Search
  • Follow NativePlanet
Share
» »పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి చాలా సందర్భాల్లో కొందరికి అసలు పాతాళలోకం వుందా?లేదా?అంటూ కొన్ని సందేహాలొస్తూంటాయి. అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే ఆకాశలోకంలో స్వర్గం వుంటుంది. అక్కడ దేవతలుంటారని చెబుతూవుంటారు.

By Venkatakarunasri

పాతాళలోకం గురించి చాలా సందర్భాల్లో కొందరికి అసలు పాతాళలోకం వుందా? లేదా? అంటూ కొన్ని సందేహాలొస్తూంటాయి. అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే ఆకాశలోకంలో స్వర్గం వుంటుంది. అక్కడ దేవతలుంటారని చెబుతూవుంటారు.ఇంకా భూమి అంతర్భాగంలో పాతాళంలోలోకం వుంటుందని అంటూంటారు. మరి అసలు పాతాళలోకం నిజంగా వుందా? ఒకవేళ వుంటే ఎక్కడుంది? పాతాళంలోలోకం వెనుక దాగివున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు:-

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఇక్కడ ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతున్నది. ఖజురహోలో మరియు దాని చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు ఖజురహో దేవాలయాల శిల్పాలలో అన్ని రూపాలలో ఉన్న ప్రేమ మరియు కీర్తిని ప్రతిబింబిస్తుంటాయి.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఖజురహోలో చుసాథ్ యోగిని దేవాలయం, జవారి దేవాలయం, దేవి జగదాంబ దేవాలయం, విశ్వనాథ దేవాలయం, కండారియ మహాదేవ దేవాలయం, లక్ష్మణ దేవాలయం మరియు ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణ.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 2 వరకు జరుగుతుంది. వారమంతా జరిగే ఈ పండుగకు భారతదేశంలోని అనేక కళాకారులు మరియు ప్రదర్శకులు వొస్తారు. ఖజురహో-వారసత్వానికి చిహ్నం ఖజురహోలోని దేవాలయాలను క్రి.శ. 950-1050లలో ఇండియా మధ్యభూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. ఖజురహోలో ఉన్న 85 దేవాలయాలలో కేవలం 22 దేవాలయాలు మాత్రం కాలగమనంతో పాటు జీవించి ఉన్నాయి.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

సూర్యసిద్ధాంతం ప్రకారం సురాసురలకు ఒకరికి రాత్రైతే మరొకరికి పగలు.దేవతలకి మన కాలమానం ప్రకారం వారి పగలు ఆరునెలలు, రాత్రి ఆరునెలలు. వారి ఒక దినం మనకు ఒక సంవత్సరం.అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి. మన భూమి నుండి 50,000ల యోచనాల దూరంలో పాతాళ లోకం వున్నట్టుగా చెబుతారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగారకుమారులు 60,000ల మంది కూడా ఎలా భూమిని వెతుకుతూ వెళ్ళారో భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు.వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయటం ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవటం,వారి భస్మాలపైన భూమినుండి గంగని అవతరింపజేసి,పారించి, పాతాళంలో వారి భాస్మరాసులపై ప్రవహింపచేసి వారిని తరింపజేస్తాడు భగీరథుడు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఆ ప్రదేశమే కపిలారణ్యంగా ప్రసిద్ధిచెందిందని చెప్తారు.అంతేకాకుండా రామరావణ యుద్ధసమయంలో రావణుడికి సోదర వరసైన మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి సొరంగమార్గం ద్వారా పాతాళానికి తీసుకువెళ్ళాడని రామాయణంలో వుంటుంది.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఎక్కడుంది?

ఆ సొరంగమార్గం మధ్యప్రదేశ్ లోని చింద్వారాజిల్లా పాటల్ కోట్ లో వుందని ఇప్పటికీ నమ్ముతారు హిందువులు. అదే మార్గంద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్లి రామలక్ష్మణులను కాపాడారని అక్కడ కధలుకధలుగా చెప్పుకుంటారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాదల్ కోట్ నుంచి 70,000ల యోజనాలు లోపలికి వెళ్తే పాతాళప్రాంతమైన అమెరికా వచ్చేస్తుందని ఈ కధనంలో వివరించేసారు. ఆంజనేయుడి స్వేదం ద్వారా కొడుకు పుట్టాడని తరువాత పాతాళానికి రాజయ్యాడని ఇప్పటికి దక్షిణమెరికాలో అతనిని పూజిస్తారని పాతాళకధనంలో రాసుకొచ్చారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

అమెరికాలో వెలుగుచూసిన ఎన్నో శివాలయాలు,నారసింహ చిత్తరువులు, ఒక పెద్ద సరస్సులో అతిపెద్ద శ్రీ యంత్రం బయటపడటం.ఇవన్నీ కూడా మన వాజ్ఞ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఒకానొకప్పుడు అంటే ఒక 4:30సంల క్రితం వరకూ అక్కడవున్న దెయ్యను దునమాడి,వారిని హతమార్చి చర్చిని స్థాపించి అక్కడ శిథిలాల్లో నిర్మితమైనది నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరికా. ఇంతకూపూర్వం నివసించేవారిని నేటివ్ ఇండియన్స్ అని ఇండోఅమెరికన్స్ అని ,నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఇప్పటికి హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనమడుఐన జయమేజయమహారాజు సర్పయాగం చేస్తే దానిని ఆపటానికి ఆస్థికమహర్షి వస్తాడు. అతని అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

అక్కడ మిగిలిన నాగులను, వారి వంశస్థులను తీసుకుని ఆస్థికమహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో. ఆజెటిక్స్ నేటికీ కూడా మనలాగానే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు కూడా ఎన్నో కనపడతాయి.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచారచాయలు ఎన్నో కనపడతాయి.వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలైన చేతబడులు నమ్ముతారు. చేస్తారు. అమెరికాలో పాతాళలోకానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించటంతో ఒకప్పటి పాతాళలోకం అమెరికా అని విశ్వసిస్తున్నారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

మానవ భావోద్వేగాలను రాతిమీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేనివిధంగా మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు. ఈ దేవాలయాలను 1986లో యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. ఖజురహో-ఎ సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఖజురహో కళ మరియు శిల్పాలు, ఇవి జీవిత సారాంశాలు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఇక్కడ ఉన్న నిర్మాణశైలి మరియు శోభ అంతా మానవు సృజనాత్మకత మరియు జీవిత సంతోష చాయలకు ప్రతిరూపాలు. ఈ దేవాలయాలలో ఉన్న శిల్పకళ అంతా శృంగారభరితమైనదిగా పరిగణించినా, వాస్తవానికి ఇవి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. వీటిని భారతదేశంలో ఉన్న ఏడు వింతలలో ఒకటిగా భావిస్తారు.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఖజురహో-రాతి మీద వైవిధ్యం ఉన్న సృజనాత్మకత ఖజురహో దేవాలయాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి తూర్పు, పడమర మరియు దక్షిణం. పడమటి గ్రూపులో మొత్తం హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ అత్యుత్తమ నిర్మాణ శోభకు ప్రతీకగా నిలిచాయి. వీటిలో అద్భుతమైనది మరియు పెద్దది కండారియ మహాదేవ ఆలయం.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

తూర్పు గ్రూపులో హిందూ మరియు జైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి పశ్చిమదేవాలయాల వలె ఎక్కువ శిల్పకళతో లేకపోయినా, వాటి సొంతమైన కళ మరియు శోభతో అలరారుతున్నాయి. ఇందులో పార్శ్వనాథ్ జైన దేవాలయం పెద్దది. ఇక దక్షిణ గ్రూపులో కేవలం రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దులడియో దేవాలయం మరియు చతుర్భుజ్ దేవాలయం.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

ఈ దేవాలయాలలో పునరుద్ధరించబడిన శిల్పాలు కాని మరియు మిగతా దేవాలయాలలో ఉన్న నిర్మాణశైలి కాని కనపడవు. ఖజురహో ఎలా చేరుకోవాలి? ఖజురహోకు అన్ని మార్గాల ద్వారా అనుసంధాన వ్యవస్థ ఉన్నది. ఈ పట్టణంలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ మరియు బస్సు-స్టాండ్ ఉన్నాయి.

PC:youtube

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు...

పట్టణమంతా తిరిగి చూడటానికి టాక్సీలు, రిక్షాలు మరియు సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఖజురహో సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం, అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలమైన సమయం.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X