• Follow NativePlanet
Share
» »ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమౌతుంది.అయితే కొన్ని వివాహాలు చిన్నచిన్న విషయాలకే జగడాలు చేసుకుని పవిత్రమైన బంధం అని పిలిచే వివాహం 3ముడులు కేవలం ఒక చిన్న విషయానికే విడిపోవటం జరుతుతున్నది.మగవారు,ఆడవారు అనే తారతమ్యాలులేని మానసికస్థితిలో జీవనం సాగిస్తే మాత్రమే భాంధవ్యం వృద్ధిఅవుతుంది. లేకపోతే ఆ సంబంధం నాశనంఅవుతుంది.

జీవితం అనేది చాలా పెద్దది, ఆ జీవితంలో నిత్యం సుఖం - శాంతి -నెమ్మదిగా వుంటే చాలు. నేను వివరించబోయే ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం.ఈ దేవాలయంలో దేవతలు దర్శిస్తే చాలు అన్ని సమస్యలు పోతాయి మరియు విడాకులకు సంబంధించిన సమస్యలు దూరమై భార్యభర్తలు సుఖంగా సంసారం చేస్తారు. ఇందుకు చాలా నిదర్శనాలు వున్నాయి.

అట్లయితే ఆ దేవాలయం ఏది?అది ఎక్కడ వుంది?ఆ దేవాలయం స్థలపురాణం ఏమి? అనే అనేక సమస్యలకు జవాబులు ఈ వ్యాసంమూలంగా తెలుసుకుందాం.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వరదరజర్ కోవెల లో భూదేవి మరియు శ్రీదేవి ల తో పుజిస్తారు. పండుగల సమయం లో ఈ దేవాలయం సందర్శించటం చాల ఉత్తమం సమయం. కర్తిగై దీపం , నవరాత్రి , ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనమ్ ఇక్కడి ముఖ్య పండుగల లో కొన్ని.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

బాంధవ్యవృద్ధికి తగిన శక్తివంతమైన దేవాలయం ఏదంటే అది తిరుమానంచేరి దేవాలయం.ఈ దేవాలయానికి అనేక ప్రదేశాలనుండి భక్తులు ఆ దేవదేవుని ఆశీర్వాదం తీసుకొనుటకు వస్తారు. తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేస్వరార్ స్వామి టెంపుల్ .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

పార్వతీ దేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . 3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి 12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఎక్కడ వుంది?

ఈ దేవాలయం నాగపట్టణం అనే జిల్లాలో, కావేరీనది ఒడ్డున కలదు.ఇక్కడ మహాశివుడు వెలసియున్నాడు.ఇక్కడే ఆ మహాశివుడు పార్వతి దేవిని వివాహంచేసుకొనెను అని నమ్ముతారు.అదే విధంగా వారే ఇక్కడ
వుత్తమమైన బాంధవ్యవృద్ధికి ఆశీర్వాదాన్ని ఇస్తారని చెప్పబడింది.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వివాహానికి సంబంధించి విడాకులు తీసుకోవాలని అనుకునేవారు,ఈ దేవాలయాన్ని దర్శిస్తే వారి సంబంధం గట్టిపడి వుత్తమంగా మార్పు చెంది సుఖసంసారాన్ని సాగిస్తారని ప్రతీతి వుంది.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ దేవాలయానికి వచ్చిన అనేక సంసారాలకు ఎంతో మంచిజరిగినదంట. అనుమానంవుంటే ఒకసారి చూసి రండి. ఎందుకంటే శివ పార్వతులిద్దరూ ప్రేమవివాహికులు కాబట్టి వారి బాంధవ్యం దేవతలంరిలో వుత్తమమైనదని చెప్పవచ్చును.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ప్రీతి,ప్రేమ అంటే గుర్తుకొచ్చేది శివపార్వతులు మరియు శ్రీకృష్ణ. ఈ దేవాలయానికి వచ్చే అనేక భక్తులు విశేషంగా పూజలు జరిపిస్తారు.ఇందువలన వారికి వుత్తమమైన వధువు లేదా వరుడు వస్తారని చెప్పబడినది.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వివాహమైన అనంతరం నవ వధువు-వరుడు ఈ దేవాలయాన్ని సందర్శించి,కానుకలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ శివాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలలో ఒకటి. ఈ క్షేత్రాన్ని తిరుమనంచేరి వుగవంతగర్ దేవాలయం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ దేవాలయం సమీపంలో అనేక సుందరమైన దేవాలయాలు వున్నాయి.ఈ శక్తివంతమైన దేవాలయం ఉదయం 7:30నుండి మధ్యాహ్నం 1గంట వరకూ మరియు మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8గంటల వరకు ఈ దేవాలయంలో భక్తులకు ప్రవేశం వుంది.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ దేవాలయం మరొక ముఖ్య ప్రదేశం. నటరాజ స్వామి వారి దేవాలయం , దక్షిణామూర్తి , బ్రహ్మ , లిన్గోద్బవార్ మరియు దుర్గ దేవి గుడు లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఇక్కడికి దగ్గరలో చూడవలసిన దేవాలయాలు

సప్త సాగర తీర్థ

సప్త సాగర తీర్థ అంటే సప్త సముద్రాల జలం అని అర్ధం. ఇక్కడి నీరు సప్త మహా సముద్రాల నుండి లభిస్తుందని పురాణం గాధ. తిరుమనంచేరి లోని ఉత్వగనాథ స్వామి దేవాలయంకి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి సులభం గా చేరుకోవచ్చు. ఈ పవిత్ర తీర్ధం సంతానం లేని దంపతులకు చాలా ముఖ్యమైనది. సంతానం లేని వారు ఇక్కడి దేవాలయంలో పూజించి ఈ తీర్ధంలో మునిగితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. తిరుమనంచేరి ని సందర్శించే వారు తప్పక సందర్శించ వలసిన ప్రదేశం ఈ పవిత్ర తీర్ధమ్. రాహు గ్రహానికి ఇక్కడ తీర్ధంలో స్నానం ఆచరించిన భక్తులు పూజలు చేస్తారు .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

శివరామపురం అగ్రహారం

తిరుమనంచేరి టెంపుల్ కి దగ్గరలోని గ్రామం ఈ శివరామపురం అగ్రహారం. అగ్రహారాలు సాధారణ బ్రాహ్మణ గ్రామాలు. ఇక్కడ ఉమ్మడి గోడలతో ఇళ్ళు నిర్మించబడి కనిపిస్తాయి. తమిళ నిర్మాణ శైలిలో ఉత్తర దక్షిణ వైపులా నిర్మించిన ఇళ్ళు ఒక చివర విష్ణు మందిరం తో మరోపక్క శివ దేవాలయం తో ఉంటుంది. అగ్రహారం అంటే భగవంతునికి సమర్పించిన దండ అని అర్ధం. అందుకే ఈ గ్రామం ఒక దండ లాగ భగవంతుని ఆధ్యాత్మిక దేహం వలే నిర్మించ బడి ఉంటుంది . తమిళ నాడు లోని ఒక గ్రామం యొక్క విశేష నిర్మాణ శైలిని చూడ టానికి ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

మురుగమంగలమ్ పూచుతి పేరుమల్ టెంపుల్

తిరుమనచేరి కి దగ్గర లోని పూచుతి పేరుమల్ టెంపుల్ , మురగమంగలమ్ , ఒక ప్రఖ్యాత వైష్ణవ దేవాలయం . పురాతన సంప్రదాయక పూజా విధానాలు ఇక్కడ పాటిస్తారు . పూచుతి పేరుమల్ రూపం లో విష్ణువు ను ఇక్కడ పుజిస్తారు. స్థానిక ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశం అయిన ఈ కోవెల లో అనేక పండుగలను నిర్వహిస్తారు. సమయాతీత భక్తీ భావం ఈ కోవెలను సందర్శించినప్పుడు లభిస్తుంది. తిరుమనంచేరి ని సందర్శించినప్పుడు ఈ కోవెల చూడతగ్గది.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

తేవారం దేవాలయం

తేవారం దేవాలయంలో తేవారం శ్లోకాలను భక్తులు ప్రతి రోజు పఠించుతారు. ఈ భౌతిక ప్రపంచపు బాధల నుండి ఈ శ్లోకాలు పటించటం లేదా వినటం విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ప్రఖ్యాత దేవాలయంలో శివుడిని పుజిస్తారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వపు సదాచారాలని మరియు హిందూ జానపద కళా రూపాలని చూడగలిగే ప్రదేశంగా కూడా ఈ దేవాలయాన్ని చెప్పవచ్చు. ఇక్కడి పవిత్ర ప్రదేశాలు, శ్లోకాల పవిత్ర శబ్దాలు మనసును మైమరపిస్తాయి. తిరుమనంచేరి చేరుకుంటే నగరం మధ్య లో ఉన్న ఈ కోవెల చేరుకోవటం సులభం.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఉత్తమ సమయం

జూన్ నుండి సెప్టెంబర్ వర్షా కాలం, మరియు అక్టోబర్ నుండి మార్చ్ సమయాలు సందర్శనకు అనువు గా ఉండి పచ్చదనం తో మరియు భరించ తగ్గ వేడితో ఉండి సందర్శనకు ఉత్తమ సమయాలు.

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఎండా కాలం

మార్చ్ నుండి మే వరకు ఇక్కడ ఎండా కాలం, 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండి తీవ్ర ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని పర్యటనకు అంత అనువుకాని సమయం అనుకోవచ్చు , ఈ సమయం లో పర్యటించే వారు తగిన నీటిని తీసుకు వెళ్ళటం మంచిది .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వర్షాకాలం

మాన్సూన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షా కాలం. అక్టోబర్ మరియు నవంబర్ లో కూడా వర్షాలు ఉండవచ్చు చలికాలం చలికాలం డిసెంబర్ నుండి ఫెబ్రవరి వరకు ఉండే, 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండే ఉష్నోగ్రతలతో వాతావరణం సందర్శనకు ఉత్తమ సమయం ఈ చలికాలం అని చెప్పవచ్చు .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం

చెన్నై నుండి 269 దూరం లో ఉన్న ఈ ప్రదేశానికి 5 గంటలలో రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు నుండు ఇక్కడికి 430 కిలో మీటర్లు ఉంటుంది, సుమారు 8 గంటల సమయంలో చేరుకోవచ్చు. రాష్ట్ర బస్సులు, ప్రైవేటు బస్సులు లభిస్తాయి .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

రైల్ మార్గం

ఇక్కడికి సరాసరి రైలు మార్గం లేదు, అందువల్ల దగ్గర లోని మయ్లడుతురై రైల్వే జంక్షన్ మరియు కుంబకోణం రైల్వే జంక్షన్ లను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడి నుండి తమిళనాడు లోని ముఖ్య పట్టణాలకు నగరాలకు రైలు సౌకర్యం కలదు .

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...

వాయు మార్గం

తిరుమనంచేరి కి దగ్గర లోని విమానాశ్రయం చెన్నై, ఇది 256 కి. మీ దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి బస్సులో గాని కారులో గాని ఇక్కడి చేరుకోవచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్ భారత దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు కలపబడి ఉన్నది. టాక్సీ సౌకర్యం కూడా కలదు , రోడ్డు ద్వారా ఇక్కడికి అయిదున్నర గంటలలో చేరుకోవచ్చు .

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి