Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ పట్టణాలు - పురాతన పేర్లు !

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ పట్టణాలు - పురాతన పేర్లు !

By Staff

తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఇప్పుడైతే విడిపోయారు గానీ(అలా అనకూడదు లేండి. తెలుగు వారు ఎక్కడున్నా ఒక్కటే ..!) సంవత్సరంన్నర కిందట ఒకటే రాష్ట్రంలో కలిసిమెలసి ఉండేవారు. 1956 వ సంవత్సరంలో పూర్వపు నిజాం రాజ్యం(హైదరాబాద్ రాష్ట్రం) మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంతో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా ఏర్పడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ గుర్తుంది కదూ ..!

సరే ...! మీకందరికి చాలా బాగా తెలుసనుకుంటా. హైదరాబాద్ ను ఒకప్పుడు ఏమని పిలిచేవారో గుర్తుందా ? భాగ్యనగరం కదూ ..! అబ్బో మీ అందరికీ చాలా బాగా తెలుసే. మరి వరంగల్ ను ఓరుగల్లు అని, కర్నూలు ను కందనవోలు అని పిలిచేవారు. మరి వైజాగ్ ని, శ్రీకాకుళం ని, గుంటూరు ని, అదిలాబాద్ ని ఏమని పిలిచేవారు ? నోరు మూతపడిందా .. అందుకే అన్నీ తెలుసని అనకూడదు. మరి వాటిని ఏమని పిలుస్తారో ఒకసారి తెలుసుకుందాం ..!

అదిలాబాద్

అదిలాబాద్

ప్రస్తుత అదిలాబాద్ ను పూర్వం ఎదులాపురం అని, ఎద్లబాద్ అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : అదిలాబాద్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Korsmonaut

నిజామాబాద్

నిజామాబాద్

ప్రస్తుత నిజామాబాద్ ను పూర్వం ఇందూరు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : నిజామాబాద్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sumanth Garakarajula

కరీంనగర్

కరీంనగర్

ప్రస్తుత కరీంనగర్ ను పూర్వం ఎల్గందుల అని, సబ్బినాడు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : కరీంనగర్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Mahesh Hatti

మెదక్

మెదక్

ప్రస్తుత మెదక్ ను పూర్వం మెతుకు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : మెదక్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU

వరంగల్

వరంగల్

ప్రస్తుత వరంగల్ ను పూర్వం ఓరుగల్లు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : వరంగల్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Vamsidhar Naga C V

హైదరాబాద్

హైదరాబాద్

ప్రస్తుత హైదరాబాద్ ను పూర్వం భాగ్యనగరం అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Raji PV

సికింద్రాబాద్

సికింద్రాబాద్

ప్రస్తుత సికింద్రాబాద్ ను పూర్వం లష్కర్ అని పిలిచేవారు.

చిత్ర కృప : Jules Hynam

ఖమ్మం

ఖమ్మం

ప్రస్తుత ఖమ్మం ను పూర్వం కిల్లా ఖమ్మం అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : ఖమ్మం - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Aditya Mopur

నల్గొండ

నల్గొండ

ప్రస్తుత నల్గొండ ను పూర్వం నీలగిరి అని పిలిచేవారు.

చిత్ర కృప : Sastry L.N. Jyosyula

మహబూబ్ నగర్

మహబూబ్ నగర్

ప్రస్తుత మహబూబ్ నగర్ ను పూర్వం పాలమూరు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : మహబూబ్ నగర్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Pavan Kunala

కర్నూలు

కర్నూలు

ప్రస్తుత కర్నూలు ను పూర్వం కందెనవోలు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : కర్నూలు - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Prasad Addagatla

నంద్యాల

నంద్యాల

ప్రస్తుత నంద్యాల ను పూర్వం నందియాల అని పిలిచేవారు.

చిత్ర కృప : Mohan Krishnan

అనంతపురం

అనంతపురం

ప్రస్తుత అనంతపురం ను పూర్వం అనంతపురి అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : అనంతపురం - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Amar Raavi

కడప

కడప

ప్రస్తుత వైయస్సార్ జిల్లా ను పూర్వం హిరణ్యదేశం అని, కడప అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : వైయస్సార్ జిల్లా - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Udayaditya Kashyap

హార్స్లీ హిల్స్

హార్స్లీ హిల్స్

ప్రస్తుత హార్స్లీ హిల్స్ ను పూర్వం ఏనుగు మల్లమ్మ కొండలు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : చిత్తూరు - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : ericandalissa

నెల్లూరు

నెల్లూరు

ప్రస్తుత నెల్లూరు ను పూర్వం విక్రమ సింహపురి అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : నెల్లూరు - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sreeni J

గుంటూరు

గుంటూరు

ప్రస్తుత గుంటూరు ను పూర్వం గర్తపురి అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : గుంటూరు - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Gpics

విజయవాడ

విజయవాడ

ప్రస్తుత విజయవాడ అన్న పేరు విజయవాటిక నుండి వచ్చింది.

ఇది కూడా చదవండి : విజయవాడ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Gautam Sanka

మచిలీపట్నం

మచిలీపట్నం

ప్రస్తుత మచిలీపట్నం ను పూర్వం మసులిపట్నం అని, బందర్ అని, మసుల అని పిలిచేవారు.

చిత్ర కృప : sai252661

ఏలూరు

ఏలూరు

ప్రస్తుత ఏలూరు ను పూర్వం హేలపురి అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : అన్నవరం - ప్రముఖ పుణ్య క్షేత్రం !

చిత్ర కృప : Srinivasa Rao E

రాజమండ్రి

రాజమండ్రి

రాజమండ్రి ని ప్రస్తుతం రాజమహేంద్రవరం (01.01.2016) అని పులుస్తున్నారు. ఇంతకు ముందు రాజమండ్రి ని రాజమహేంద్రవరం అనే పిలిచేవారు.

ఇది కూడా చదవండి : రాజమండ్రి - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : 3nath DVD

కాకినాడ

కాకినాడ

ప్రస్తుత కాకినాడ ను పూర్వం కాకి నందివాడ అని, కాకుల వాడ అని, కాకివాడ అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : కాకినాడ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Milinda Dassanayake

విశాఖ పట్టణం

విశాఖ పట్టణం

ప్రస్తుత విశాఖ పట్టణం ను పూర్వం వల్తేరు అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : విశాఖ పట్టణం - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Amit Chattopadhyay

శ్రీకాకుళం

శ్రీకాకుళం

ప్రస్తుత శ్రీకాకుళం ను పూర్వం చిక్కోలు అని, శిఖా ఖోల్ అని పిలిచేవారు.

ఇది కూడా చదవండి : శ్రీకాకుళం - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : KATTAMURI VENKATA SUBRAHMANYAM

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X