» »దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

పురాణాలలో ఎన్నో అంతుపట్టని విషయాలు దాగివుంటాయి. వాటిని చదివి ఎన్నో నేర్చుకుని గొప్పగొప్పస్థానాల్లో చెప్పుకోదగ్గ పేర్లతో ఎందఱో వున్నారు.అందులో హిట్లర్ ఒకడు.మన హిందువులపురాణాల ప్రకారం మహావిష్ణువు 10అవతారాలు ఎత్తి రాక్షససంహారం చేసాడు.విష్ణుపురాణాల ప్రకారం అందరికీ తెలిసిన విషయం ఒకటుంది.కాని అది ఆధ్యాత్మికగురువులకు ఎన్నో ఏళ్లుగా తపస్సుగావిస్తున్న మునులకు సైతం అంతు చిక్కని రహస్యంగా మారింది.అదే కల్కి అవతారం.ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను సర్వనాశనం చేయటానికి, పాపుల సంహారం చేయటానికి శ్రీమహావిష్ణువు తన 11 వ అవతారంగా కల్కిగా రానున్నాడని విష్ణుపురాణం పేర్కొంటోంది. అయితే ఆయన జన్మించిన స్థలం అత్యంతపవిత్రమై వుండాలికాబట్టి హిమాలయాలలో ఒక నగరం ప్రపంచానికి కనబడకుండా రహస్యంగా వుందని అందులో మహాపురుషులు, యోగులు, ఋషులు, దేవతలు సంచరిస్తారని వారికి ఎన్నో అమోఘమైన శక్తులువుంటాయని విష్ణుపురాణంలో వివరించబడింది. ఈ నగరం జాడగురించి ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనేవున్నారు.ఆ నగరంపేరే శంభల.

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

శంభల అనే ప్రాంతం హిందూపురాణాలలో ప్రచారంలో వున్న ఒక ఆధ్యాత్మికనగరం. బౌద్ధ పురాణాలలో ఎన్నో తాళపత్రగ్రంథాల్లో దీని ప్రస్తావన వుంది.కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయగ్రంథాలు, బౌద్ధగ్రంథాల్లో రాసినదానిని బట్టి చూస్తే కలియుగంలో ఎవ్వరికీ అంతుబట్టని మన బాహ్యప్రపంచానికి కనిపించని,వింత లోకంఒకటి హిమాలయాల్లో వుంది.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దాని పేరే ఈ శంభల.దీనిని ఎందఱో సైంటిస్ట్ లు నమ్ముతున్నారు.దీనిని వారు హిడెన్ సిటీగా పిలుచుకుంటారు.ఉదా కు చెప్పాలంటే భగీరధుడు ఆత్మలింగం సృష్టించాడన్నది సైంటిస్టులు కనిపెట్టగలిగారు.కాని అది ఎక్కడ ఎలా వుంటుందో అంతుబట్టలేదు. దాని ఆధారంగానే చిరంజీవి నటించిన అంజిసినిమా రూపొందించటం జరిగింది.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

అంటే డివోషనల్ ఫ్యాక్ట్స్,ఆథ్యాత్మిక రహస్యాలు బయటపెట్టడానికి ఎందఱో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని అర్ధమౌతోంది. కల్కి ఈ శంభల అనే నగరంలోనే అవతరించబోతున్నాడని పురాణాలలో వుంది.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

అయితే ఈ శంభలకి ఎవ్వరూ చేరుకోలేరు.వందలు,వేల మైళ్ళవిస్తీర్ణంలో వున్న హిమాలయాల్లో ఎక్కడో మనుష్యులు చేరుకోలేనిచోట ఆ నగరం వుంది.అది అందరికీ కనిపించదు.అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి.పూర్వజన్మ సుకృతం కావాలి.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

మానసికంగా,శారీరకంగా కష్టపడాలి.ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతోఇంతో యోగం కూడా వుండాలి.ఎవరుబడితే వారికి కనిపించదు అని అత్యాధ్మికగురువులు అంటున్నారు. అక్కడ దేవతలు సంచరిస్తారని ధర్మం 4పాదాలమీద నడుస్తుందని చెప్తారు.శంభలనగర ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకునివుంటుందంటారు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

పచ్చనిప్రకృతి నడుమవున్న శంభలను వీక్షించటం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెప్తారు. బౌద్ధగ్రంథాలనుబట్టి శంభలచాలాఆహ్లాదకరమైన చోటు.అక్కడ నివసించేవారునిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వుంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని "ది ఫర్ బిడ్డెన్ ల్యాండ్" అని "ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని అంటారు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

చైనీయులకుకూడా శంభలగురించి తెలుసు.లోకంలో పాపంపెరిగి పోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్నసమయంలో శంభలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమచేతుల్లోకి తీసుకుంటారని,అప్పటినుండి ఈ పుడమిపైన కొత్తశకం ప్రారంభమౌతుందని కొన్నిగ్రంథాలు చెప్తున్నాయి.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఆ కాలం 20424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేసాయి.ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా నివసిస్తారని,వారి ఆయువు మామూలు ప్రజలకంటే రెట్టింపువుంటుందని,వారు మహిమాన్వితులని పురాణాల్లో చెప్పబడింది.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920లో శంభలరహస్యాన్ని తెలుసుకోటానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంభలకు చేరుకున్న రష్యా మిలిటరీఅధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రతగురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీనేత హిట్లర్ 1930లో శంభలగురించి తెలుసుకోవటానికి పరిశోధించేందుకు ప్రత్యేకబృందాలను పంపించాడు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఆ బృందాలకు నాయకత్వం వహించిన హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువిపైన ఏర్పడిన పుణ్యభూమి అని నాజీనేత హిట్లర్ కు చెప్పాడు.అంతేగాక హిమ్లర్ అనేక వింతలు, విశేషాలు మానవమాత్రులు కలలోకూడా అనుభవించని గొప్పఅనుభూతులను సొంతంచేసుకున్నాడని అంటారు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

గోభీ ఎడారికి దగ్గరలోనే వున్న శంభలనే రాబోయేరోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్తానమౌతుందని బుద్ధుడుకాల చక్రంలో రాసాడని అంటారు. దీనినే పాశ్చ్యాత్యులు "ప్లానెట్స్ ఆఫ్ హెడ్స్ సెంటర్ "అని అంటారు. అలాగే షాంగే నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంభలపై చాలా పరిశోధనలు చేసాడు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఆయన తన పరిశోధనలగురించి చెబుతూ శంభలఅనేది భూమినుంచి స్వర్గానికివేసిన వంతెన అని అంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతరఆధునిక ప్రాంతాలకు తీసిపోదని తెలిపాడు.అక్కడివారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడివారితోనైనా సంభాషించగలరని,ఎక్కడ జరుగుతున్న అభివృద్దయినా, విధ్వంసంఅయినా వారికి తెలిసిపోతుందని తెలిపాడు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

చిన్నతనం నుంచి పురాణాలపై ఎక్కువ ఆసక్తిని చూపించే హిట్లర్ కి నాజీలపై ఎక్కువ మక్కువ .జ్యూడీష్ ద్వేషం వుండేది. దానివలన అతను మొదలుపెట్టిన విధ్వంసకాండ రెండవప్రపంచ యుద్ధానికి దారితీసింది.జరగబోయే యుద్ధంలో తనసైన్యం పటిష్టంగా వుండాలని జెర్మనీ అంతటా విస్తృతంగా పరిశోధనలు చేయించి అత్యాధునిక ఆయుధాలు,భయంకరమైన బాంబులు తయారుచేయించాడు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఆ పరిశోధనలో భాగంగా భారతపురాతనగ్రంథాల్లో అత్యధ్బుతమైన సైన్స్ గురించి తెలుసుకుని ఆ దిశగా పరిశోధనలు జరిపించాడు.ఆ సమయంలోనే హిందువులు, బౌద్ధులు స్వచ్చతకు,పవిత్రతకు గుర్తుగా భావించే స్వస్తిక్ ని తన పార్టీకి పెట్టుకున్నాడు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

ఆ బృందం తిరిగివచ్చేటప్పుడు కొంత మంది సాధువులను కలిసి తమకు ఎందువల్ల శంభలజాడ దొరకలేదని అడగ్గా కేవలం పుణ్యాత్ములకు, స్వచ్చమైన మనస్సుకలిగిన వారికి మాత్రమే కనిపిస్తుందని చెప్పాడట.ఈ విషయం హిమ్లర్ హిట్లర్ కి వివరించాడట.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దానిద్వారా అత్యంత శక్తికలిగిన ఆయుధాలను తయారుచేయాలనే ఆలోచనతో హిట్లర్ వుండేవాడని హిమ్లర్ ఆనాడు ఒక పత్రికావ్యాసంలో వివరించాడట. హిట్లర్ ను సైతం ఆకర్షించిన అత్యద్భుతనగరం శంభల. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60లక్షల సం.ఇక్కడ ప్రజలు సుమారు 12అడుగుల పొడవు వుంటారు.

PC:youtube

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

దేవతలు తిరిగే నగరం వెలుగులోకి సైన్స్ చెప్పే నిజాలు !

హిమాలయాల్లో ఎక్కడుందోతెలీని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడివుంది. ఈ ప్రయాణంలో మొదట ఎడారివస్తుంది.అదే గోబీ ఎడారి. పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయంప్రకారం ఇది కూన్లున్ పర్వతశ్రేణులతో కలిసివుండవచ్చు అత్యాధ్మికధోరణి లేని వారికి ఈ నగరం కనిపించదు అని చెబుతూ వుంటారు.

PC:youtube