Search
  • Follow NativePlanet
Share
» »నైనిటాల్ పట్టణం ఎలా ఏర్పడింది ?

నైనిటాల్ పట్టణం ఎలా ఏర్పడింది ?

భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగం లో వుంది అందమైన సరస్సులు కలిగి వుంది. నైనిటాల్ ను స్కంద పురాణం లోని మానస ఖండ్ లో ముగ్గురు ఋషుల సరస్సు లేదా ముగ్గురు ఋషుల సరోవరం అని కూడా అంటారు. ఈ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, మరియు పులాహ.వీరు వారి దాహం తీర్చుకునేతందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతం లో నీరు దొరక లేదు.వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కధనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు కలవు.

టూరిస్టులకు స్వర్గం

టూరిస్టులకు స్వర్గం

నైనిటాల్ దాని అందాలకు ప్రశాంత వాతావరణానికి గాను టూరిస్టులకు స్వర్గం గా వుంటుంది. బ్రిటిష్ వ్యాపారి ఫై. బర్రోన్ అనే వ్యక్తి ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839 సంవత్సరం లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేసాడు.

లాండ్స్ ఎండ్

లాండ్స్ ఎండ్

లాండ్స్ ఎండ్ ప్రదేశం ఖుర్పతాల్ లేక్ యొక్క అందమైన దృశ్యాలు చూపి ముగ్దులును చేస్తుంది. ఇది పచ్చటి వాలీ మరియు నైనిటాల్ చుట్టూ వున్నా కొండల అందాలు కూడా చూపుతుంది. టూరిస్టులు ఒక రోప్ వే ద్వారా ఈప్రదేశ కొండప్రాంతాలను చేరవచ్చు.

 రాజ్ భవన్

రాజ్ భవన్

నైనిటాల్ లో రాజ్ భవన్, జూ, ది ఫ్లట్ట్స్, ది మాల్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి, పాన్గోట్ లు ఇతర ప్రధాన ఆకర్షణలు. అందమైన ఈ ప్రదేశాన్ని అందరూ వేసవులలో సందర్శించేందుకు ఇష్టపడతారు.

స్నో వ్యూ

స్నో వ్యూ

స్నో వ్యూ నుండి హిమాలయాల అందాలు అద్భుతంగా కనపడతాయి. నైనా శిఖరాని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు.

 ఎత్తైన శిఖరం

ఎత్తైన శిఖరం

నైనా నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు. దీనిని చేరాలంటే, గుర్రం పై వెళ్ళాలి.టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం ఇక్కడ టూరిస్టులు ఎంతో వినోదం తో సమయం గడపవచ్చు.

షాపింగ్

షాపింగ్

నైనిటాల్ లోని మాల్ రోడ్ లో విభిన్న వస్తువుల షాపింగ్ చేయడం టూరిస్ట్ లకు ఎంతో సరదాగా వుంటుంది.

నైనిటాల్ జంతు ప్రదర్శన శాల

నైనిటాల్ జంతు ప్రదర్శన శాల

నైనిటాల్ జు లో విశ్రాంతి తీసుకుంటున్న హిమాలయా బ్లాకు బేర్

హిల్ స్టేషన్ దూర దృశ్యం

హిల్ స్టేషన్ దూర దృశ్యం

అందాల నైనిటాల్ హిల్ స్టేషన్ విహంగ వీక్షణం

నైనిటాల్ సరస్సు

నైనిటాల్ సరస్సు

రేగు పండు ఆకారంలో కల అందమైన నైనిటాల్ సరస్సు

ఖుర్పాల్ తాల్

ఖుర్పాల్ తాల్

నైనిటాల్ లోని ఖుర్పాల్ తాల్ యొక్క అద్భుత దూర దృశ్యం

 నైనా దేవి టెంపుల్

నైనా దేవి టెంపుల్

అందమైన నైనా దేవి టెంపుల్. దీని చుట్టూ ఆకర్షణీయమైన ఒక గార్డెన్ కలదు.

మాల్ రోడ్

మాల్ రోడ్

నైని లేక్ సమీపంలో కల మాల్ రోడ్ దూర దృశ్యం

బోటు విహారం

బోటు విహారం

నైని సరస్సు లో అంతా పచ్చదనమే, నీరు పచ్చన, పరిసరాలు పచ్చదనం, చివరకు బోటు లు కూడా పచ్చ రంగు లోనే ఉంటాయి.

బోటు విహారం విశ్రాంతిగా

బోటు విహారం విశ్రాంతిగా

నైని సరస్సు లో బోటు నడుపుతున్న పర్యాటకులు దూర దృశ్యం

రంగు రంగుల బోట్లు

రంగు రంగుల బోట్లు

నైనిటాల్ నుండి 10 కి.మీ. ల దూరంలో కల అందమైన పిక్నిక్ ప్రదేశం కిల్ బరీ కూడా చూడదగినది. పచ్చటి ఓక్,పైన్ మరియు రోడోడెండ్రాన్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా చేసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X