‘లక్కుండి’ ఇక్కడికి వెళ్లలేకపోతే చాలా మిస్ అవుతారు
కర్నాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న లక్కుండి గ్రామం కర్నాటక సంస్క`తి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలయాలే కాదు దుగుడు బావులు కూడా అద్భుత శిల్ప సంపదను కలిగి ఉండటం విశేషం. అయితే...
సెప్టెంబర్ లో పుట్టుకువచ్చే అందాలను చూడటానికి ఈ ప్రాంతాలకు వెళ్లారా?
ఈ విశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భౌగోళిక స్వరూపం ఉంటుంది. ఒక చోట ఎతైన పర్వత పంక్తులు ఉంటే మరికొన్ని చోట్ల లోతైన పర్వత లోయ ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల సముద్రాలు, ఇంకొన్నిచోట్ల...
శ్రావణ మాసంలో మన శరీరభాగాలను ఈ మురుగన్ కు అర్పిస్తే కోరినంత ధనం
భారతదేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అందుకే ఏ చిన్న గ్రామంలోనైనా ఒక దేవాలయం ఉంటుంది. అయితే కొన్ని దేవాలయాలు పురాణ ప్రధాన్యత కలిగినవి. అటువంటి దేవాలయాలను వేళ్ల పై లెక్కపెట్టవచ్చు. ఇక దేవాలయాల...
చెన్నై నుంచి కన్యాకుమారికి షి‘కారు’
భారతదేశం యొక్క దక్షిణ దిగంతం వద్ద, మూడు సముద్రాల సంగమస్థలి సందర్శనార్థమై సాగే పయనాన్ని తలచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. కంటికి కనిపించేదాని కన్నా, ఈ ప్రదేశం గురించి తెలుసుకోవలసిన సమాచారం చాలా...
శత్రుదర్భేద్యమైన ఈ కోట అందంలో కూడా అప్సరసకు దీటైనదే
అందమైన ప్యాలెస్ లతో పాటు శత్రుదుర్భేద్యమైన కోటలకు రాజస్థాన్ పెట్టని కోట. గుప్తుల నుంచి మొదలు రాజ్ పుత్ ల వరకూ ఎంతోమంది ఈ రాజస్థాన్ లో కోటల నిర్మించారు. ఇవన్ని ఎంతో అందమైనవే కాకుండా...
గత జన్మలో మీరు కూడా ఇక్కడ ‘కొనుగోలు’ చేసి ఉంటారు.
భారతదేశానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అదే సమయంలో ఇక్కడ పూర్వ జననం అనే విషయాన్ని నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు. అదే అలా గత జన్మ అనేది ఉందని కొద్దిసేపు మనం అనుకొందాం. అప్పుడు ఈ కింద...
శ్రావణ మాసం పున్నమి రోజున ఈ క్షేత్రం ఎడారిగా మారుతుందా? అప్పుడే యుగాంతమా?
యుగాంతం. భారతీయ పురాణాల నుంచి ఆధునిక సాంకేతిక శాస్త్రం వరకూ ఎన్ని పరిశోధనలు జరిగుతున్నా సమాధానం దొరకని ప్రశ్న. అయితే ఆ యుగాంతం ఎప్పుడు వస్తుందన్న విషయానికి సంబంధించి కొన్ని ముందస్తు సంఘటనలు...
ఇక్కడ రూ.1000 సరుకు రూ.100లకే త్వరపడండి
పర్యాటకానికి వెళ్లినప్పుడు షాపింగ్ చేయాలని చాలా మంది భావిస్తారు. అలా కొన్న వస్తువులను తమకు కావాల్సిన, దగ్గరివారికి కానుకలుగా ఇచ్చి వారిని ఆనందింపజేస్తుంటారు. ఇలా తెలిసిన వారందరికీ వస్తువులను...
లాహిరి...లాహిరికి అనువైన ప్రాంతాలు
అటు ఉత్తర భారత దేశాన్ని ఇటు దక్షిణ ప్రాంతంలో కేరళతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో ఆ జలాల్లో ప్రయాణం చేయడం అంత క్షేమం కాదు. అయితే ఆ...
భారత దేశంలో విశాలమైన మానవ నిర్మిత సరస్సులో స్నానం చేశారా?
భారత దేశంలో అత్యంత విశాలమైన మానవ నిర్మిత సరస్సులో స్నానం చేయాలని ఉందా? అక్కడికి దగ్గర్లో ఉన్న పర్వత శిఖరాల పై భాగంలో ట్రెక్కింగ్ చేయాలని ఉందా? అయితే మీరు మౌంట్ అబు వెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని ఈ...
ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ఏకైక ప్యాలెస్ భారతదేశంలోనే
రాజభవనాలు భారతీయ వాస్తుకు ప్రతిబింబాలు. జీవితంలో ఒక్కసారైనా అలనాటి రాజవైభవానికి ప్రతీకలైన ఆ భవనాలను చూడాలని మనకు అనిపించడం సహజం. విశాలమైన కారిడార్లు, సింహాసనాలు, శిల్పాలతో కూడిన స్తంభాలు, గోపురాలతో...
అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం ‘గ్వాలియర్’...పర్యాటకానికి వెళ్లారా?
అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. ఈ గ్వాలియర్ చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత చెందినది. ముఖ్యంగా స్వతంత్ర సంగ్రామం సమయంలో ఈ గ్వాలియర్ పేరు దేశం నలుదిశలా వ్యాపించింది. ఇక...
అటల్ బిహారీ వాజపేయి మౌంటనీరింగ్...ఇది సాహస పర్యాటక శిక్షణకు కేరాఫ్
మేఘాలను తాకే పర్వతాల మెడలను వంచి వాటి శిఖరాలను తాకాలని ఉందా? ఉరకలు వేసే నదీ జలాలలతో పోడీ పడుతూ రబ్బరు బోటులో వెళ్లాలని ఉందా? పర్వాత శిఖరాల పై సైకిల్ తో విన్యాసాలు చేయడానికి మనస్సు ఉవ్విల్లూరుతోందా?...
ఇక్కడ కాళీమాత చేతిలో తక్కెడ ఉండేది ఎందుకో తలుసా? ఈ శ్రావణ మాసంలో దర్శనం చేసుకొంటే
కర్నాటకలోని ఉత్తరకర్నాటక జిల్లాలో ఉన్న గోకర్ణ గ్రామం అటు ప్రసిద్ధ శైవ క్షేత్రంగానే కాకుండా ప్రక`తి ఆరాధకులకు స్వర్గధామంగా కూడా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఎంతగా వీస్తాయో సముద్ర...
శ్రావణ మాసం...పాపం చేసినవారందరికీ ఈ ‘తీర్థం’లో పరిహారం, అందుకే సాధువులతో సహా...
హిందూలులు అత్యంత భక్తితో కొలిచే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరాలయం కూడా ఒకటి. ఈ త్రయంబకేశ్వరాలయంలోని శివలింగం పురాణాలకు పూర్వమే ఉద్భవించిందని చెబుతారు. ఇక ఇక్కడ భారత దేశంలో ఎక్కడా లేనటువంటి...
కర్ణాటకలోని కోవెల చూడు...! అందులోని కోనేటి అందం చూడు...!
కోవెల్లో ఉండే కోనేర్లను కల్యాణి, పుష్కరిణి, కుండం, తీర్థం, సరోవరం, తాలాబు మొదలైన పేర్లతో పిలుస్తారు. కొనేరులనేవి భారత దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్నాయి మరియు భారతదేశం అంతటా అనేక ఆలయ ప్రాంగణాలలో...
అందుకే దేవతలు భూమి పై ఇక్కడికి వచ్చి వన విహారం చేసిది
అందమైన పుష్పాలు ఎంతసేపు చూసిన తనివి తీరదు. అటువంటి పుష్పాలు కోట్ల సంఖ్యలో ఒకే చోట చూస్తే ఆ ఆనందమే వేరు. అటువంటి ప్రాంతాలు భారత దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. కాస్...
ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచే దేవాలయం, సందర్శిస్తే సర్పదోషాలన్నీ మాయం
భారత దేశంలో పాములను ఆరాధించే సంప్రదాయం చాలా ఏళ్లుగా వస్తోంది. ఈ సర్పాలు విషాలను వెదజల్లేవి అయినా కూడా మనం పూజిస్తాం. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా చాలా సంతానం లేని వారికి...