» »ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

By: Venkata Karunasri Nalluru

Latest: అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

బీచ్....ఈ మాటవినగానే ఎవ్వరికైన గుర్తుకొచ్చేది సముద్ర తీరం. ఎండాకాలం వస్తుంది,ఎక్కడికైనా వెళ్దామా అంటే తరచూ వినే మాట గోవా లేదంటే కేరళ. ఆంధ్ర ప్రదేశ్ లో లేవా అంటే? ఉన్నాయి.

తిరుపతి పురాతన చిత్రాలు దృశ్యాలలో ...!

ఆంధ్రప్రదేశ్ పొడవాటి తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కల కోస్తా తీరం రెండవ అతి పొడవైన కోస్తా తీరం మరియు పొడవైన బీచ్ రోడ్. ఇక్కడున్న అందాలు సహజంగా ఏర్పడినవే!!. ఈ అందాలతో అంతు లేకుండా సాగే ఈ ఆంద్ర ప్రదేశ్ కోస్తా తీరం లోని బీచ్ లను తెలుసుకుందాం!!...

బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?

మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. అందువలన కొత్త ప్రాంతాలను అన్వేషించాలి, పర్యటించాలి.

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

ఎక్కడ పర్యటించాలి? అంటే, ప్రకృతికి మించిన నేస్తం మరెవరు లేరంటారు కనుక అలాంటి ప్రకృతితో సంభంధం ఉన్న ప్రదేశాలను సందర్శించినట్లయితే ఒకింత మనసు పులకరిస్తుంది. ఈ కోవలోకి చెందినదే బీచ్ లు!!.

ఈ నెలలో టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

మచిలీపట్నం

మచిలీపట్నం

మచిలీపట్నం బీచ్ లో సూర్యోదయం వేళ

Photo Courtesy: Roland zh

బీచ్ అందాలు

బీచ్ అందాలు

తెన్నేటి పార్కు వద్ద బీచ్ అందాలను తిలకిస్తూ...

Photo Courtesy: Adityamadhav83

సాగర తీరం

సాగర తీరం

మధ్యాహ్నం వేలా భీమునిపట్నం సాగర తీరం

Photo Courtesy: Adityamadhav83

అంతర్వేది బీచ్

అంతర్వేది బీచ్

అంతర్వేది బీచ్

బాహుబలి 2 షూటింగ్ ప్రదేశాలు !!

Photo Courtesy: Rajib Ghosh

అప్పికొండ వద్ద బీచ్

అప్పికొండ వద్ద బీచ్

అప్పికొండ వద్ద బీచ్ ముఖ చిత్రం

Photo Courtesy: Adityamadhav83

లోవపాలెం వద్ద బీచ్

లోవపాలెం వద్ద బీచ్

లోవపాలెం వద్ద బీచ్ ముఖ చిత్రం

బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?

Photo Courtesy: Adityamadhav83

బంగాళాఖాతం కెరటాలు

బంగాళాఖాతం కెరటాలు

రుషికొండ వద్ద బంగాళాఖాతం కెరటాలు ఎగిసిపడుతూ..

తెలంగాణ లో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !

Photo Courtesy: Adityamadhav83

సాగర్ నగర్ బీచ్

సాగర్ నగర్ బీచ్

విశాఖపట్నంలో సాగర్ నగర్ బీచ్

బాహుబలి 2 షూటింగ్ ప్రదేశాలు !!

Photo Courtesy: Adityamadhav83

సహజ వంపులు

సహజ వంపులు

తోట్లకొండ బీచ్ వద్ద ఏర్పడిన సహజ వంపులు

బాహుబలి షూటింగ్ ప్రదేశాలు !!

Photo Courtesy: Adityamadhav83

యరడ బీచ్

యరడ బీచ్

గన్నవరం వద్ద గల యరడ బీచ్

Photo Courtesy: dityamadhav83

బాపట్ల బీచ్

బాపట్ల బీచ్

బాపట్ల బీచ్

Photo Courtesy: Kishoresreenidhi

చింతపల్లి బీచ్

చింతపల్లి బీచ్

చింతపల్లి బీచ్

Photo Courtesy: Naveen clicks

సాగర తీరం

సాగర తీరం

కాకినాడ సాగర తీరం

Photo Courtesy: Adityamadhav83

పాకాల

పాకాల

పాకాల బీచ్

Photo Courtesy: Maheedharg

వడపాలెం

వడపాలెం

వడపాలెం బీచ్

Photo Courtesy: Adityamadhav83

Please Wait while comments are loading...