• Follow NativePlanet
Share
» »శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

బంగారం గుడి కట్టడం వెనుక వున్న ఆ శక్తిఎవరు? అమృతసర్, గురుద్వార్ కాకుండా మన దేశంలో ఇంకో దేవాలయం బంగారుతో చేయబడివుంది. ఇక్కడ స్థంభాలు, బంగరం వాటిపై శిల్పకళ బంగారం,గోపురం,విమానం,అర్ధమంటపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే మరి బంగారం ఆలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం కట్టడం ఎలా వుంది.ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే విషయాలను ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం.శ్రీపురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లో మలైకోడి ప్రదేశంలో నిర్మించారు మరియు ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉంది. శ్రీనారాయణి అమ్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల,బయట రెండు వైపులా బంగారం పూత తో మహాలక్ష్మి గుడి ఉంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో తయారు చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలు ఉన్నాయి,మరియు చేతితో రాసిన శాసనాలు ఎంతో ఘనంగా అలంకరించబడ్డాయి.ఈ ఆలయంలో శాసనాలు, కళ వేదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

సందర్శకులు తప్పనిసరిగా దుస్తుల కోడ్ ను పాటించాలి. శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శనార్ధం వచ్చే పర్యాటకులు చిన్న ప్యాంట్లు, మిడ్డి లు మరియు కేప్రిలు వేసుకొని రాకూడదు. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పొగాకు, మద్యం మరియు మండే వస్తువులను వంటివి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

భక్తులు సంవత్సరంలో 365 రోజులు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు శ్రీపురం స్వర్ణ దేవాలయంను సందర్శించవచ్చు. ఆలయం వద్ద అభిషేకం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు,ఆరతి సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

తమిళనాడురాష్ట్రంలోని శ్రీపురంలో శ్రీలక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయంవుంది.వందల ఎకరాల విస్తీర్ణం 1500కిలోల బంగారం,400మంది శిల్పులు,ఆరేళ్ళనిరంతర శ్రమ,అద్భుతమైన శిల్పచాతుర్యం. సుమారు600కోట్ల నిర్మాణమే ఈ స్వర్ణదేవాలయం.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

ఇప్పటివరకూ స్వర్ణదేవాలయం పేరువినగానే వెంటనే స్పురించేదిఅమృతసర్. కాని ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురం దక్కించుకుంది. ఆలయనిర్మాణంలో స్థంభాలు, శిల్పాలను మొదట రాగితాపడం చేసారు.ఆ తర్వాత దానిపై బంగారురేకుల్ని,9పొరల్ని వేసి శిల్పాలను తీర్చిదిద్దారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్ తో రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5కిమీల దూరమున్న నక్షత్రపుఆకారంలోని మార్గం గుండా వెళ్ళాలి. ఈ మార్గంపొడవునా రెండువైపులా వుండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిల్ లోని ప్రవచనాలని రాసారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

వీటన్నిటినీ చదవటంవలన భక్తులు తమఅజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞానసుగంధంతో బయటకువెళతారనిఆలయ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన శక్తి అమ్మఉద్దేశ్యం. ఆలయప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేకమంటపం, కృత్రిమఫౌంటేన్లు,భక్తులదృష్టిని ఆకర్షిస్తాయి.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

మంటపం కుడివైపునుంచి ఆలయంలోకి వెళ్ళి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటుచేసారు.మానవుడు తన ఏడుజన్మలని దాటుకుని ముక్తిని పొందుతారు అనేందుకు చిహ్నంగా ఆలయంలోకేళ్ళెందుకుఏడు ద్వారాలను ఏర్పాటుచేశారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

మూలస్థానంలో వజ్రాలువైడూర్యాలు,ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన వెండి కవచాలు, కిరీటంతో,స్వర్ణతామరంపై ఆసీనమై మహాలక్ష్మీదర్శనమిస్తుంది.పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితంలభిస్తుందని భక్తులవుద్దేశ్యం.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

మిగిలిన ఆలయాలలోలాగా దర్శనంవిషయంలో ఇక్కడ ప్రత్యేకతరగతులు, విభాగాలు లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవల్సిందే. తారతమ్యాలులేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. నారాయణిఆలయం నిర్మాణం వెనుక వున్న వ్యక్తి సతీష్ కుమార్.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

సొంతూరు వేలూరు.తండ్రి నందగోపాల్.ఒక మిల్లు కార్మికుడు.తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటినుంచీ చదువు,ఆటపాటలపై ఆసక్తి చూపకుండా గుళ్ళు,గోపురాలు,పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తిస్థాయిలో భక్తుడిగా మారిపోయాడు 16వ యేటశక్తి అమ్మగా మార్చుకున్నారు. 1992లో నారాయణిపీఠాన్ని స్థాపించారు ఆయన ఓరోజు బస్సులో వెళుతుంటే శ్రీపురంనుంచి కాంతిరేఖకనిపించిందట.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

ఈ వెలుగులో నారాయణిరూపం దర్శనమిచ్చిందట. ఆయన అప్పటినుంచీ నారాయణిపీఠంలో అమ్మవారిని ప్రతిష్టించి పూజలు, ఆత్యాధ్మిక ప్రవచనాలు సేవాకార్యక్రమాలు చేపట్టారు.పీఠం తరఫున వుచితవైద్యశాల,పాఠశాలను నిర్మిస్తున్నారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

భక్తులకు వుపదేశాలివ్వటం భక్తులకు పరిష్కారమార్గాలు సూచించటం, అన్నదానం,ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు.శక్తి అమ్మ భక్తులు దేశవిదేశాలలో విస్తరించివున్నారు.అమెరికా,కెనడా దేశాల్లో ఫౌండేషన్లురిజిస్టరై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

ఈ స్వర్ణదేవాలయం విరాళంలో ఎక్కువశాతం విదేశాలలో వున్న భక్తులనుంచి సేకరించినవే. శ్రీపురంలోని శ్రీ లక్ష్మీనారాయణిదేవాలయం వ్యయపరంగా విస్తీర్ణంపరంగా అమృతసర్ లోని స్వర్ణదేవాలయం కన్నా పెద్దది.ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడంచేసేందుకు చాలాఖర్చుపెట్టారు.ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టినఖర్చు తక్కువగా చెబుతారు.

PC:youtube

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా

వెల్లూర్, తమిళ నాడు, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్ద నగరాలతో అనుసందించబడింది. ఈ నగరం రెండు బస్ టెర్మినల్స్ ఉన్నాయి, టౌన్ బస్ టెర్మినస్ మరియు సెంట్రల్ బస్ టెర్మినస్. వెల్లూర్, అయాన్ NH-46, ఇది బెంగుళూరు మరియు చెన్నై కి జత చేయబడింది. NH-4 ద్వారా రానిపేట్ నుండి చెన్నై మరియు కడలూరు-చిత్తూరు హైవే నుండి వెల్లూరు చేరుకోవొచ్చు.

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

రైల్ మార్గం ద్వారా

వెల్లూరు మూడు రైల్వే స్తతిఒన్స్ కలిగి ఉన్నది. చాలా ముఖ్యమైనది వెల్లూరు-కట్పడి జంక్షన్. రెండవది,వెల్లూరు కంటోన్మెంట్ , ఇది కట్పడి జంక్షన్ నుండి 8 కి. మీ దూరంలో సురియకులంలో ఉన్నది. మూడవది,చిన్నది వెల్లూరు టౌన్ స్టేషన్. ఇది కొనవట్టం లో ఉన్నది. ఇది విల్లిపురం జంక్షన్ తో కట్పడి జంక్షన్ కు అన్సంధించబడింది.

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

విమాన మార్గం ద్వారా

వెల్లూరు నుండి 120 కి. మీ. దూరంలో దేశీయ ఎయిర్ పోర్ట్ 'తిరుపతి ఎయిర్ పోర్ట్ ఉన్నది మరియు 130 కి. మీ. దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరియు 224 కి.మీ. దూరంలో బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఎయిర్ పోర్ట్స్ నుండి వెల్లూరు చేరుకోవటానికి కాబ్ సర్వీస్ మరియు బస్సులు ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి