Search
  • Follow NativePlanet
Share
» »‘వారి’అందాలను చూడాలంటే మీరు...

‘వారి’అందాలను చూడాలంటే మీరు...

అప్సరసలు స్నానం చేయడానికి వచ్చే అప్సర తీర్థం గురించి కథనం.

By Kishore

ఇక్కడ మీ అందాలను మీరే ఆరబోస్తారుఇక్కడ మీ అందాలను మీరే ఆరబోస్తారు

'ఆ' సుఖాలను పొందుతామని తెలిస్తే ఇక్కడ చనిపోవడానికి మీరు సిద్ధమవుతారు'ఆ' సుఖాలను పొందుతామని తెలిస్తే ఇక్కడ చనిపోవడానికి మీరు సిద్ధమవుతారు

ఇక్కడ అలా ఎందుకు జరుగుతోందో తెలియక వారు జుట్టు పీక్కొంటున్నారుఇక్కడ అలా ఎందుకు జరుగుతోందో తెలియక వారు జుట్టు పీక్కొంటున్నారు

భారత పురాణాల ప్రకారం అప్సరసులు మిక్కిలి అందమైన వారు. వారు అందంలో దేవతలను మించి పోతారని పెద్దలు చెబుతారు. అటువంటి అప్సరసలు భూమి పైకి వచ్చి స్నానం చేసేవారని మనకు చిన్నప్పుడు కథలు చెప్పేవారు. అయితే అందుకు సమాధానమే ఈ కథనం. ఇక అప్సరసలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తారని చెబుతారు. అందువల్ల మీరు అదృష్టవంతులు అయినప్పుడు మాత్రమే అప్సరసలతో పాటు వారి అందాలను చూడటానికి వీలవుతుంది.

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

Image Source:

అప్సరసలు స్నానం చేసే చోటు చూడాలంటే మీరు కర్నాటకలోని ఉత్తరకన్నడ జిల్లాకు వెళ్లాల్సిందే. ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర అనే చిన్నపట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న నీటి కుంటలో అప్సరసలు స్నానం చేయడానికి వస్తారని చెబుతారు.

2. అందుకే ఆ పేరు

2. అందుకే ఆ పేరు

Image Source:

దాదాపు 8 నుంచి పది కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒక చిన్న జలధార నీటి కుంటలోకి పడుతుంది. ఈ నీటి కుంటలోనే అప్సరసలు స్నానం చేస్తుంటారు. అందువల్లే దీనికి అప్సరతీర్థ అని పేరు వచ్చింది.

3. పాండవులు నివశించిన ప్రాంతం

3. పాండవులు నివశించిన ప్రాంతం

Image Source:

అప్సర తీర్థం సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక గుహ ఉంది. పాండవులు వనవాసం చేసే సమయంలో కొంత కాలం ఇక్కడ గడిపారని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారలను మనం ఇప్పటికీ చూడవచ్చు

4. ఎప్పుడు చూడవచ్చు

4. ఎప్పుడు చూడవచ్చు

Image Source:

సాధారణంగా ఈ తీర్థంలో అక్టోబర్ నుంచి మార్చ్ వరకూ నీళ్లు ఉంటాయి. అప్పడు ఈ తీర్థం ఉన్న ప్రాంతానికి వెళ్లడం ఉత్తమం. వారంలో ఏడు రోజులూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ తీర్థం వద్దకు అనుమతి ఉంది.

5. ఎలా చేరుకోవాలి.

5. ఎలా చేరుకోవాలి.

Image Source:

హొన్నావర బస్ స్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయానిస్తే చిన్న కాలిబాట కనిపిస్తుంది. ఆ కాలిబాటలో దాదాపు 50 మీటర్ల దూరం నడిస్తే మనకు ఉగ్రనరసింహ స్వామి దేవాలయం వస్తుంది. దాని పక్కనే అప్సర తీర్థం ఉంటుంది.

6. మరిన్ని చూడదగిన ప్రాంతాలు

6. మరిన్ని చూడదగిన ప్రాంతాలు

Image Source:

ఇక్కడ నరసింహ స్వామి దేవాలయంతో పాటు రామచంద్ర మఠం, దుర్గామాత దేవాలయం, చిన్న బీచ్, ఉద్యానవనం ఉన్నాయి. ఇక్కడ ఉన్న బీచ్ లో నిలబడి సూర్యాస్తమయాన్ని చూడటానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X