» »శునకమే కానీ నిత్యం ఆలయంలో దేవున్ని కొలుస్తుంది !

శునకమే కానీ నిత్యం ఆలయంలో దేవున్ని కొలుస్తుంది !

నిజాముల పాలనలో తెలంగాణా ప్రాంతం , మెదక్ మరియు వరంగల్ డివిజన్ లు కల హైదరా బాద్ రాష్ట్రానికి చెందినదిగా వుండేది. తర్వాత అది ఆంద్ర ప్రదేశ్ లో ఒక భాగం అయ్యింది. జూన్ 2 వ తేదీ 2014 సంవత్సరం నాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భ వించింది. హైదరాబాద్ నగరం తెలంగాణాకు రాజధానిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఉత్తరం మరియు వాయువ్య దిశలలో మహారాష్ట్ర తోను ఈశాన్యంలో చత్తీస్ ఘర్ రాష్ట్రంతోను, పడమర లో కర్నాటక తోను, తూర్పు వైపు ఓడిశా తోను పంచుకుంటాయి. ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చించి ? తెలంగాణా అనే పేరు, రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే తెలుగు భాష నుండి ఏర్పడి నట్లు భావిస్తారు.

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

మాజీ హైదరాబాద్ రాష్ట్రం లో మిగిలిన భాగంలో మరాఠి మాట్లాడు ప్రజలు వుండి తెలంగాణా కు ఒక ప్రత్యేకతను కల్పించారు. వీరి సంస్కృతి ఎలా ? తెలంగాణ ప్రజలు భారత దేశపు వివిధ సంప్రదాయాలతో పాటు ఇతర దేశాలైన పర్షియా సంస్క్రతి ప్రభావాలు కూడా కనపడతాయి. ఈ రాష్ట్రం వివిధ సంస్కృతుల ప్రభావం కలిగి వుండటం ఒక ప్రత్యేకత.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తెలంగాణా దక్షినాది రాష్ట్రం అయినప్పటికీ, ఉత్తర భారత దేశపు హోలీ వంటి కొన్ని పండుగలు ఇక్కడ ఘనంగా జరుప బడతాయి. తెలంగాణ - సాంస్కృతిక రంగం బమ్మెర పోతన (శ్రీమద్ భాగవత తెలుగు అనువాదకులు) వంటి ప్రసిద్ధ రచయితలు, కవులు, ఇతర కళాకారులు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చారు.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తెలంగాణా లో కల కొన్ని ప్రాంతీయ పండుగలలో బోనాలు, బతుకమ్మ మరియు సమ్మక్క సారాలమ్మ జాతర వంటివి ప్రసిద్ధి. దసరా, గణేష్ చతుర్ధి, ఉగాది వంటి పండుగలు కూడా ఇక్కడి ప్రజలు వైభవోపేతంగా ఆచరిస్తారు. రాష్ట్రంలోని ఆహారాలు ఏమిటి? తెలంగాణా లో రెండు రకాల ఆహారాలు కలవు.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తెలుగు వంటకాలు మరియు హైదరాబాద్ వంటకాలు. తెలంగాణ - ఆహారాలు తెలుగు వంటలు వివిధ సుగంధ ద్రవ్యాల ఘాటైన రుచుల వంటలు కాగా, హైదరాబాద్ వంటకాలు లో తెలుగు మరియు ఇతర దేశాలు అంటే అరబ్, టర్కిష్, మరియు మొగలాయీ వంటకాల సమ్మేళనం రుచులు కలిగి వుంటాయి.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తెలంగాణ లో టూరిజం దక్షిణ భారత దేశంలో తరచుగా పర్యటించే ప్రదేశాలు తెలంగాణా లో కలవు. హైదరాబాద్ లోని చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ మరియు కుంతల వాటర్ ఫాల్స్ , వరంగల్ లోని యాదగిరి గుట్ట, బాసర లోని సరస్వతీ దేవాలయం వంటివి వాటిలో కొన్ని. ఈ రాష్ట్రంలో ఇంకనూ భద్రాచలం టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, శ్రీ రాజ రాజేశ్వర స్వామీ టెంపుల్ వంటివి కూడా కలవు.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తెలంగాణ - రవాణా సదుపాయాలు రాష్ట్రం లో రవాణా వ్యవస్థ ఎలా వుంటుంది? రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ పర్యాటకులకు సౌకర్యవంతంగా వుండి ఇండియా లోని ఇతర రాష్ట్రాల నుండే కాక, ఇతర దేశాల వారు కూడా తేలికగా పర్యటనలు చేసేది గా వుంటుంది.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఇతర రాష్ట్రాల పర్యాట కులకే కాక, ఇతర దేశాల విమాన సర్వీస్ లకు కలుపబడి వుంది. రైల్వే మరియు రోడ్డు మార్గాలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలు పర్యటించేందుకు అనుకూలంగా వుంటాయి.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

మనిషి తన స్వార్థం కోసం దేవుళ్ళను వేడుకుంటాడు. నాకు ఆస్థులివ్వాలని, కోట్లు గడించాలని, అంతస్థులు పెరగాలని ఆరోగ్యంగా వుంచాలని.కోరిన ప్రతీకోరిక తన వునికిని,తన బ్రతుకును కాపాడుకోవటం కోసమే.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

కానీ మూగజీవమైన ఈ శునకం మనిషిపైన విశ్వాసం మాత్రమే చూపించదు. దేవుడి పట్ల ఎనలేని భక్తితో నిత్యపూజలు చేస్తుంది. అసలు ఆ శునకం ఏంటి?ఆ విశ్వాసం ఏంటో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా వెళ్ళాల్సిందే.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఎక్కడ వుంది?

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికిచెందిన గంగారాం నరసింహ ఆలయపూజారిగా చేస్తాడు. అయితే గత కొంతకాలం క్రితం ఆ ఆలయం పరిసరాల్లో అప్పుడే కనిపించిన కుక్కపిల్ల కనిపించింది.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

అయ్యో!పాపం ఈ బిడ్డను వదిలి తల్లి ఎక్కడికి వెళ్లిందని అన్ని చోట్ల వెతికాడు.కాని ఎక్కడా కనిపించలేదు.దాంతో ఆ శునకాన్ని తన వద్దనే వుంచుకుని పెంచసాగాడు.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

అయితే తాను చిన్నవయసులో వున్నప్పుడు ఆ యజమాని ఆ ఆలయంలో పూజారులకు తోడుగావుండేది.అలాగే యజమానులు తినే సాత్విక ఆహారం తినేది.దాంతోపాటు ప్రతినిత్యం వచ్చిపోయే భక్తులను చూసి తాను కూడా భక్తిశ్రద్ధలతో లక్ష్మీనరసింహస్వామిని మ్రొక్కటం ఆరంభించింది.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

తన యజమానికి ఇప్పటికీ విశ్వాసంతో వున్న ఈ శునకం తన యజమానికి తోడున్న దేవుడికి కూడా భక్తిశ్రద్ధలతో విశ్వాసంగా వుంటుంది. విశ్వాసమనేది మనిషికి సంబంధించినది కాదు.మనసుకు సంబంధించినది.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

మనుష్యులకన్నా మూగ జీవాలే తమ విశ్వాసం ఇలా గుర్తుచేస్తుంటాయి.మనిషి తన స్వార్ధం కోసం దేవుళ్ళను వేడుకుంటాడు. నాకు ఆస్తులివ్వాలనికోట్లు గడించాలని ఆస్తులు పెరగాలని ఆరోగ్యంగా వుంచాలని కోరిన ప్రతీ కోరిక తన వునికిని తన బ్రతుకును కాపాడుకోవడం కోసమే.

pc:youtube

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

ఆలయంలో దేవున్ని కొలిచే శునకం ఎందుకో తెలుసా?

కాని మూగజీవమైన ఈ శునకం మనిషి పట్ల విశ్వాసంమాత్రమే చూపించటం లేదు. దేవుడి పట్ల కూడా ఎనలేని భక్తితో నిత్యపూజలు చేస్తూంది.

pc:youtube