చూసి ఆనందించేందుకు నిర్మించబడినది.

చిత్ర కృప: Elroy Serrao

మహాదేవ గడ్ వ్యూ పాయింట్

మహాదేవ గడ్ వ్యూ పాయింట్

అమ్బోలి లోని మహాదేవ గడ అనే కొండపై కల ఒక వ్యూ పాయింట్

చిత్ర కృప: Elroy Serrao

మహాదేవ గడ్ వీక్షణా కేంద్రం

మహాదేవ గడ్ వీక్షణా కేంద్రం

అమ్బోలి లోని మహాదేవ గడ్ వీక్షణా కేంద్రం నుండి చూస్తే కనపడే కింది దృశ్యం

చిత్ర కృప: Elroy Serrao

కోతుల కుతూహలం

కోతుల కుతూహలం

అమ్బోలి లో చుట్టుపట్ల దట్టమైన అటవీ ప్రదేశాలు కలవు. ఈ ప్రదేశాలు వివిధ రకాల జంతువులకు నిలయంగా వుంటాయి.

చిత్ర కృప : ptwo

అందమైన సీతా కోక చిలకల జంట

అందమైన సీతా కోక చిలకల జంట

అమ్బోలి ప్రదేశంలో కొండలపై వివిధ రకాల పక్షులను చూడవచ్చు. మీరు చూసేది ఒక సీతాకోక చిలకల జంట

చిత్ర కృప : Elroy Serrao

సరీనృప జాతుల నిలయం

సరీనృప జాతుల నిలయం

అమ్బోలి లో విభిన్న సరీనృప జాతులను చూడవచ్చు.

చిత్ర కృప: Elroy Serrao

కొండలపై విహారం

కొండలపై విహారం

అమ్బోలి లోని కొండల బండలపై విహరిస్తున్న ఒక మట్టి పురుగు

చిత్ర కృప: Elroy Serrao

సరస్సు లో వికసించిన తామర పూవు

సరస్సు లో వికసించిన తామర పూవు

అమ్బోలి లోని ఒక సరస్సు లో అపుడే వికసించిన అందమైన ఒక తామర పూవు

చిత్ర కృప: Elroy Serrao

ఆహ్లాద కర వాతావరణం

ఆహ్లాద కర వాతావరణం

అమ్బోలి లోని ఆహ్లాదకర వాతావరణంలో పొగమంచు నుండి బయట పడిన ఒక నివాసం.

చిత్ర కృప: UrbanWanderer

కొండలపై ప్రవహించే ప్రవాహాలు

కొండలపై ప్రవహించే ప్రవాహాలు

లోయల వెంట కొండల మధ్యగా ప్రవహించే నది

చిత్ర కృప: Rossipaulo

చెట్టు కొమ్మ ఒక జింక ఆకారంలో

చెట్టు కొమ్మ ఒక జింక ఆకారంలో

చెట్టు కొమ్మ ఒకటి జింక ఆకారంలో ఆశ్చర్యం గొల్పుతూ....

చిత్ర కృప : Elroy Serrao

కెమెరా రెడీ ...

కెమెరా రెడీ ...

అమ్బోలి లోని అన్ని భాగాలూ ఎపుడైనా సరే ఫోటో తీసుకోవడానికి రెడీ గా వుంటాయి.

చిత్ర కృప: Elroy Serrao

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X