Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొడచాద్రి

కొడచాద్రి - సాహసవంతులకు సరైన విహారం

18

సముద్ర మట్టానికి 1343 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కొడచాద్రి పట్టణంలో భారతదేశంలోని ప్రఖ్యాత దేవాలయాలలో ఒకటి అయిన కొల్లూరు మూకాంబిక దేవాలయం కలదు.

కొడచాద్రి పర్వత శిఖరం దట్టమైన అడవుల మధ్య నుండి పైకి లేచినట్లు కనపడుతుంది. ఈ ప్రదేశం షిమోగా జిల్లాలోని మూకాంబిక నేషనల్ ఫారెస్ట్ మధ్య ప్రదేశంలో కలదు. బెంగుళూరు నగరానికి ఈ ప్రదేశం 400 కి.మీ.ల దూరంలో కలదు.

కాలిబాటలు మరియు ఇతర ఆకర్షణలు. మాత మూకాంబికా దేవి శిఖరంపై ఉంటుంది. అయితే, తరచుగా వచ్చే బలమైన గాలులు ఈ ప్రదేశాన్ని పొడిగా చేసేశాయి.  ఆపదలో ఉన్న వృక్ష మరియు జంతుజాలం మాత్రమే కాక ఈ అడవి చక్కటి ట్రెక్కింగ్ మార్గం కూడా కలిగి ఉంది. ట్రెక్కింగ్ ఇక్కడ కష్టం అయినది. కొడచాద్రి సుందరమైన ప్రదేశాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఈ అడవిలో మలబార్ లంగూర్స్, కింగ్ కోబ్రాస్, హైనాలు, బైసన్, మరియు కొండచిలువలు వంటివి అనేకం ఉంటాయి.

కొడచాద్రి ఇంత ప్రసిద్ధి కావటానికి కారణం దానిని ‘సార్వజన పీఠం’ గా పరిగణించబడటమే. అద్వైత సిద్ధాంత కర్త జగద్గురువు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారు తన తపస్సును ఇక్కడే ఆచరించారు.  

కొడచాద్రి సందర్శనకు మంచి సమయం అంటే అక్టోబర్ నుండి మార్చి వరకు. మరియు ఈ కఠినమైన రహదారులను  జీప్ పై ప్రయాణించటం ఉత్తమ మార్గంగా ఉంటుంది. జీప్ లు కొల్లూర్ నుండి కిరాయి కొరకు అందుబాటులో ఉంటాయి.  ఈ ప్రాంత పర్యటనలో పర్యాటకులు దట్టంగా ఉన్న చెట్ల ప్రదేశాలలో జలగల సమస్యలను ఎదుర్కొంటారు.

కొడచాద్రి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొడచాద్రి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొడచాద్రి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొడచాద్రి

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కొడచాద్రి చేరాలనుకునే ప్రయాణీకులు ముందుగా నగోడి గ్రామం చేరుకొని అక్కడనుండి ట్రెక్కింగ్ చేయాలి. కొడచాద్రికి బస్ సౌకర్యం లేదు. ఈ గ్రామానికి షిమోగా, బెంగుళూరులనుండి ప్రభుత్వ బస్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కొడచాద్రికి రైలు స్టేషన్ లేదు. కొడచాద్రికి సమీపంగా అంటే 77 కి.మీ. ల దూరంలో కుందాపుర రైలు స్టేషన్ కలదు. ఇక్కడనుండి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు, నగరాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కొడచాద్రి చేరటం ఎలా? విమాన ప్రయాణం - మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కొడచాద్రికి సమీప విమానాశ్రయం, స్ధానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని గతంలో బాజ్ పే విమానాశ్రయం అనేవారు. ఇది షుమారు 164 కి.మీ.ల దూరంలో ఉంటుంది. మధ్య ప్రాచ్య దేశాలకు ఇతర దేశాలకు ఇక్కడనుండి తరచుగా విమానాలు ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri