Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయి

ఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయి

కర్కోట కోట గురించిన పూర్తి సమాచారం

రాజ్య సురక్షత కోసం శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించేవారు. అందులో కొన్ని ప్రస్తుతం పాడుబడ్డాయి. ఈ పాడు పడిన కోటల చుట్టూ ఎన్నో కథలు అల్లుకొన్నాయి. ఇక ఇటువంటి కోటలు ఎక్కువగా ఉత్తర భార దేశంలో మనం చూడవచ్చు. అటు వంటి కోట గురించి మనం ఈ కథనంలో చర్చిద్దాం. ఈ కోటలో దయ్యాలు ఉన్నాయని, ఈ కోట లోపలికి వెళ్లినవారిని అవి అమాంతం తినేస్తున్నాయని చెబుతున్నారు. ఇంతటి విచిత్రమైన కోట గురించి న పూర్తి వివరాలు మీ కోసం...

మీ గురుబలం ఇక్కడికి వెళితే మారిపోతుంది.మీ గురుబలం ఇక్కడికి వెళితే మారిపోతుంది.

ఈ దేవాలయంలో శివలింగం మీరు చూడలేరు?ఈ దేవాలయంలో శివలింగం మీరు చూడలేరు?

దసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్క దేవాలయాన్ని సందర్శించినా చాలుదసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్క దేవాలయాన్ని సందర్శించినా చాలు

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

P.C: You Tube

ఈ కోట పేరు ఖర్కోట కోట. అత్యంత పురాతనమైన ఈ కోట ఉత్తర ప్రదేశ్ లో ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట లోపలికి వెళ్లినవారు ఎవవరూ ఇప్పటివరకూ బయటకు రాలేదని చెబుతారు.

శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...

చూడటానికి అందంగా

చూడటానికి అందంగా

P.C: You Tube

ఈ కోట చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అడుగడుగునా అందమైన శిల్పాలు మనకు గోచరిస్తాయి. అయితే ఈ కోట లోపలికి వెళ్లిన వారు ఒక్కరు కూడా వెనుతిరలేదు. అందువల్ల ఈ కోటను అత్యంత భయంకరమైన ఖర్కోట కోట అని అంటారు.

కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

రహస్యమార్గం

రహస్యమార్గం

P.C: You Tube

ఈ కోటలో ఎవరికీ తెలియకుండా ఒక రహస్య మార్గం ఉందని చెబుతారు ఆ రహస్య మార్గాన్ని కనుగొనాలని ఉత్సకత చూపించిన వారు ఎవరు కూడా ఈ రోజు ప్రాణాలతో లేదు. ఇందుకు గల కారణాలు మాత్రం అంతుపట్టని రహస్య మార్గాలు.

ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసాఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా

ఎవరూ కన్నెత్తి కూడా చూడరు.

ఎవరూ కన్నెత్తి కూడా చూడరు.

P.C: You Tube

ఈ కోట లోపల ఏముందో చూడాలని ప్రయత్నించిన వారెవరూ ముఖ్యంగా యువకులు ప్రాణాలతో లేరు. దీంతో ఈ కోటను కన్నెత్తి చూడటానికి కూడా స్థానికులు సాహసించరు.

అంతర్భూభాగంలో

అంతర్భూభాగంలో

P.C: You Tube

ఈ కోట భూమి పై అంతస్తుల రూపంలో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక ఈ కోట రెండు అంతస్తులు మాత్రం భూమి కింద ఉంటాయి. భూమి లోపల అంతస్తుల నిర్మాణం ఆ నాటి వాస్తుశైలికి అద్దం పడుతుంది.

అండర్ గ్రౌండ్ పార్కింగ్

అండర్ గ్రౌండ్ పార్కింగ్

P.C: You Tube

ప్రస్తుతం అపార్ట్ మెంట్లలలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏ రీతిలో అయితే నిర్మాణం చేశారో అదే రీతిలో ఇక్కడ అండర్ గ్రౌండ్ లో రెండు అంతస్తులను నిర్మించారు. అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకూ ఈ విధానం ప్రత్యక్ష నిదర్శనం.

నిధి నిక్షేపలు...

నిధి నిక్షేపలు...

P.C: You Tube

ఈ అండర్ గ్రౌండ్ లోని రెండు అంతస్తుల్లో కొన్ని గోడల లోపలి భాగాల్లో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ కోట్లాది రుపాయల విలువ చేసే నిధి ఉన్నట్లు స్థానికులు నమ్ముతారు.

ఆశ్చర్యకరమైన ఘటన

ఆశ్చర్యకరమైన ఘటన

P.C: You Tube

ఇక్కడ కోట్లాది రుపాయల విలువ చేసే నిధి నిక్షేపాలు ఉన్నా కూడా అక్కడకు వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. ఈ విషయమై ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక వివాహాన్ని ముగించుకొని వాపస్ వెలుతున్న పెద్ద బ`దం ఇక్కడికి చేరుకొంది.

ఫొటోల కోసం

ఫొటోల కోసం

P.C: You Tube

కోట అందాలకు ఆకర్షితులైన ఆ గుంపు కోట లోపలికి వెళ్లి ఫొటోలు తీసుకోవాలని ముచ్చట పడ్డరు. దీంతో ఈ కోటలోపలికి వెళ్లారు. అలా వెళ్లినవారు అండర్ గ్రౌడ్ లో ఉన్న రెండు అంతస్తులకు చేరుకున్నారు. అలా వెళ్లిన వారు ఇప్పటికీ వెనుతిరగలేదు.

60 మంది

60 మంది

P.C: You Tube

ఈ కోట లోపల ఉన్న రెండు అంతస్తులను చూడటం కోసం వెళ్లిన వారిలో 60 మంది ఉన్నారు. అయితే 60 మందిలో ఒక్కరి ఆచూకి కూడా ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీంతో వారంతా ఎక్కడికి వెళ్లారన్న విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.

అటు పై కూడా

అటు పై కూడా

P.C: You Tube

ఈ ఘటన జరిగిన చాలా రోజుల వరకూ ఎవరూ ఈ కోట లోపలకు వెళ్లే దైర్యం చేయలేదు. అటు పై ఒకరిద్దరు ధైర్యం చేసి లోనికి వెళ్లారు. అయితే వారు కూడా తిరిగి రాలేదు. దీంతో ఈ కోటలో మనుష్యులను తినే దెయ్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుల్లే ఇటీవల కాలంలో ఎవరూ ఈ కోట లోపలికి వెళ్లలేదు.

మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?

తాళాలు వేశారు

తాళాలు వేశారు

P.C: You Tube

ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతూ ఉండటంతో ఈ కోటలోపల అండర్ గ్రౌండ్ లో ఉన్న రెండు అంతస్థులకు తాళాలు వేశారు. అటు పై ఈ కోట ప్రధాన ద్వారాన్ని కూడా మూసి వేసి దానికి పెద్ద తాళం కప్పు వేశారు.

ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

12వ శతాబ్దానికి చెందినది

12వ శతాబ్దానికి చెందినది

P.C: You Tube

ఈ కోట సుమారు 12వ శతాబ్దానికి చెందినది చెబుతారు. ఇందుకు సంబంధించిన శాసనాలను మనం ఇప్పుడు చూడవచ్చు. మొత్తం 5 అంతస్తులు ఉన్న ఈ కోట రెండు అంతస్తులు భూమి లోపల ఉండగా మరో మూడు అంతస్తులు భూమి పై భాగంలో ఉన్నాయి.

సమాచారం లేదు

సమాచారం లేదు

P.C: You Tube

భూమి లోపల ఉన్న అంతస్తులను అత్యంత రహస్యంగా నిర్మించారు. అయితే ఈ కోటను ఎవరు నిర్మించారన్న విషయానికి సంబందించి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాచారం ఏదీ దొరకడం లేదు.

500 ఏళ్లనాటిది

500 ఏళ్లనాటిది

P.C: You Tube

ఈ కోట సుమారు 500 నుంచి 200 ఏళ్ల పురాతనమైనదని చెబుతారు. ఈ కోటను బయటి నుంచి చూస్తే అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటే లోపల మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. చిమ్మ చీకటిగా ఉంటూ అత్యంత భయంకరమైన వాతావరణం ఉంటుంది.

ప్రాణాలు కోల్పోయారు

ప్రాణాలు కోల్పోయారు

P.C: You Tube

ఈ కోట లోపలి భాగంలో అంటే భూ గర్భంలో ఉన్న 2 అంతస్తుల్లో నిధి ఉందని భావించి దానిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాటిలో కొన్ని విషయాలు మాత్రం బయటి ప్రపంచానికి తెలిశాయి. మరి కొన్ని విషయాలు రహస్యంగానే ఉండిపోయాయి.

ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదంఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X