Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు.

By Venkatakarunasri

హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు. హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు. ఒక్కొక్క ప్రదేశానికి,ఒక్కొక్క వూరికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక పేరు వుంటుంది. అయితే ప్రతీ పేరువెనుక ఏదో ఒక రహస్యం దాగివుంటూనే వుంటుంది.కొన్ని సార్లు చరిత్ర కూడా దాగివుందవచ్చు.చెప్పలేము.అయితే ఈ వ్యాసంలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఇదేనండి. అది హైదరాబాద్ లో ప్రదేశాలు వాటికి పేర్లు ఎలా పెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

మొదటిది అమీర్ పేట్

ఒకప్పుడు నిజాం పరిపాలనలో అధికారులుగా పనిచేసినవారు జాగీర్దార్లు ఇక్కడ నివసించేవారు.అమీర్ అంటే ఇక్కడ సంపన్నులని అర్థం. దీనితో ఈ ప్రాంతానికి అమీర్ పేట్ అని పేరు వచ్చింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

రెండవది ఎస్.ఆర్ నగర్

ఐ.పి.యస్ అధికారి ఉమేష్ చంద్ర నక్సలైట్లచేతిలో ప్రాణాలని కోల్పోయింది ఈ కూడలిలోనే. అందుకే ఎస్.ఆర్.నగర్ కూడలిలో అతని జ్ఞాపకార్థం అతడి విగ్రహం ఇక్కడ స్థాపించారు.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

మూడవది సోమాజీగూడ

సోమాజీ అనే నిజాంకలాం రెవిన్యూవిభాగంలో వుండేది.హైదరాబాద్ ప్రాంతపు గూడెంలో నివసించేవాడు. ఆయన పేరుతో ఆ గూడెం కాస్త సోమాజిగూడెం గా మారింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

తర్వాతది ఇఎస్ ఐ

ఈ ప్రాంతంలో ఇఎస్ ఐ ఆస్పత్రి కలదు.అందుకే ఈ ఏరియాకి ఇఎస్ ఐ అనే పేరు పెట్టారు.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

అబీడ్స్

ఈ ప్రదేశంలో అబీదు అనబడే ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త వుండేవాడు. అరుదైన విలువైన రాళ్ళను కోటీలోవున్న నవాబులకి బహుమతులుగా ఇచ్చేవాడు.అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

గన్ బౌండరీ

నిజాం నవాబులు యుద్ధంలో వుపయోగించే ఫిరంగిలో వాడే మందు పౌడర్ ను ఇక్కడ తయారుచేసేవారు.ఈ ప్రాంతాన్ని తోప్గా,సాబ్జాగా పిలిచేవారు. కాలక్రమేణ గన్ బౌండరీగా మారిపోయింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

కోటి

1598 నుంచి 1805కాలంలో అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ ఆఫీసర్ జే.ఎస్.అఖిలన్ నివాసంగా ఇక్కడ పెద్దభవనం కట్టారు.కోటి అంటే ప్రాసాదం అన్న పేరు నుండి ఈ ప్రాంతానికి కోటి అనే పేరు వచ్చింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

సుల్తాన్ బజార్

1933లో రెసిడెన్సీ బజార్ పేరుతో కొనసాగుతున్న ఆసియాలోనే అతిపెద్ద బజార్ సుల్తాన్ బజార్ గా మారిపోయింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

దోమల్ గూడా

ఇద్దరు మల్లయోధులు నివాసం వుండటంవలన దీనికి ఈ పేరు వచ్చింది.నిజానికి ఇది దోమల్ గూడా కాదు. "దో" మల్ గూడా. ఈ ప్రాంతంలో రామకృష్ణ మఠం కూడా వుంది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

లఖడీకాపూల్

కర్రతో చేసిన వంతెన అని అర్థం.నగరానికి నడిబొడ్డు ఇది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

బంజారాహిల్స్

ఒకప్పుడు బంజారా జాతీయులు అధికంగా వుండే ప్రాంతం ఇది. కాలక్రమేణా అత్యధికులుండే నివాసస్థలంగా మారిపోయింది. బంజారాహిల్స్ లో 1930దాకా అంతఃక్రితం వరకూ బంజారా జాతీయులు వున్న కొండప్రాంతాలు అధికంగా వుండటంతో ఈ ప్రాంతాన్ని బంజారాహిల్స్ గా పిలుస్తున్నారు.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

లంగర్ హౌస్

గోల్కొండ నవాబులకాలంలో లంగర్ ఖానాగా పిలిచిన ప్రాంతం.కాలక్రమేణా లంగర్ హౌస్ గా రూపాంతరం చెందింది. నవాబులజమానాలో సైనికుల కోసం ఇక్కడ భోజనశాల వుండేది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడకు వచ్చి భోజనాలుచేసి వెళ్ళేవారు.కాలక్రమేణా ఈ లంగర్ ఖానా కాస్త లంగర్ హౌస్ గా మారింది.

PC:youtube

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

హైదరాబాద్ లో ఉండే ఒక్కొక్క ఏరియా పేరు వెనుక ఒక్కొక్క రీసన్..!

మెహదిపట్నం

కులీకుతుబ్ షా వంశంలోని రాణులు మెహదీ(గోరింటాకు)ని అలంకరణకోసం వుపయోగించేవారు.ఇందు కోసం మెహదిమొక్కలు పెంచారు. దీంతో ఈ ప్రాంతానికి మెహది(గోరింటాకు)పట్టణంగా పేరొచ్చింది. ఇంకొకవిధంగా కూడా చెబుతూవుంటారు. మెహదీనవాజ్ జంగ్ అనే ఒక పెద్దాయన పేరిట మెహదిపట్నం యేర్పడిందని.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X