» »ఈ ఆలయానికి వెళ్తే అదృష్టం మీ వెంటే ఇక !

ఈ ఆలయానికి వెళ్తే అదృష్టం మీ వెంటే ఇక !

Written By: Venkatakarunasri

మన తల రాతను మార్చే అంటే మన జీవితంలో మంచి మార్పును తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది. ఆ బ్రహ్మ దేవుడి అనుగ్రహం వుంటే జీవితంలో కష్టాలుఅనేవి తొలిగి మంచిఅదృష్టం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఒకసారి బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం మరి అంతంకూడా తనే అనే గర్వాన్ని కలిగివుంటాడు.

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

మరి మన తల రాతను మార్చే అంటే మన జీవితంలో మంచి మార్పును తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

ఆ బ్రహ్మ దేవుడి అనుగ్రహం వుంటే జీవితంలో కష్టాలుఅనేవి తొలిగి మంచిఅదృష్టం కలుగుతుందని నమ్ముతారు.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అయితే ఒకసారి బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం మరి అంతంకూడా తనే అనే గర్వాన్ని కలిగివుంటాడు.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అప్పుడు పరమశివుడు శివుడుయొక్క ప్రతి రూపంగా భావించే కాల భైరవుడు బ్రహ్మదేవుడియొక్క ఐదవతలని ఖండించటం జరుగుతుంది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అంతేకాకుండా అప్పుడు పరమ శివుడు తన సృష్టి నిర్మాణశక్తిని కోల్పోవాలని శపిస్తాడు బ్రహ్మదేవుడ్ని.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శాపవిమోచన కోసం ఈ ప్రాంతంలో పరమశివుడి యొక్క 12 శివలింగాల్ని ప్రతిష్టించి ప్రార్థిస్తాడు.

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అందుకే ఈ వూరిని బ్రహ్మపురి అంటారు. మరి బ్రహ్మ దేవుడి యొక్క పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతిపరమేశ్వరులు బ్రహ్మదేవుడికి కలిగిన శాపవిమోచనానికి విముక్తుల్ని చేసి తిరిగి అతనికి సృష్టినిర్మాణ శక్తులని ఇవ్వటం జరుగుతుంది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

ఇక ఇక్కడ బ్రహ్మదేవుడికి ప్రత్యేక ఆలయం వుంది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు తన తలరాతనే తిరిగి రాసుకున్నాడు అనే ప్రాంతంగా భావించటంజరుగుతుంది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

అందుకే ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మదేవుడిని 12శివలింగాలను దర్శించినవారికి ఫేట్ అనేది మారుతుందిఅంటే దురదృష్టం తొలిగిపోయి మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు.

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

చాలా మంది ఎంతోప్రత్యేకంగా తమ జీవితంలో అనుకున్నది సాధించలేకపోయినప్పుడు, దురదృష్టం అనేది వెంటాడుతూవున్నప్పుడు ఇక్కడకు వచ్చి ఈ బ్రహ్మ దేవుడిని దర్శించుకుని తమ యొక్క కష్టాలను తొలగించుకుంటారు.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

మరి ఇక్కడ స్వయంభూశివలింగం కూడా వుంది.

PC:Official Site

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన 12శివలింగాలు అంతేకాకుండా ఈ ఆలయప్రాంగణంలో పతంజలిమహర్షి జీవసమాధి కూడా వుంది.

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

మరి పతంజలి మహర్షి ఎన్నో యోగసూత్రాలను, ఆయుర్వేదవిధానాలను ప్రపంచానికి తెలియచేసిన గొప్ప యోగి.

మీ తల రాతను మార్చే దేవాలయం !

మీ తల రాతను మార్చే దేవాలయం !

ఆయనకు సంబంధించిన జీవసమాధి కూడా ఈ ఆలయం యొక్క ప్రాంగణంలోనే వుండటం విశేషం.

PC:Official Site

దేవాలయం ఎక్కడ ఉంది?

దేవాలయం ఎక్కడ ఉంది?

బ్రహ్మపురీస్వరార్ ఆలయం ఈ అద్భుతమైన ఆలయం. తమిళనాడు రాష్ట్రంలో తిరుచి సమీపంలోని తిరుచిరాప్పల్లి సమీపంలో ఉంది. ఇది హిందూ ఆలయం, ఇక్కడ భక్తులు లార్డ్ బ్రహ్మ యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు సందర్శిస్తారు.

PC:Official Site