Search
  • Follow NativePlanet
Share
» »అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.

అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.

Mathura kaliamman temple in siruvachur holy place for hindu devotees. Read on to know the temple history, timings and how to reach.

దైవపూజ భారతీయ సంప్రదాయంలో ప్రధాన విధి. ఇందులో భాగంగా దైవ దర్శనం కోసం దేవాలయాలకు వెళ్లడం మన ఆచారం. జీవితంలో ఏదేని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మనం దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం సహజం. అలా చేయడం వల్ల మన సమస్యలకు పరిహారం చిక్కుతుందని మనం భావిస్తాం. దేవతల్లో కూడా సౌమ్య దేవతలు, రౌద్ర దేవతలు ఉంటారు. రౌద్ర దేవతలంటే చాలా భయంకరంగా ఉంటారని, వారు క్షుద్ర పూజలు చేయడానికి మాత్రమే అనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న కాళీ మాతను దర్శిస్తే వివాహం చేయిస్తుందని చెబుతారు. ఇది తరతరాలుగా అక్కడి వారి నమ్మకం ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube

ఈ కాళీ మాతను మధుర కాళీ మాత అమ్మ అని పిలుస్తారు. అదే విధంగా ఆ అమ్మవారి పేరుమీదుగానే ఈ దేవాలయాన్ని మధుర కాళీ మాత దేవాలయంగా పిలుస్తారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దాదాపు వెయ్యి సంవత్సరాల ఇతిహాసం ఈ దేవాలయం సొంతం. తమిళనాడులోని పరుంబలూరు జిల్లా సిరువచూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
ఈ అమ్మవారిని అత్యంత మహిమాన్వితురాలైన అమ్మవారిగా కొలుస్తారు. ఈ అమ్మవారు మన కుంటుంబంలో న్యాయ పరమైన సమస్య, కుటుంబ కలహాలను తీరుస్తుందని చెబుతారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
అదు విధంగా వివాహ విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి వివాహమయ్యేలా చేస్తుందని చెబుతారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
స్థానికుల కథనం ప్రకారం ఈ వివాహం కాని వారు దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఎవరో ఒక అపరిచిత వ్యక్తి రూపంలో అమ్మవారు వారికి తారసపడుతారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
అటు పై వివాహ విషయంలో సహాయ సహకారాలు అందిస్తుందని బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో రుజువులను కూడా చూపిస్తారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం సేలం నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నాటక నుంచి ఈ దేవాలయాన్ని చేరుకోవడం చాలా సులభం.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
బెంగళూర నుంచి సేలంకు వెళ్లి అక్కడి నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరంబలూరుకు వెళ్లి అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరువచూరుకు వెళ్లవచ్చు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
సాధారణంగా ఈ దేవాలయంలోని అమ్మవారిని పూర్వ కాలంలో చెల్లియమ్మనవర్ పేరుతో కొలిచేవారు. అటు పై దీనిని కాళి అమ్మన్ దేవాలయంగా పిలుస్తున్నారు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
ఇందుకు సంబంధించిన ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. గతంలో ఇక్కడ ముఖ్య దేవతలగా చెల్లి అమ్మవారు ఉండేవారు. కొన్ని రోజుల క్రితం ఆ ప్రదేశానికి క్రూరుడైన ఒక మాంత్రికుడు వచ్చాడు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
అతను మిక్కిలి బలవంతుడు. తన మంత్ర శక్తితో చెల్లి అమ్మను తన సేవకురాలిగా చేసుకొన్నాడు. అంతే కాకుండా అక్కడ ఉన్న అనేక మంది ప్రజలను హింసించేవాడు.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
అంతేకాకుండా ఆ మాంత్రికుడు ఆ చెల్లి అమ్మన్ ద్వారా కూడా ప్రజలను హింసించేవాడు. ఈ నేపథ్యంలో ఒకసారి మధుర కాళీ అమ్మ ఈ ప్రాంతం గుండా వెలుతుంటే చెల్లి అమ్మన్ ఆమెను ఆపుతుంది.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
ఆ రోజు రాత్రికి ఇక్కడే ఉండాలని కోరింది. అంతేకాకుండా తాను ఇక్కడ పడుతున్న బాధలతో పాటు ఆ మాంత్రికుడి చేస్తున్న ఘోరాల గురించి చెప్పింది.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
దీంతో రౌద్ర రూపం దాల్చిన ఆ అమ్మవారు మంత్రికుడిని సంహరించి చెల్లి అమ్మను మాంత్రికుడి దాస్యం నుంచి విముక్తు కలిగిస్తుంది.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
దీంతో సంతోషం వ్యక్తం చేసిన చెల్లి అమ్మన్ ఇక పై ఇక్కడే మధుర కాళీ అమ్మన్ నివశించాలని కోరుతుంది. ఇందుకు కాళీ మాత కూడా సంతోషంగా ఒప్పుకొంటుంది.

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

మధుర కాళీ అమ్మన్ దేవాలయం, సురువచూర్

P.C: You Tube
చెల్లి అమ్మన్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న పెరియాస్వామి మలై అనే కొండ పై కొలువుంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి వచ్చేవారెవరైనా సరే మొదట చెల్లి అమ్మన్ కు పూజలు చేసిన తర్వాతనే మధురై కాళీ అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఇక్కడ జరిగే రథోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X