Search
  • Follow NativePlanet
Share

మండి - 'వారణాసి ఆఫ్ హిల్స్' !

73

'వారణాసి ఆఫ్ హిల్స్' గా ప్రసిద్ది చెందిన మండి బీస్ నది ఒడ్డున హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పేరొందిన జిల్లా. చారిత్రాత్మక నగరమైన మండి ఇంతకు పూర్వం మాండవ్ అనే గొప్ప మహర్షి మాండవ్ పేరుతో మాండవ్ నగర్ గా పిలువబడేది.

రాతి ఆలయాలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం లో హిందూ దేవతలైన శివ మరియు కాళి ఆలయాలు 300 లకు పైగా ఉన్నాయి. పంచవక్త్రా ఆలయం, అర్ధనారీశ్వర టెంపుల్, త్రిలోకనాథ్ టెంపుల్ ఇక్కడున్న కొన్ని ప్రసిద్దమైన ప్రాచీన ఆలయాలు.

మండిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన అతి ప్రాచీన ఆలయం భూతనాథ్. ఇది 1520 లో నిర్మించబడినది. గురుద్వారా గోవింద్ సింగ్ కూడా అధిక మంది పర్యాటకులని ఆకర్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. సముద్ర మట్టం నుండి 11500 అడుగుల ఎత్తులో ఉన్న షికారి పీక్ మండిలో ఉన్న మరొక ప్రధాన పర్యాటక మజిలీ.'షికారి దేవి పీక్' గా కూడా పిలువబడే ఈ శిఖరం పైన షికారి దేవి ఆలయం ఉంది.

సంకేన్ గార్డెన్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్, విజయ్ కేసరి బ్రిడ్జి, పాండో లేక్, సుందర్నగర్, ప్రసార్ లేక్, జన్జ్హేలి, రాణి అమ్రిత్ కౌర్ పార్క్, బీర్ మొనాస్టరీ మరియు నర్గు వైల్డ్ లైఫ్ సాంచురీ లు ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రముఖమైన పర్యాటక ఆకర్షణలు. మండిని సందర్శించే పర్యాటకులలో షికారి దేవి వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా అమితమైన ప్రాచుర్యం పొందింది. వివిధ రకాల జంతు జాలాలైన గోరల్, మోనాల్, బ్లాక్-బీర్, బార్కింగ్ డీర్, మస్క్ డీర్, హిమాలయన్ బ్లాకు బీర్, కాట్, చిరుత మరియు హిమాలయన్ పామ్ సివెట్ వంటి వాటికి ఈ సాంచురీ నివాసం.

ఈ ప్రాంతానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మార్చ్ నుండి అక్టోబర్ వరకు మండి ని సందర్శించేందుకు అనువైన సమయం.

మండి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మండి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మండి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మండి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : మండి జిల్లాని సందర్శించాలనుకునే పర్యాటకులు బస్సు సేవలని కూడా ఉపయోగించుకోవచ్చు. మండి నుండి పక్క నగరాలకు రాష్ట్ర బస్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు డీలక్స్ బస్సులు 3 నుండి 4 రూపాయల వరకు ఒక కిలోమీటరుకు వసూలు చేసేవి కుడా మండి చేరాలనుకునే పర్యాటకులకు అందుబాటులో కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : మండి నుండి 125 కిలోమీటర్ల దూరం లో ఉన్న కిరతపూర్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. ఇండియా - చండిగర్హ్ మార్గం ద్వారా అన్ని ప్రధాన నగరాలకు ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ వెలుపల ఒక ట్రిప్ కు సుమారు 2500 వసూలు చేస్తూ టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : మండి నుండి 59 కిలో మీటర్ల దూరం లో ఉన్న భుంతర్ విమానాశ్రయం సమీపం లో ఉన్న విమానాశ్రయం గా పరిగణించవచ్చు. షిమ్లా, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన భారతీయ పట్టణాలు అన్నింటికీ ఈ విమానాశ్రయం నుండి తరచూ విమాన సేవలు లభిస్తుంటాయి. ఒక ట్రిప్ కు సుమారు 1200 రూపాయలు వసూలు చేస్తూ ఈ విమానాశ్రయం వెలుపల టాక్సీ సేవలు లభ్యమవుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu