» »అలిపిరి నుండి తిరుమలకు మెట్ల మార్గం !

అలిపిరి నుండి తిరుమలకు మెట్ల మార్గం !

Written By:

తిరుపతి ... పేరు వింటే చాలు వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకువస్తారు. చాలా వరకు తిరుపతి వచ్చేది వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకే. ఎన్నో మహిమలు గల ఈ కలియుగ దైవన్ని దర్శించుకొనేందుకు దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వారు సైతం వస్తుంటారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలెబ్రటీలు, క్రికెటర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఏడుకొండల స్వామి భక్తులే.

ఇది కూడా చూడండి : తిరుపతి పురాతన చిత్రాలలో ..!

తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు చాలా మంది భక్తులు కాలినడకన వెళుతుంటారు. మొన్న పాండిచ్చేరి లో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల చెన్నై, నెల్లూరు తిరుపతి తడిసిముద్దయ్యాయి. కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టగానే శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి నేను, నా స్నేహితుల బృందం కలిసి కాలినడకన తిరుపతి వెళ్ళాము. అప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకంరంగా ఉండటంతో అందమైన ప్రకృతి నడుమ మా ప్రయాణం ఉత్సహవంతంగా జరిగింది. అక్కడ తీసిన ఫోటోలు ఒకసారి మీరూ తిలకించండి

కింది వాటి ఫొటోల చిత్ర కృప : కె. సురేంద్ర

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

తిరుపతి లో కి ప్రవేశించగానే పలకరించిన ఆహ్లాదకరమైన వాతావరణం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

తెల్లవారుజామున తిరుపతి లోని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్న దృశ్యం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

రోడ్డు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే ఈ మెట్లు ఎక్కక తప్పదు ..!

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

తెల్లవారు జామున మంచుచే కప్పివేయబడిన తిరుపతి కొండలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు. వర్షం నుండి, ఎండ నుండి రక్షణ కొరకు అక్కడక్కడా నిర్మించిన షెల్టర్లు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఘాట్ రోడ్ మార్గంలో జలపాతాన్ని తపించే విధంగా పై నుండి పరవళ్ళు తొక్కుతూ కిందకు పడుతున్న నీటిధార

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

దట్టమైన శేషాచలం అడవులు మంచుచే కప్పబడ్డ సుందర దృశ్యం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఘాట్ రోడ్ మార్గంలో కొండచరియలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కొండచరియల మీద పాకుతూ కింద పడుతున్న నీటి ధార

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కొండ చరియాల మీద మొలకెత్తిన మొక్కలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడకన వెళ్లే మార్గంలో కెమరాకు చిక్కిన ఒక అడవి కోతి

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడకన వెళ్లే మార్గంలో చెట్టు మీద కెమరా కంటికి చిక్కిన ఒక వన్యప్రాణి. దీనికి మా మిత్ర బృందం లోని ఒకరు అరటి పండు తినిపిస్తున్న దృశ్యం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కల్కి భగవానుని అవతారంలో విష్ణుమూర్తి విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడకన మెట్ల మార్గం గుండా దర్శనానికి వెళుతున్న సమయంలో కుడి పక్కన గల ఆంజనేయస్వామి భారీ విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఎవరు పెట్టారో ఒక రాయి మీద మరో రాయి. ఇలా పెడితే ఏమైనా శుభం జరుగుతుందా ..??

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

పిల్లన గ్రోవి పట్టుకొని వాయిస్తున్న కృష్ణుని విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఇంకా ఏం కనిపించలేదు అనుకుంటుండగానే కళ్లముందు కనిపించిన జింకల సమూహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

దప్పిక తీర్చుకుంటున్న జింక

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

వర్షానికి అడవిలోని చెట్ల మధ్యలోనుంచి పొంగిపొర్లుతున్న సెలయేరు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

పరవళ్ళు తొక్కుతున్న సెలయేరు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

సెలయేరు ప్రవాహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలి నడకన వెళ్లే మార్గంలో కనిపించిన టోకెన్ కౌంటర్. ఇక్కడ దర్శనం టోకెన్ లు లభిస్తాయి.

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

16 వ శతాబ్ధనికి చెందిన గాలి గోపురం. ఇది అలిపిరి నుండి 3 వ గోపురం.

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఇక్కడ చాలా మంది మోకాళ్ళ మీద నడవటానికి ఇష్టపడతారు. అందుకే మోకాళ్ళ పర్వతంగా ఖ్యాతి గడించింది.

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

శ్రీ మహావిష్ణువు యొక్క వామనావతారం విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారం విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

శ్రీవారి యొక్క 600 వ మెట్టు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం విగ్రహం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడకన వెళ్లే మార్గంలో నారాయనాద్రి

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

శ్రీవారి పాదాల మండపం

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

కాలినడక మార్గంలో సుందర దృశ్యాలు

ఇక కెమరాలు, సెల్ ఫోన్ లు కౌంటర్ లో ఇచ్చి దేవుని దర్శనానికి వెళ్లిపోవాలి.

Please Wait while comments are loading...