Search
  • Follow NativePlanet
Share
» »మహారాష్ట్రలోని బుద్దుని అవశేషాలు!!!

మహారాష్ట్రలోని బుద్దుని అవశేషాలు!!!

దేశం యొక్క పశ్చిమతీరంలో మహారాష్ట్ర బౌద్ధ అవశేషాలతో నిండిన ఒక రాష్ట్రము.మీరు ఈ రాష్ట్రంలో ప్రయాణించేటప్పడు,ఇక్కడ గల బౌద్ధ శిల్పాలు మరియు నిర్మాణాలు చూసి ఆశ్చర్యం కలిగించకమానదు.ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే మరొక విశేషం ఏంటంటే, ఇక్కడున్నభారీ నిర్మాణాలను చూస్తే వీటిని ఎంత కాలం పట్టింది కట్టడానికి అని అనిపిస్తుంది!!.
బుద్ధుని యొక్క జీవితం మీద చెక్కించబడిన జటిలమైన నిర్మాణాలు ఇక్కడి అత్యంత సాధారణ కట్టడాలు.ఇక్కడున్న కొన్ని నిర్మాణాలు బుద్ధున్ని ఆరాధించే పాలకులు, చక్రవర్తులు నిర్మించినవే.ఇప్పటికీ బౌద్ధులు కోసం ఒక మతపరమైన ప్రదేశంగా అందిస్తున్న ఈ అవశేషాలు ప్రకృతి సంపద కింద సంరక్షించబడుతున్నాయి.కాబట్టి ఇక్కడున్న పురాతన అవశేషాలు,స్మారక చిహ్నాలు అప్పటి మన పూర్వీకుల నిర్మాణ శైలిని గుర్తుచేస్తాయి. ఇక్కడున్న కొన్ని నిర్మాణాల గురించి తెలుసుకుందామా!!...

అజంతా గుహలు

అజంతా గుహలు

గుహల ముఖద్వారం

Photo Courtesy: Soman

ఔరంగాబాద్ గుహలు

ఔరంగాబాద్ గుహలు

బుద్దుని శిల్పం

Photo Courtesy: Shkdadapeer

బెడ్సే గుహలు

బెడ్సే గుహలు

శిల మీద చెక్కించబడిన అవశేషం

Photo Courtesy: Sdm 9999

భజ గుహలు

భజ గుహలు

గుహలోని ప్రార్ధనామందిరం

Photo Courtesy: Amitmahadik100

దీక్షభూమి

దీక్షభూమి

దీక్షభూమి వద్ద స్థూపం

Photo Courtesy: Koshy Koshy

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు

శిలలపై చెక్కించబడ్డ అద్భుత కళా ఖండాలు

Photo Courtesy: Nandanupadhyay

జోగేశ్వరి గుహలు

జోగేశ్వరి గుహలు

గుహలోపలి కొయాబడిన శిలలతో నిర్మించబడిన స్థంబాలు

Photo Courtesy: Himanshu Sarpotdar

కన్హేరి గుహలు

కన్హేరి గుహలు

బుద్ధుని శిలావిగ్రహం

Photo Courtesy: Aryanitin

కార్లా గుహలు

కార్లా గుహలు

గుహల మీద మొలకెత్తిన గడ్డి

Photo Courtesy: Pradeep717

మహాకాళి గుహలు

మహాకాళి గుహలు

గుహల ముఖద్వారం

Photo Courtesy:Sainath Parkar

పాండవ్‌లెని గుహలు

పాండవ్‌లెని గుహలు

గుహల యొక్క ముఖచిత్రం

Photo Courtesy:Rashmi.parab

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X