» »అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!

ఆ ప్రాంతంలో అనేక నెలలపాటు వరుసగా పగళ్ళు,రాత్రుళ్ళు వుంటాయి.

మనదేశంలో లాగా రోజూ సూర్యాస్తమయం, సూర్యోదయం వుండవు.

ఇటువంటి ప్రదేశం వుంటుందని మీకు తెలిస్తే మీరు ఎలా ఫీలవుతారు?

సరే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం.ధృవప్రాంతాలలో ఇలా వుంటుంది.

అక్కడ చోటుచేసుకునే కొన్ని విచిత్ర సంఘటనల గురించి చెప్తాను. అక్కడ చాలా చలిగా వుంటుంది.

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఎంత చలిగా వుంటుంది అంటే ఎముకలు కోరికే చలి అని మనం సాధారణంగా అంటూవుంటాం. కానీ అంతకంటే ఎక్కువ చలి అక్కడ వుంటుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఎటుచూసినా మంచు మరియు మంచుగడ్డలే.భూమి మీద వాగుల్లో,నదుల్లో,చివరికి సముద్రంలో కూడా మంచు గడ్డ కట్టుకోని వుంటుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

అసలు ఆ ప్రాంతం ఎక్కడ వుంటుంది అనుకుంటున్నారా?

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

అది గ్లోబు మీద ఉత్తర ధృవం దక్షిణ ధృవాల దగ్గర వుంటుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఆ ధృవాల దగ్గర వున్న ప్రాంతాన్ని ధృవప్రాంతం అంటారు. ధృవ ప్రాంతాలలో వున్న ఖండాల ఉత్తరభాగాలను టండ్రా ప్రాంతం అంటారు.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

టండ్రా అంటే చాలా చలిగా వుండే ప్రాంతం అని అర్ధం.అక్కడ చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది కాబట్టి అక్కడ ప్రత్యేకమైన మొక్కలు రకాలుగా వుంటాయి.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

వీటిని టండ్రావృక్షజాలం అంటారు.టండ్రా ప్రాంతంలో చాలా ఎక్కువ చలిగా వుంటుంది.ఎంత ఎక్కువగా వుంటుందో వూహించటం కష్టం.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

మన దేశంలో ప్రతి రోజూ సూర్యుడు ఉదయిస్తాడు.అస్తమిస్తాడు.కానీ టండ్రా ప్రాంతంలో మాత్రం నవంబర్, డిశంబర్, జనవరి నెలల్లో సూర్యుడు అసలు వుదయించాడు.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

కావున చాల చీకటిగా వుంటుంది. టండ్రాలో ఇది చలికాలం.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఈ నెలల్లో చలి చాలా తీవ్రంగా వుంటుంది.ఇలా వున్నప్పుడు నీళ్ళు గడ్డకట్టడం మొదలవుతుంది.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఈ విధంగా నదులు, సముద్రాలలో వున్న నీళ్ళు గడ్డకట్టుతాయి.మరియు చాలా బలమైన చల్లని గాలులు వీస్తాయి.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

మంచు కురుస్తుంది.విపరీతమైన చలి చీకటి నీళ్ళు గడ్డకట్టడం కారణాల వల్ల మొక్కలన్నీ చనిపోతాయి.

PC: youtube

 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

పక్షులు, జంతువులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్ళతాయి.ఈ ప్రాంతం మొత్తం చీకటిగా, నిర్జీవంగా, నిర్మానుష్యంగా మారిపోతుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

టండ్రా ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించటం మొదలు పెడతాడు.మొదట్లో సూర్యుడు గంటన్నర సేపు మాత్రమే వుండి తరువాత అస్తమిస్తాడు.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

సూర్యుడు వుండే సమయం క్రమంగా పెరుగుతూ 2 గంటలు, 6 గంటలు, 8 గంటలు చివరికి 24గంటలు సేపు అంటే ఒక రోజంతా సూర్యుడు ప్రకాశిస్తూనే వుంటాడు.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మే నుండి జులై వరకు అంటే 3 నెలలపాటు సూర్యుడు అసలు అస్తమించడు.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

సూర్యుడు ఎప్పుడు నడినెత్తి మీదికి రాడు.క్షితిజం అంటే భూమికి, ఆకాశానికి కలిసినట్టుగా వుండే ప్రదేశంలో మాత్రమే సూర్యుడు వుంటాడు.

PC: youtube

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

సూర్యుడు పైకి రానందున ఆ ప్రాంతం వేడి ఎక్కదు.వేసవి వుండే 3 నెలలు కూడా అక్కడ చలిగానే వుంటుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

అంటే శీతాకాలంతో పోలిస్తే కొంచెం తక్కువగా వుంటుంది. వాతావరణం కొంచెం వెచ్చబడటం వలన మంచు కరుగుతుంది.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

శీతాకాలంలో గడ్డకట్టిన నదులు కరిగి ప్రవహించటం మొదలుపెడతాయి.చెరువులు నీటితో నిండుతాయి.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

పెద్దపెద్ద మంచుగడ్డలు విరిగిపోతాయి.ఇవి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి.వీటిని ఐస్ బర్గ్స్ అంటారు.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

వేసవి రావడంతో నాచు, గడ్డి, పొదలు, పెరుగుతాయి.వీటి పూలు,పళ్ళు అనేక రంగుల్లో వుంటాయి.

PC: youtube

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు

వీటిని తినటానికి అనేక జంతువులు వస్తాయి. ఇదే 3 నెలలు సూర్యుడు ఉదయించని ప్రదేశం.

PC: youtube

Please Wait while comments are loading...