» »కన్నీరు పెడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం !

కన్నీరు పెడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం !

Written By: Venkatakarunasri

LATEST: ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుంది మీకు తెలుసా ?

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1.సీతారాములు

1.సీతారాములు

శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సాధారణం.

pc:youtube

2. హనుమంతుని దేవాలయాలు

2. హనుమంతుని దేవాలయాలు

ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి.

pc:youtube

3. సీతారాముల విగ్రహం

3. సీతారాముల విగ్రహం

వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం.

pc:youtube

4. హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు

4. హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు

పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా వూళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద - ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి.

pc:youtube

5. హనుమంతుడు

5. హనుమంతుడు

రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు.

pc:youtube

6. హనుమంతుని దేవాలయాలు

6. హనుమంతుని దేవాలయాలు

లక్షల మంది దానవులను సమ్హరించడమేగాక లక్ష్మణుడు మూర్చపోగా రాత్రికిరాత్రై ఔషధీ పర్వతం తెచ్చి రక్షించాడు.

pc:youtube

7. హనుమంతుని దేవాలయాలు

7. హనుమంతుని దేవాలయాలు

రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతనుకి రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపచేసించి హనుమంతుడే!

pc:youtube

8. బ్రహ్మ పదవి

8. బ్రహ్మ పదవి

శ్రీ రామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూలూమైన రత్నహారాన్ని ఇవ్వడమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది

pc:youtube

9. హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు

9. హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు

భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.

pc:youtube

10. సూర్యబింబము

10. సూర్యబింబము

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను.

pc:youtube

11. బాలుని దవడ

11. బాలుని దవడ

అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది.

pc:youtube

12. హనుమంతుడు

12. హనుమంతుడు

చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.

pc:youtube

13. బ్రహ్మాది దేవతలు

13. బ్రహ్మాది దేవతలు

తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

pc:youtube

14. హనుమాన్ మందిరం

14. హనుమాన్ మందిరం

మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా, ఖిర్కియా తాలూకా, కల్ ధడ్ గ్రామంలో కొలువైన హనుమాన్ మందిరంలో ఒక వింత చోటుచేసుకున్నది.

pc:youtube

15. హనుమాన్ మందిరం

15. హనుమాన్ మందిరం

స్వామివారి కంటి నుండి ధారాళంగా కన్నీరు రావటం జరిగింది.

pc:youtube

16. పూజలు

16. పూజలు

దీన్ని గమనించిన ప్రజలు స్వామివారు బాధపడ్డారని ఉపశమనంగా ఇక్కడ ఎన్నో శాంతి పూజలు చేయటం జరిగింది.

pc:youtube

17. మధ్యప్రదేశ్

17. మధ్యప్రదేశ్

అయితే ఈ వింతను చూట్టానికి మధ్యప్రదేశ్ లోని ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించారు.

pc:youtube

అనుగ్రహం

అనుగ్రహం

తరువాత గూడా ఈ స్వామి వారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ పొందుతూ వున్నారు.

pc:youtube