
వైజాగ్‌లో లాంగ్ డ్రైవ్‌కు అనువైన నాలుగు మార్గాలివే!
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. అయితే, అందుకు అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారికి విశాఖపట్నం ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడి చుట్టుపక్కల చాలా మార్గాలు రైడ్‌కు అనువుగా ఉంటాయి.
పచ్చని ప్రకృతి సోయగాల నడుమ అధునాత నిర్మాణాలు అదరపు ఆకర్షణగా నిలుస్తాయి. తీరప్రాంతపు చల్లని గాలులను ఆస్వాదిస్తూ.. సాగే ఈ ప్రయాణపు అనుభూతులను మాటల్లో చెప్పడం కష్టమే. మరెందుకు ఆలస్యం.. వైజాగ్‌లో లాంగ్ డ్రైవ్‌కు అనువైన నాలుగు మార్గలను పలకరిద్దాం పదండి.
{photo-feature}vi
Other articles published on Jan 24, 2023