Search
  • Follow NativePlanet
Share
» »ఈ రెడ్ తాజ్‌మహల్ ఎక్కడుందో తెలుసా

ఈ రెడ్ తాజ్‌మహల్ ఎక్కడుందో తెలుసా

రెడ్ తాజ్ మహల్ కు సంబంధించిన కథనం

ఆగ్రాలోని తాజ్ మహల్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి. తెలుపునకు పర్యాయ పదంగా తాజ్ మహల్ ను చెబుతారు. తెల్లని బార్బల్ రాయితో నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. అంతేకాకుండా ఆసియా ఖండంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే పర్యాటక కేంద్రాల్లో దీనిదే మొదటిస్థానం. ఈ తెల్లని తాజ్ మహల్ తో పాటు అదే ఆగ్రలో ఉన్న మరో తాజ్ మహల్ గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

ఆగ్రాలోని తాజ్ మహల్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి. తెలుపునకు పర్యాయ పదంగా తాజ్ మహల్ ను చెబుతారు. తెల్లని బార్బల్ రాయితో నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

అంతేకాకుండా ఆసియా ఖండంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే పర్యాటక కేంద్రాల్లో దీనిదే మొదటిస్థానం. ఈ తెల్లని తాజ్ మహల్ తో పాటు అదే ఆగ్రలో ఉన్న మరో తాజ్ మహల్ గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

ఆ తాజ్ మహల్ పేరే రెడ్ తాజ్ మహల్. ఇది జాన్ హెస్సింగ్ అనే సైనాధికారి సమాధి. దీనిని 18వ శతాబ్దంలో నిర్మించారు. తాజ్ మహల్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. అయితే రంగు మాత్రం ఎర్రగా ఉంటుంది.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

అందువల్లే దీనికి రెడ్ తాజ్ మహల్ అని పేరు వచ్చింది. జాన్ హెస్సింగ్ సైన్యాధికారి. హైదరాబాద్ నిజాములకు వ్యతిరేకంగా మరాఠా వీరుల కోసం పనిచేశారు. క్రీస్తుశకం 1803లో అతని మరణానంతరం అతని బార్య అలైన్ ఈ అద్భుతమైన సమాధిని నిర్మింపజేశారు.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

ఈ రెడ్ తాజ్ మహల్ పద్రటోలా అనే స్మశానంలో ఉంది. ఒక ఎత్తైన వేదిక పై ఎర్ర రంగు రాతితో ఈ కట్టడాన్ని నిర్మింపజేశారు. భారత దేశ పురాణ, చరిత్రకు సంబంధించిన కొన్ని కథనాలు ఈ కట్టడం గోడల పై మనం చూడవచ్చు.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వేసవిలో ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల వేసవిలో ఈ ఆగ్రా చూడటానికి వెళ్లకపోవడం ఉత్తమం. సాధారణంగా ఆగ్రాలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

రెడ్ తాజ్ మహల్, ఆగ్రా

P.C: You Tube

అందువల్ల ఆ సమయంలో ఇక్కడకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఆగ్రాను చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలు ఉన్నాయి. విమానం ద్వారా మొదట మీరు ఆగ్రా ఎయిర్ పోర్ట్ ను చేరుకొని అటు పై ట్యాక్సీ ద్వారా తాజ్ మహల్ దానికి దగ్గరగా ఉన్ రెడ్ తాజ్ మహల్ ను చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X