Search
  • Follow NativePlanet
Share
» »సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా

సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా

కిరాడు దేవాలయానికి సంబంధించిన కథనం.

సువిశాల భారత దేశంలో వింతలకు, విశేషాలకు కొదువు లేదు. కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రెండో కోవకు చెందినదే కిరాడు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతో మంది పర్యాటకులు తిరుగాడుతూ ఉంటారు. అయితే సాయంత్రం తర్వాత మాత్రం ఒక్కరు కూడా ఉండు. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఒక వేళ సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఉంటే ఏమి జరుగుతుంది? తదితర వివరాలన్నీ మీ కోసం....

వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube

చారిత్రాత్మక, పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన ఆధారాలను అనుసరించి కిరాడు అన్నది దేవాలయాల సమూహం. ఇందులో ఒకటి వైష్ణవాలయం కాగా, మిగిలిన నాలుగూ శివాలయాలు.

వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
ఈ దేవాలయాలన్నీ చాళుక్యుల కాలంలో నిర్మించారని చెబుతారు. ఈ ఐదు దేవాలయాల్లో నాలుగు కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన సోమేశ్వర దేవాలయం మాత్రం ఉంది.

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటాకొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
ఈ దేవాలయం అద్భుత శిల్ప కళకు నిలయం. పురాతన శాస్త్రవేత్తలు, శిల్పకళను అధ్యయనం చేసేవారితో పాటు పర్యాటకులు చాలా మంది ఈ ప్రాంతానికి వెలుతుంటారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
అయితే సూర్యాస్తమయం వరకూ మాత్రమే అక్కడ ఉండి చీకటి పడక ముందే అక్కడి నుంచి వెనుతిరుగుతారు. అయితే ఇదంతా ఒక మూడనమ్మకంగా విద్యార్థి బ`ందం ఒకటి భావించింది.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
కొద్ది రోజుల క్రితం ఇక్కడకు వచ్చి రాత్రి సమయంలో ఉండిపోవాలని భావించింది. అయితే సూర్యాస్తమయం ఘడియలు సమీపిస్తున్న కొద్ది ఈ కిరాడు ప్రాంతంలో అనేక మార్పులు రావడం గమనించారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
దీంతో గుండెను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి దౌడు తీశారు. అటు పై ఎవరూ ఇక్కడ రాత్రి పూట ఉండే సాహసం చేయలేదు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
అసలు రాత్రి సమయంలో ఎందుకు ఇక్కడ ఉండరన్న విషయానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక బుుషి తన శిష్యలుతో కలిసి ఇక్కడికి వచ్చాడు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
అయితే ప్రయాణం వల్ల అలసిపోయిన శిష్యల్లో చాలా మంది ఇక తాము నడవలేమని కొంత సమయం విశ్రాంతా కావాలని చెప్పారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
దీంతో సదరు బుుషి కిరాడు గ్రామంలో విశ్రాంతి తీసుకొండని చెప్పి తన ఆశ్రమ నిర్మాణం కోసం ముందుకు వెలుతాడు. బుుషి అలా వెళ్లిన వెంటనే ఇక్కడ శిష్యులు తీవ్ర అనారోగ్యం పాలవుతారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
చాలా మందికి వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే గ్రామస్తులు ఎవరూ వారికి సహాయం చేయడానికి ముందుకురారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
దీంతో వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అయితే ఆ గ్రామంలో ఉన్న ఒక కుమ్మరి మహిళ మాత్రం కొంత సహాయం చేయడం వల్ల శిష్యుల్లో కొందరు ప్రాణాలతో బయటపడుతారు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
తిరగి వచ్చిన బుుషికి ఈ విషయం తెలిసి మిక్కిలి కోపంతో రగిలిపోతాడు. ఈ కిరాడు ప్రాంతం ఎడారిగా మారిపోతుందని శపిస్తాడు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
అంతేకాకుండా కిరాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు రాళ్లుగా మారిపోతారని, ఇక పై ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత ఈ కిరాడులో ఉన్నట్లైతే వారు కూడా శిలలుగా మారిపోతారని శపిస్తాడు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
అయితే కుమ్మరి మహిళకు మాత్రం ఈ శాపం తగలకుండా చూస్తాడు. వెంటనే ఈ కిరాడు గ్రామాన్ని వదిలి వెళ్లాలని వెనక్కు మాత్రం తిరిగి చూడకూడదని చెబుతాడు.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
ఆ మహిళ అలాగే కిరాడు గ్రామాన్ని వదిలి వెలుతుంది. అయితే గ్రామ పొలిమేర్లను దాటే సమయంలో చివరి సారిగా తన గ్రామాన్నిచూద్దామని చెప్పి వెనక్కు తిరుగుతుంది.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
దీంతో ఆమె అలాగే శిలగా మారిపోతుంది. ఈ శిలను మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. రాజస్థాన్ లోని బార్మార జిల్లాలో హత్మా అనే గ్రామం ఉంది.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
ఈ గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలో కిరాడు ఉంది. ఇక్కడ ప్రస్తుతం సోమేశ్వర దేవాలయాన్ని మాత్రమే చూడటానికి వీలవుతుంది.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
కిరాడుకు 35 కిలోమీటర్ల దూరంలో బార్మారు, 157 కిలోమీటర్ల దూరంలో జై సల్మేరు ఉంటుంది. రోడ్డు ప్రయాణం ద్వారా కిరాడు చేరుకోవడం ఉత్తమం.

కిరాడు, రాజస్థాన్

కిరాడు, రాజస్థాన్

P.C: You Tube
బర్మార్ జిల్లాలో కిరాడుతో పాటు నకోడ జైన్ టెంపుల్, తిల్వార తదితర పర్యాటక కేంద్రాలను చూడవచ్చు. థార్ ఎడారి అందాలను చూడటానికి ప్రభుత్వ, ప్రైవేటు ప్యాకేజీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

Read more about: tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X