Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యల్లాపూర్

యల్లాపూర్ - అడవులు, జలపాతాల ఆనందాలు

9

యల్లాపూర్ పట్టణం చిన్నదే కావచ్చు. కాని దానికిగల సహజ అందాలు ఒక్కసారి పరవశింప జేస్తాయి. సహజ అడవులు, జలపాతాల కారణంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ఆకర్షించబడతారు. యల్లాపూర్ పడమటి కనుమలలో ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సముద్రమట్టానికి సుమారు 1774 అడుగుల ఎత్తున సుందర జలపాతాలు కొండలనుండి కింది లోయలకు ప్రవహించి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.

 యల్లాపూర్ లో ఏం చూడాలి? ఏం చేయాలి? సటోడ్డి జలపాతాలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జలపాతాలు. ఈ జలపాతాలకు వెళ్ళే మార్గం ఎంతో అందంగా కనపడుతుంది. మాగోడ్ జలపాతాలు మరింత అందంగా ఉండి ఆశ్చర్య చకితులను చేస్తాయి.

యల్లాపూర్ గ్రామం దట్టమైన అడవులు కలిగి అంతులేని జీవ వైవిధ్యం కలదిగా ఉంటుంది. అడవిలో ట్రెక్కింగ్ అద్భుతంగా ఉంటుంది. వివిధ మొక్కలు, పక్షులు, జంతువులు కనపడతాయి. అడవి మధ్యలో కల కవి కెరె సరస్సు ప్రశాంత వాతావరణం కలిగిస్తుంది. యల్లాపూర్ నుండి 30 కిలో మీటర్ల దూరంలో గల కలాచే గ్రామంలో దుర్గా దేవి దేవాలయం కలదు. తప్పక చూసి ఆనందించదగిన ప్రదేశం ఇది.  

ఈ పట్టణ సమీపంలో హుబ్లీ రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి బెంగుళూరు, మంగుళూరు మరియు చెన్నైలకు రైలు ప్రయాణం తేలిక. యల్లాపూర్ నుండి హుబ్లీ 500 కి.మీ.ల దూరం కలిగి ఉంటుంది. ఈ దూరాన్ని టాక్సీలు లేదా బస్ లలో ప్రయాణించాలి. వర్షాకాలంలో ఈ జలపాతాలను సందర్శించటం చాలా కష్టం. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వీటిని సౌకర్యవంతంగా చూడవచ్చు.

యల్లాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యల్లాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యల్లాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యల్లాపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం యల్లాపూర్ పట్టణం రోడ్డు మార్గంలో దేశంలోని ప్రధాన నగరాలకు బస్ సౌకర్యం కలిగి ఉంది. బస్ సర్వీసులు తరచుగాను, సౌకర్యవంతంగాను, చవకగాను కూడా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం యల్లాపూర్ కు రైలు స్టేషన్ లేదు. యల్లాపూర్ కు 71 కి.మీ. ల దూరంలో హుబ్లీ రైలు స్టేషన్ కలదు. హుబ్లీనుండి దేశంలోని ప్రధాన నగరాలు అంటే మంగుళూరు, బెంగుళూరు వంటి వాటికి తరచుగా రైలు సర్వీసులు కలవు. హుబ్లీనుండి యల్లాపూర్ చేరాలంటే యాత్రికులకు ఎయిర్ కండిషన్ టాక్సీలు, క్యాబ్ లు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం యల్లాపూర్ కు హుబ్లీ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఇక్కడినుండి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాల రాకపోకలున్నాయి. ఇది యల్లాపూర్ కు సుమారు 73 కి.మీ. ల దూరంలో ఉంటుంది. అయితే, ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలనుండి వచ్చే పర్యాటకులు గోవా డబోలిం విమానాశ్రయంనుండి రాకపోకలు చేయవచ్చు. యల్లాపూర్ కు ఇది194 కి.మీ. ల దూరంలో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri