• Follow NativePlanet
Share
» »గోవా గురించి షాకింగ్ విషయాలు.....

గోవా గురించి షాకింగ్ విషయాలు.....

గోవా అత్యంత అందమైన ప్రదేశం.భారతదేశంలో అనేకమంది యువకులు ఎక్కువగా గోవాకి వెళ్ళటానికి ఇష్టపడతారు.ఈ గోవాకి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అనేక సినిమాలు వచ్చాయి.ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా వుంటుంది.దాని యొక్క రమణీయమైన పరిసరాలచే పర్యాటకులను మైమరపిస్తుంది.ఈ గోవాకి రాజధాని పనాజి.గోవాలో అతి పెద్దదైన నగరం వాస్కోడిగామా. ఇది మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అతిచిన్న (25 వ రాష్ట్ర) రాష్ట్రం ఇది.

ఇక్కడ ఎక్కువగా కొంకిణీ,కన్నడభాషను కూడా మాట్లాడతారు.ఈ గోవా మన పశ్చిమతీరంలోని అరేబియాసముద్రతీరానికి సరిహద్దులోవుంది.ఈ ప్రదేశాన్ని కొంకిణీతీరం అని కూడా పిలుస్తారు. ఈ గోవాకి వుత్తరదిక్కున మహారాష్ట్ర, తూర్పు-దక్షిణ దిక్కున కర్ణాటకరాష్ట్రం కలదు.ఈ గోవా దేశంలోనే విశాలమైన 2వ అతిచిన్న రాష్ట్రం.

గోవా బీచ్ లు

గోవా బీచ్ లు

అనేకమంది గోవాను సందర్శించుటకు వెళ్తారు.అక్కడ అలాంటిఇలాంటి ఎంజాయ్ మెంట్ దొరకదు.భారతదేశంవారు ఇంత ఎంజాయ్ చేస్తూవుంటే, విదేశీయులు వూరికే వుంటారా?గోవాకి అతి ఎక్కువ పర్యాటకులు అంటే అది విదేశీయులే.అనేక విదేశాలనుంచి పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.గోవా అంటే ఆ క్షణమే మొదటగా గుర్తొచ్చే బీచ్ లు.

PC:Rajarshi MITRA

విదేశీయులు

విదేశీయులు

ఆ బీచ్ లో కేవలం భారతీయులే విదేశీయులు కూడా ఎంజాయ్ చేస్తారు.అయితే మీకు తెలుసా?భారతీయులు విదేశీయులడ్రెస్ లు చూసి ఫోటోలు తీసుకోవటం విదేశీయులకు ఇష్టంలేదు.మీకు తెలుసా?కొన్ని బీచ్ లలో భారతీయులకు నో ఎంట్రీ.అదే విధంగా విదేశీయులకు అంగీకారంలేకపోతే ఫోటోలను తీయకూడదు.ఆవిధంగా తీస్తే మీమీద చర్యలు తీసుకోవటానికి అవకాశాలువుంటాయి.

PC:Jaskirat Singh Bawa

ట్యాటూ

ట్యాటూ

గోవాలో ట్యాటూలను వేసేవారు ఎక్కువగా వుంటారు.చిన్నచిన్నచెట్లదగ్గర, బీచ్ దగ్గర అనేకమంది ట్యాటూలను వేసేవారు ఎక్కువగా వుంటారు.వీరు ట్యాటూ వేయటంలో నిపుణులు కాదు. గోవాలో ట్యాటూ వేయించుకునేతీరాలంటే కొంచెం డబ్బుఖర్చైనా కూడా మంచి స్థలంలో వేయించుకోండి. లేకపోతే కొన్ని అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నాయి.

PC:Vicky WJ

మద్యపానం

మద్యపానం

భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరికే స్థాలమేదంటే అది గోవా.విదేశీయ బ్రాండ్ కూడా అక్కడ అత్యంత ధరలో దొరుకుతాయి.గోవాకి వెళ్ళేవారు కొందరు అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరుకుతుంది అని ఎక్కువగా తాగుతారు. మీరు త్రాగి అక్కడ పడితే అప్పుడు ఎవరూ మీకు సహాయం చేయరు. కారణమేమంటే గోవాలోని ప్రజలు అత్యంత బిజీలైఫ్ ని అనుసరిస్తారు.

PC:Jaskirat Singh Bawa

రాత్రి సమయం

రాత్రి సమయం

గోవాలో రాత్రిసమయంలో ఒంటరిగా ఎక్కడా తిరగకూడదు.మీరు గోవాకు వెళ్ళినప్పుడు, మీకు తెలియని స్థలాలకు వెళ్ళకూడదు.అందులోనూ ముఖ్యంగా రాత్రిసమయంలో .ఎందుకంటే ఆ సమయంలో దొంగలు ఎక్కువగా వుండటంవల్ల మీ ప్రాణాలను తీయటానికి కూడా వెనుకాడరు.

PC:Rajan Manickavasagam

వాతావరణం

వాతావరణం

గోవాలో వాతావరణం అత్యంత అందమైనది అందులోనూ రాత్రిసమయంలో చల్లనిగాలిలో బీచ్లో నిద్రించరాదు.ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా ఎంట్రకాయలు, కుక్కలు వుంటాయి.అందువలన రాత్రిసమయంలో బీచ్ లలో పర్యాటకులు నిద్రించరాదు.

PC:Greg Younger

వాటర్ గేమ్స్

వాటర్ గేమ్స్

గోవాలోని బీచ్ లలో స్విమ్మింగ్, బోట్ సెయిలింగ్ వంటి వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి.మీరు గుంపులో వెళితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే కోచ్ లు వుంటారు.వారి అనుమతి తీసుకున్నతర్వాతే బీచ్ లో వెళ్ళటం మంచిది.అదీ పడవలో వెళ్ళటం మంచి ఆలోచన. బదులుగా సముద్రంలోకి ఒంటరిగా వెళ్ళటం, ఈతకొట్టడం ప్రమాదం.

PC:Abhishek Singh

టూర్ ప్యాకేజీ

టూర్ ప్యాకేజీ

అనేకమంది గోవాకి వెళ్ళినప్పుడు టూరు ప్యాకేజి బుక్ చేసుకుంటారు.3స్టార్ లేదా 5స్టార్ హోటళ్ళను బుక్ చేసుకుంటారు.గోవాలో 5స్టార్ హోటళ్లు ఉన్నాయి. కుటీరాలు ఉన్నాయి. కుటీరాలు అత్యంత తక్కువధరకే దొరుకుతాయి. 5స్టార్ హోటళ్ళు అదేవిధంగా ఈ కుటీరాలు ఒకే వ్యవస్థను కలిగి ఉంటాయి.

PC:Klaus Nahr

పరిచయం

పరిచయం

ఎలాంటి కారణానికైనా గోవాకివెళితే అపరిచితులను పరిచయం చేసుకుని స్నేహం చేయకూడదు.ఇక్కడికి వచ్చే అనేకులు ఆడవారిని మోసంచేయటానికి వస్తూంటారు. అలాగే, మీరు గతంలో బుక్ చేసిన క్యాబ్లను ఎక్కువగా ఉపయోగించాలి.గోవాకి ఎక్కువగా ఆదాయం వచ్చేదే బీచ్ ల ద్వారా, అవి గోవా యొక్క ముఖ్య పర్యాటకప్రదేశం.

PC:Akash Bhattacharya

స్వచ్చత

స్వచ్చత

గోవాను మరింత పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం పరిశుభ్రతను కూడా నిర్వహిస్తోంది. అక్కడి బీచ్లలో త్రాగిపడేసిన బాటిళ్ళు, చెత్తను ఎవ్వరూ చూట్టంలేదు కదాని విసిరివేస్తారు. ప్రభుత్వం వీటికి తగిన చర్యలుతీసుకోవాలి.

PC:Portugal Editor Exploration

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

గోవా కర్ణాటకనుండి దగ్గరగా వున్న రాష్ట్రమైనందువలన విమానం, రైలులేదా అనేక ప్రభుత్వబస్సులసౌకర్యముంది.అదే విధంగా సులభంగా అందమైన గోవాకి వెళ్ళవచ్చును.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి