» »ఆ నీటిని తాకితే శిలగా మారిపోతారు తెలుసా!

ఆ నీటిని తాకితే శిలగా మారిపోతారు తెలుసా!

Written By: Venkatakarunasri

సహజంగా ఒక మనిషిని గానీ,ఒక జంతువును గానీ ఒక ఋషి,వారు తప్పు చేసారనే ఆగ్రహంతో శపించి శిలలుగా మార్చే చిత్రాలను పౌరాణిక చిత్రాలలో ఇప్పటివరకూ బాగానే చూసాం. నిజంగా మనుషులను గానీ, జంతువులను గానీ శిలలుగా మార్చే ప్రదేశం ఒకటుంది.

అవును మీరు ఇది అక్షరసత్యం.

ఆ నీటిని తాగితే అది ఏ జీవైనా సరే శిలగా మారాల్సిందే.

ఆ నీటిని తాకితే శిలగా మారిపోతారు తెలుసా!

సరస్సు ఎక్కడ వుంది?

సరస్సు ఎక్కడ వుంది?

అదే ఆఫ్రికాలోని టాంజియాలో గల నేట్రాన్ సరస్సు.

pc:youtube

ఈ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి ?

ఈ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి ?

అక్కడ నీటిని త్రాగిన ప్రతీజీవి శరీరంలోని కణకణాన్ని రాతిశిలగా మార్చేస్తుంది ఈ సరస్సు.

pc:youtube

దీనికి గల కారణం ?

దీనికి గల కారణం ?

దీనికి గల కారణం భారీ అగ్ని పర్వతం బద్దలై లావా విడుదలవుతూ వుండటం.

pc:youtube

ఎందువల్ల ఇలా జరుగుతుంది ?

ఎందువల్ల ఇలా జరుగుతుంది ?

సోడియం బై కార్బొనేట్ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి.

pc:youtube

సరస్సు రంగు ఎలా వుంది?

సరస్సు రంగు ఎలా వుంది?

అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేతగులాబి వర్ణంలోకి మారిపోయింది.

pc:youtube

సరస్సును సందర్శించిన ఫోటోగ్రాఫర్ ఏమయ్యాడు?

సరస్సును సందర్శించిన ఫోటోగ్రాఫర్ ఏమయ్యాడు?

సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ నీటిని తాకినవెంటనే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షులను చూసి షాక్ కు గురయ్యాడు.

pc:youtube

ఆ నీటిని తాకితే ఏమవుతుంది?

ఆ నీటిని తాకితే ఏమవుతుంది?

తనకు కనిపించిన ప్రతీ జీవి ఫోటోలను కెమేరాలో బంధించాడు.

pc:youtube

పక్షులు పడిన నరకయాతన

పక్షులు పడిన నరకయాతన

శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఆయన తీసిన చిత్రాల్లో కనిపిస్తుంది.

pc:youtube

ఫోటో పుస్తకం

ఫోటో పుస్తకం

ఈ ఫోటోలని తన ఫోటో పుస్తకం ఎక్రాస్ ద రేవేజ్డ్ లేండ్ లో పొందపరచారు.

pc:youtube

Please Wait while comments are loading...