Search
  • Follow NativePlanet
Share
» »అడవిలో బయటపడిన అద్భుత ఆలయం !

అడవిలో బయటపడిన అద్భుత ఆలయం !

ప్రపంచంలో ఏమూల ఏముందో తెలుసుకోగలుగుతున్నాము. మరి ఇంతకుముందు ప్రపంచంమాట దేవుడెరుగు.పక్క వూరిలో ఏముందో కూడా తెలియదు మరి టెక్నాలజీ అనేది మంచి విషయాలకు వాడుకుంటే మంచిది.

By Venkatakarunasri

టెక్నాలజీలో పెనుమార్పులు ప్రపంచంలో ఏమూల ఏముందో తెలుసుకోగలుగుతున్నాము. మరి ఇంతకుముందు ప్రపంచంమాట దేవుడెరుగు.పక్క వూరిలో ఏముందో కూడా తెలియదుమరి టెక్నాలజీ అనేది మంచి విషయాలకు వాడుకుంటే మంచిది. అంతేకాని దుర్వినియోగం చేయటం మాత్రం బాధాకరం.అయితే ఈ వ్యాసంలో మనం తెలుసుకోబోయే ఆలయం-ప్రకృతిప్రేమికులకు, కొత్తప్రాంతాలకు వెళ్ళాలిఅనుకునే వారికి మాత్రం ఎంతోఆనందాన్ని కలిగించే అంశం.

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

గొప్ప సెలవ దినాలను గడిపే ప్రాంతం

రాయ్ పూర్ గొప్ప సెలవ దినాలను గడిపే ఈ ప్రాంతంలోని ప్రదేశాలలో ఒకటి. అందువల్ల పర్యాటకులు ఈ నగరంలోని పర్యాటక కార్యక్రమాల పరిధిని మర్చిపోతారు, రాయ్ పూర్ విదేశీయులు, ఇతర పర్యాటకులలో ప్రాధాన్యతను సంతరించుకుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

పర్యాటకుల ఆకర్షణలు

రాయ్ పూర్ లో సామర్ధ్యం గల పర్యాటకులకు అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. దూధాధరి ఆశ్రమం, మహంత్ ఘసిదాస్ మ్యూజియం, వివేకానంద సరోవరం, వివేకానంద ఆశ్రమం, శాదని దర్బార్, ఫింగేశ్వర్ వంటివి వాటిలో కొన్ని. ఈ నగరం నిర్మాణాత్మక స్మారక కట్టడాలకు, ప్రపంచం మొత్త౦లోని పర్యాటకులను ఆకర్షించే శిధిలమైన పాత భావనలకు కూడా పేరుగాంచింది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

నగర నడిబొడ్డున ఉన్న నగర్ ఘడి అంటే పాటలు పాడే గడియారం, గంటకొకసారి గంట మొగేముందు ఛత్తీస్గడ్ లోని స్థానిక గ్రామీణ సంగీతాన్ని వినిపిస్తుంది. అన్ని సాధనాలు సోలార్ ఎనర్జీతో పనిచేసే ఉర్జ భవన్ & రాజీవ్ గాంధీ వాన్ ఇతర ఆశక్తికర ప్రదేశాలు.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

పలరి, షహీద్ స్మరాక్ భవన్, మహావీర్ పార్క్, పుఖుటి ముక్తంగన్ మ్యూజియం, మహాకోషల్ కళా పరిషద్, చంద్రఖురి, గిరోద్పురి మొదలైనవి ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలు. రాయ్ పూర్ చరిత్రపై చిన్న దృష్టి రాయ్ పూర్ నగరం ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఒక భాగం, అది ఇండోర్ తరువాత రాష్ట్ర ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

ఈ స్థల ఆదాయానికి వ్యవసాయ ప్రక్రియ, స్టీల్, సిమెంట్, అల్లోయ్, పోహా, బియ్యం ప్రధాన మూలం. ఇప్పుడు ఈ నగరం బొగ్గు, విద్యుత్, ప్లైవుడ్, ఉక్కు, అల్యూమినియం వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఛత్తీస్గఢ్ లో ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉద్భవించింది. రాయ్ పూర్ లోని ప్రజలు, సంస్కృతి రాయ్ పూర్ నివాసులు ఛత్తీస్గర్ ల సంప్రదాయాన్ని కలిగి ఉంటారు.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

దేశంలోని ఈశాన్య ప్రాంతంనుండి కేవలం కొద్దిమంది ప్రజలతో దక్షిణ, ఉత్తర భారతదేశ౦ నుండి వచ్చినవారు ఉంటారు. ఈ నగరం ఒడిష (ఒరిస్సా) కి దగ్గరగా ఉండడం వల్ల, ఈ ప్రాంతంలో ఒరియా ని సాధారణ భాషగా వాడతారు. హరేలి పండుగ, పోలా పండుగ, తీజ పండుగ వంటి స్థానిక పండుగలను రాయ్ పూర్ లో ప్రధాన పండుగాలుగా జరుపుకుంటారు.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

జట్మయిమాతటెంపుల్

జట్మయి గాటారాని అనే వాటర్ ఫాల్స్ ఈ రెండు అంశాల గురించి తెలుసుకుందాం. జట్మయిమాతఆలయం అనేది గరియబండ్ అనే ప్రాంతంలో రాయపూర్ కి 50కిమీ. ల దూరంలో వుంటుంది.ఈ ఆలయంఅనేది అడవి మధ్యలో పచ్చటిప్రకృతిలో వాటర్ ఫాల్స్ తో అత్యంతమనోహరంగా వుంటుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

మరి ఈ ఆలయం ఈ ఆలయానికి ఆనుకుని వాటర్ ఫాల్స్ వుండటంఅనేది ఎంతో అద్భుతమైన మరేఆలయానికి లేని విశిష్టతను కలిగి వుంది ఈఆలయం. మరి అంతేకాకుండా జట్మయిమాతఆలయానికి 25కిమీ దూరంలో గాటారాని అనే వాటర్ ఫాల్స్ ఎంతో ప్రసిద్ధిచెందినవి.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

మరి వీటిని చూడటానికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య అనుకూలమైన సమయం.మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు?అనే వివరాలు అనేవి,శిలాశాసనాలనేవి ఏమీలేవు. ఈ ఆలయం గ్రానైట్ రాయితో నిర్మించబడివుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

బమ్లేశ్వరీదేవి ఆలయం

మరిప్పుడు మనం బమ్లేశ్వరీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. 1600అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై వున్న ఈఆలయం డోన్గ్రాలో వుంటుంది. ప్రకృతిని ఆరాధించే వారికి ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారు తప్పకుండా వీటిని సందర్శించాలిఅనుకుంటారు.ఇక్కడ అమ్మ వారిని బమలేశ్వరీ దేవీ గా పూజిస్తారు. డోన్గ్రా రాయపూర్ కి 107కిమీల దూరంలో వుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

2200సం ల కింద ఆప్రాంతాన్ని పరిపాలించే మహారాజు వీర్ సేన్ పిల్లలుకలగక బాధపడుతూవుంటే అతడి రాజ్యంలోని ఆస్థానపురోహితుడు ఇక్కడి అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందిఅని చెప్పడంతో ఆ రాజు ఇక్కడ అమ్మవారిని పూజించాడు.వారికి ఒక మగసంతానం అనేది కలుగుతుంది.అతడి పేరు మదన్ సేన్ అని పెడతారు.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

ఆ మహా రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అంతేకాకుండా ఇక్కడ మరో కధనంకూడా వుంది. రాజావిక్రమాదిత్య ఆత్మహత్య చేసుకోటానికి ఈ ప్రాంతానికివెళ్ళగా,అమ్మవారు అడ్డు పడి ఆపిందని అక్కడిస్థానికులుకధలు కధలుగా చెప్పుకుంటారు. మరి ఈ ఆలయానికి వెళ్ళటానికి 1000మెట్లు ఎక్కవలసివుంటుంది. ఇప్పుడు మనం మరోఆలయం గురించి తెలుసుకుందాం.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

చాముండాదేవి ఆలయం ఇక్కడ అమ్మవారిని చాముండేశ్వరిదేవి అనిపిలుస్తారు. మరి ఈదేవి 64,తాంత్రిక దేవతలైన యోగినులకు అధిపతిగా భావిస్తారు.మరి ఈదేవిని గాడెస్ దుర్గగా,కాళికామాతగా భావిస్తారు.చాముండేశ్వరిదేవిఅని పేరురావటానికి కారణం చండా ముండాఅనే రాక్షసుల్ని సంహరించినందుకు అమ్మవారిని చాముండేశ్వరి దేవి అని పిలవటం జరుగుతుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

మొదట్లో వింధ్యపర్వత శ్రేణులలో ముండ అనే ప్రజలు అమ్మవారిని పూజించేవారు.ఈ దేవికి జంతుబలే కాకుండా నర బలి కూడా ఇచ్చేవారట. మరి తాంత్రిక పూజలకు ఈ అమ్మవారిని కొలిచే వారు. చాముండాదేవి ఎరుపురంగులో వుంటుందని అలాగే కపాలంలుమెడలో హారంగా ధరించి 12చేతులతో ఆయుధాలను ధరించి యజ్ఞోపవీతాన్ని ధరించివుంటుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

ఇక అమ్మవారి ప్రతిరూపం తన నేత్రాలతో ప్రపంచంలోని దుష్టశక్తులను కాల్చి వేస్తుందాఅన్నట్టు వుంటుంది.ఈ శక్తిపీఠం హిమాచలప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో వుంది.

PC: youtube

అద్భుత ఆలయం !

అద్భుత ఆలయం !

ఇక అమ్మవారి ప్రతిరూపం తన నేత్రాలతో ప్రపంచంలోని దుష్టశక్తులను కాల్చి వేస్తుందాఅన్నట్టు వుంటుంది.ఈ శక్తిపీఠం హిమాచలప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో వుంది.

PC: youtube

బయటపడిన అద్భుత ఆలయం !

బయటపడిన అద్భుత ఆలయం !

రాయ్ పూర్ చేరుకోవడ౦ ఎలా

రాయ్ పూర్ ఛత్తీస్గడ్ లోని ఇతర ప్రధాన నగరాలకు, అలాగే సమీప రాష్ట్రాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

PC: youtube

రోడ్డుమార్గం

రోడ్డుమార్గం

రాయ్ పూర్, ఛత్తీస్గడ్ కి రాజధాని నగరం కావడం వల్ల, రాష్ట్రంలోని అన్ని సమీప నగరాల నుండి బస్సులు శులభంగా అందుబాటులో ఉన్నాయి.

రైలుమార్గం

రైలుమార్గం

ఢిల్లీ, నాగపూర్, ముంబై, చెన్నై, భువనేశ్వర్ వంటి నగరాల నుండి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.

వాయుమార్గం

వాయుమార్గం

రాయ్ పూర్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, కోల్కతా, భోపాల్, ఆహ్మెదాబాద్, నాగపూర్ వంటి దేశంలోని ప్రధాన నగరాల నుండి ఈ నగరానికి రోజువారీ విమానాలు అందుబాటులో ఉండడం వల్ల విమానం ద్వారా ఈ నగరానికి ప్రయాణించడం తేలిక.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X