» »ఆ గుడికి కాపలాగా ఉన్న 19 అడుగుల పాము ఎక్కడో తెలుసా?

ఆ గుడికి కాపలాగా ఉన్న 19 అడుగుల పాము ఎక్కడో తెలుసా?

ఎన్నో సంల నుండి ఆ గుడికి కాపలాగా ఉన్న 19 అడుగుల నాగు పాము ఆ గుడి ఎక్కడుందో తెలుసా? మన దేశ సంస్కృతిలో పామును మనం దేవుడిలా పూజిస్తాం. శివుడంతటివాడే మెడలో ఆభరణంగా ధరించాడు. జీవపరిణామప్రక్రియలో మానవజన్మకు సంబంధించిన వాటిల్లో పాముజన్మ చాలా ముఖ్యమైనదిగా చెప్పబడినది. మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాములప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడివుంటాయి. అందరికీ తెలిసినంతవరకూ పాముప్రతిరూపం లేని వూరంటూవుండదు. ఎక్కడో ఒక చోట ఒక చిన్నపాము విగ్రహమైనా వుంటుంది. అన్ని ప్రాచీనదేవాలయాల్లో పాములేవున్నాయి.

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

మీరు ఏ దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాములప్రతిరూపాలకోసం ప్రత్యేక స్థలముంటుంది. ఎందుకంటే అది జీవపరిణామప్రక్రియలో చాలా ముఖ్యమైన మలుపు.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

ఎన్నో విధాలుగా జీవప్రేరణకు కారణం కూడా అదే.గుడిలో మనం పామువిగ్రహాలు చూస్తుంటాం.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

మరి అప్పుడప్పుడు గుడిలోపలికి పాములు వస్తుంటాయికూడా. మరి నిత్యం గుడిలోపలేపాముంటే ఎవరైనా పామును చూసి ఆమడదూరం పారిపోతూంటారు.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

కాని ఈ గుడిలో పాముకి నిత్యం పూజలుచేస్తారు. పామంటే చిన్నదికాదు 6నుండి 7అడుగులు కాదు. ఏకంగా 19అడుగులపాము.దీనికి నిత్యంపూజలు జరుగుతాయి కూడా.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

ఈ పూజ జరిపించుకుంటున్న పాము 19అడుగుల కోబ్రా ఈ గుడి మలేషియాలోవున్నప్పటికీ చేసే పూజలు మాత్రం స్వచ్చమైన తమిళసాంప్రదాయంలో.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

దేవుడికి ఎలాగైతే ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారో ఇక్కడ ఆ పాముకు కూడా దేవుడివిగ్రహాల పక్కనే పెట్టి పూజిస్తారు.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

గంటపాటు జరిగే ఈ పూజలో ఆ పాము ఆదరకుండా, బెదరకుండా పూజలనందుకుంటుంది.

PC:youtube

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

19 అడుగుల పాము కాపలాగా ఉన్న ఆలయం తెలుసా?

ఈ పాము ఎన్నేళ్ళనుంచి వుంది?ఎలా వచ్చిందనే విషయం తెలీదు.ఈ పామును సాక్షాత్తూ ఆ శివుడే పంపాడని తలచి పూజలు నిర్వహిస్తూవుంటారు.

PC:youtube

Please Wait while comments are loading...