» »రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం !

రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం !

Written By: Venkatakarunasri

LATEST: ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుంది మీకు తెలుసా ?

అతి ప్రాచీనమైన, పురాతనమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. ఆలంపూర్ లోని జోగులాంబ ఆలయం, వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం. మరి వారణాశిలోని తిలబందేశ్వర్ మహాదేవ్ ఆలయం
2000 సం.ల క్రిందట స్వయంభూగా వెలసిందట.

మరి రోజురోజుకి ఈ ఆలయంలోని లింగం యొక్క పరిమాణం పెరుగుతూ రావటం ఇక్కడ విశేషం. ప్రస్తుతం అది 3 1/2 అడుగులుగా పైకి కన్పిస్తుంది కానీ లోలోపల భూమి లోపల అనేది 20అడుగుల వరకు ఉండవచ్చని భావిస్తారు. దీనిపైన సైంటిస్టులు కూడా పరిశోధించటం అనేది జరిగిందట.

శివపురాణంలో గూడా ఈ ఆలయం గురించి చెప్పడమనేది జరిగింది.మరి పైకి మాత్రం 3 1/2 అడుగులు కన్పించే ఈ శివాలయం లింగం పరిమాణం భూమి పైకి 20 అడుగులు వుందని చెప్పుకోవడం జరిగింది. మరి హారతి సమయంలో ఆ దేవదేవుని దర్శిస్తే మన జన్మ అనేది ధన్యమవుతుంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

 జోగులాంబ ఆలయం

జోగులాంబ ఆలయం

మరిప్పుడు మనం జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు.

pc: youtube

ఆలంపూర్

ఆలంపూర్

కానీ అంత ప్రజాదరణకి నోచుకోలేదు. మరుగున పడిపోవడం జరిగింది. ఇది గద్వాల్ జిల్లా, ఆలంపూర్ లో వుంది.

pc: youtube

సిటీ ఆఫ్ టెంపుల్స్

సిటీ ఆఫ్ టెంపుల్స్

అప్పట్లో ఆలంపూర్ ని "సిటీ ఆఫ్ టెంపుల్స్" గా పిలిచేవారట. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం కూర్చున్నట్టుగా వుండి అమ్మవారి వస్త్రాలకు బదులుగా ఒంటి నిండా జుట్టుతో, మరి జుట్టులో బల్లి, తేలు,గుడ్లగూబ, మనిషి యొక్క పుర్రె అనేవి వుంటాయట.

pc: youtube

శక్తివంతమైన ఆలయం

శక్తివంతమైన ఆలయం

అమ్మవారు మనకు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పుకుంటారు.

pc: youtube

పురాతన శిల్పకళ సంపద

పురాతన శిల్పకళ సంపద

ప్రస్తుతం ఈ ఆలయం మరియు ఇక్కడ మ్యూజియం కూడా వున్నాయి.ఇందులో పురాతన శిల్పకళ సంపదను చూడవచ్చును.

pc: youtube

నవబ్రహ్మేశ్వర ఆలయం

నవబ్రహ్మేశ్వర ఆలయం

మరి ఈ ఆలయం ప్రాంగణంలోని నవబ్రహ్మేశ్వర ఆలయం కూడా వుంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకోవడం జరుగుతుంది.

pc: youtube

బహమనీ సుల్తాన్

బహమనీ సుల్తాన్

దీన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ నాశనం చేసాడు. మరి ఈ ఆలయాన్ని తిరిగి 2005లో నిర్మించటం జరిగింది.

pc: youtube

గృహచండి

గృహచండి

జోగులాంబను గృహచండి అని భావిస్తారు. మరి యోగులు, సాధకులు, మంత్రసాధకులు ఆ దేవిని ఉపాసకురాలుగా భావించి పూజించడమనేది జరుగుతుంది.

pc: youtube

Please Wait while comments are loading...