» »90 డిగ్రీల కోణంలో నిటారుగా పర్వతారోహణ

90 డిగ్రీల కోణంలో నిటారుగా పర్వతారోహణ

Written By: Venkatakarunasri

హరిహర్ కోట మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వున్న ఒక కోట.

ఇది ఇగాత్పురి నుండి 48 కి.మీ. దూరంలో ఉంది.

రాళ్ళని దాటాల్సుంటుంది.

మీరు దీన్ని దాటడం ఇది సులభం కాదు.

ఈ పర్వతాలను మరోసారి నిలువుగా చూద్దాము.

90 డిగ్రీల కోణంలో నిటారుగా పర్వతారోహణ

హరిహర కోట

హరిహర కోట

ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో అనేక చారిత్రక కోటలలో ఒకటి.

en.wikipedia.org

హరిహర కోట

హరిహర కోట

ఇది సముద్ర మట్టానికి 3676 అడుగుల ఎత్తులో ఉంది.

en.wikipedia.org

 మనం ఎలా వెళ్ళవచ్చు

మనం ఎలా వెళ్ళవచ్చు

పూణే నుండి నాశిక్ కు 250కి.మీలు వుంటుంది.ఈ మార్గం ద్వారా హరిహర కోటకు సులభంగా చేరుకోవచ్చు. 195కి.మీలు దూరం వుండే ముంబై నుండి త్రయంబక్ మార్గం ద్వారా కూడా ఈ కోటను సులభంగా చేరుకోవచ్చును.

en.wikipedia.org

పర్వతారోహణ

పర్వతారోహణ

సుమారు 7 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంది. యువతీయువకులకు ట్రెక్కింగ్ చేయటం కష్టంగా వుంటుంది. దీనికి 3 నుండి 3.5 గంటల సమయం పడుతుంది.

en.wikipedia.org

చిన్న మార్గాలు

చిన్న మార్గాలు

ఇక్కడ మార్గాలు చాలా చిన్నవి.

en.wikipedia.org

ఇది చూస్తే ఎంత గొప్పదో తెలుస్తుంది

ఈ వీడియోలో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చును.

ఎలా చేరాలి

ఎలా చేరాలి

హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా షోలాపూర్,ముంబై మార్గంలో 13గంటల 36నిలు పడుతుంది.

విమానమార్గం

విమానమార్గం

హైదరాబాద్ నుండి విమానంలో 1 గంట 30ని లు పడుతుంది.

pc:google maps