» »నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఎక్కడ చెప్పాలి ?

నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఎక్కడ చెప్పాలి ?

Written By: Venkatakarunasri

ఎన్నో రోజులనుండి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పాలనుకున్న మీ ప్రేయసికి ఆ మాట చెప్పారా ? మీరు అతనిని ఎంతగా ప్రేమిస్తున్నారో తేలిపారా ? 'ఐ లవ్ యు ' అని చెప్పేందుకు మంచి ప్రదేశం ఎక్కడ అనేది ఆలోచిస్తున్నారా ?సందేహించకండి !

మనసులోని మాటను స్వేచ్చగా మేము తెలిపే ప్రదేశాలలో వెల్లడించండి. ఆమె లేదా అతని నుండి పాజిటివ్ సమాధానం పొంది ఆనందించండి. మరి మనసులోని ఈ తీయని మాట తెలిపే ప్రదేశాల జాబితా పరిశీలించండి.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

మైసూరు

మైసూరు

ఇండియాలో మైసూరు మంచి అందమైన మరియు శ్రుంగార భరిత ప్రదేశం. ఎప్పటినుండో కలలు కనే మీ ఐ లవ్ యు పలుకులు ఈ అందమైన ప్రదేశంలో వెల్లడించండి. మంచి సమాధానం పొంది జీవిత మధుర క్షణాలను పదిల పరచుకోనండి.

గార్డెన్ సిటీ బెంగుళూరు

గార్డెన్ సిటీ బెంగుళూరు

మీ మనోభావాలను తెలియ పరచేందుకు ఈ ప్రదేశం సరైనది. మీరు తెలిపే ఐ లవ్ యు కు గార్డెన్ సిటీ బెంగుళూరు మంచి వాతావరణం కలిగి వుంది.

వయనాడ్

వయనాడ్

ఈ భూమి పై స్వర్గం వాలే వుండే వయనాడ్ ప్రదేశం ఆహ్లాదకర వాతావరణం కలిగి ప్రేమికులను అలరారిస్తుంది. అద్భుతమైన ఈ రొమాంటిక్ ప్రదేశం మీ మనసులను వెల్లడించేందుకు సరైన ప్రదేశం కాగలదు.

ఉదయపూర్

ఉదయపూర్

ఉదయపూర్ నగరం ఎంతో గ్లామరస్ ప్రదేశం. మీ మనోభావాలను తెలియ పరచేందుకు ఈ ప్రదేశం సరైనది. మీరు తెలిపే ఐ లవ్ యు కు ఈ ప్రదేశం మంచి వాతావరణం కలిగి వుంది.

శ్రీనగర్

శ్రీనగర్

ఇండియాలో శ్రీనగర్ మంచి అందమైన మరియు శ్రుగార భరిత ప్రదేశం. ఎప్పటి నుండో కలలు కనే మీ ఐ లవ్ యు పలుకులు ఈ అందమైన ప్రదేశంలో వెల్లడించండి. మంచి సమాధానం పొంది జీవిత మధుర క్షణాలను పదిలపరచుకోనండి.

ఖజురాహో

ఖజురాహో

ఖజురాహో ప్రదేశ అందాలు అద్భుతం. వర్ణించ నలవి కానివి. అక్కడ కల రాతి పై ప్రేమ గాధలు మీ మనసులను ఆనందింప చేస్తాయి. ఆమె లేదా అతను మీ ప్రేమకు దాసోహం అనేలా చేస్తాయి. మీ ప్రపోసల్ పెట్టేందుకు ఇది సరైన ప్రదేశం. దానికి ఆమె వ్యతిరేకం చెప్పదు.

పాండిచేరి

పాండిచేరి

ఎంతో అందమైన పాండిచేరి బీచ్ లు మీ ప్రేయసి మదిని దోచేందుకు కొత్త జీవితం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని హంగులూ కలిగి వున్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాలంటైన్ రోజు నాటికి పాండిచేరి చేరి ఆనందించండి.

లక్ష ద్వీప్

లక్ష ద్వీప్

లక్ష ద్వీప్ దీవులు ఎల్లపుడూ, తాజా వాతారణం కలిగి ఉత్సాహం ఇచ్చేవిగా వుంటాయి. మంచి రొమాంటిక్ మూడ్ కలిగిస్తాయి. ప్రేయసీ అ లవ్ యు అంటూ మోకాళ్ళ పైనిలబడి సినిమా స్టైల్ లో ఒక గులాబి పూవు అందించండి.

కొడైకెనాల్

కొడైకెనాల్

సాధారణంగా కొడైకెనాల్ కు అనేక మంది హనీమూన్ జంటలు వస్తూంటారు. జంటలు కలసి ఆనందించేందుకు ఇది సరైన ప్రదేశం. మరి మీ ఫస్ట్ లవ్ తెలియపరచేందుకు ఈ ప్రదేశం ఎంపిక చేసుకొనవచ్చు. మీ సంబంధం గట్టి పడాలంటే ఈ ప్రదేశం సరైనది.

ఊటీ

ఊటీ

ఇండియా లో ఉదయం వేళా పొగమంచు వ్యాపించి అందంగా వుండే ప్రదేశాలలో ఊటీ ఒకటి.అటువంటి రొమాంటిక్ ప్రదేశంలో మీరు ఐ లవ్ యు చెపుతూంటే, ఆమె పడే సిగ్గులు మీకు ఆనందం కలిగించవా ?

గోవా

గోవా

మీ ప్రేయసికి అడ్వెంచర్ , బీచ్ వంటివి ఇష్టమైతే, ఆమెను తీసు కేల్లెందుకు సరైన ప్రదేశం గోవా. అందమైన గోవా నుండి మీ ప్రేమ ప్రయాణం మొదలు పెట్టండి.