Search
  • Follow NativePlanet
Share
» »బ్లాంక్ అండ్ వైట్ లో కర్నాటక

బ్లాంక్ అండ్ వైట్ లో కర్నాటక

కర్నాటక పర్యాటక ప్రాంతాలు ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లో

ప్రస్తుతం సాంకేతిక పరిజ్జానం ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. దీంతో సినిమా, టీవీ, లేదా ఫోన్ లో మనం ఒక వస్తువు, లేదా వ్యక్తి నిజమైన రంగును చూడగలుగుతున్నాం. అయితే గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదేని వస్తువు లేదా వ్యక్తి రంగును కేవలం తెలుపు లేదా నలుపు వర్ణంలోనే చూడటానికి వీలయ్యేది. ఇప్పటి తరానికి ఆ నలుపు తెలుపు వర్ణపు ఫొటోలు, లేదా వీడియోలు కొత్తగా అనిపించడంలో సందేహం లేదు. ముఖ్యంగా కెమరాను కనుగొన్న తర్వాత 18, 19 వ శతాబ్దంలో కొంతమంది ఆంగ్లేయులు భారత దేశంలోని పలు చారిత్రాత్మక ప్రదేశాలను నలుపు, తెలుపు రంగుల్లో తమ కెమరాలో బంధించారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలోని పలు చారిత్రాత్మక ప్రాంతాల నలుపు తెలుపు చిత్రాల సమహారం మీ కోసం...

చిత్రదుర్గ కోట

చిత్రదుర్గ కోట

P.C: You Tube

కర్నాటకలోనే కాకుండా భారత దేశవ్యాప్తంగా చూడదగిన కోటల్లో ముఖ్యమైనది చిత్రదుర్గ కోట

కబ్బన్ పార్క్ క్రీస్తు శకం 1870లో

కబ్బన్ పార్క్ క్రీస్తు శకం 1870లో

P.C: You Tube

బెంగళూరు నగరానికి ఉద్యాన నగరంగా పేరు తీసుకువచ్చినది ఈ పార్కే.

బెంగళూరు కోట క్రీస్తు శకం 1855

బెంగళూరు కోట క్రీస్తు శకం 1855

P.C: You Tube

ఈ కోటను బెంగళూరు నగర నిర్మాత కెంపే గౌడ నిర్మించినట్లు చెబుతారు.

లాల్ బాగ్

లాల్ బాగ్

P.C: You Tube

నగర ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఉద్యానవనం.

బెంగళూరు ప్యాలెస్ క్రీస్తుశకం 1890

బెంగళూరు ప్యాలెస్ క్రీస్తుశకం 1890

P.C: You Tube

బెంగళూరు చరిత్రకు నిలువుటద్దం ఈ ప్యాలెస్.

బాదామి క్రీస్తు శకం 1880లో

బాదామి క్రీస్తు శకం 1880లో

P.C: You Tube

కర్నాటక, భారతీయ శిల్పకళకు ప్రత్యక్షసాక్షి ఈ బాదామి.

గోల్ గుంబాచ్ క్రీస్తుశకం 1890

గోల్ గుంబాచ్ క్రీస్తుశకం 1890

P.C: You Tube

భారతీయ, పర్షియన్ సమ్మిళిత వాస్తుశైలిని ఇక్కడ చూడవచ్చు.

విజయపురలోని క్రీస్తుశకం 1875లో తీసినది

విజయపురలోని క్రీస్తుశకం 1875లో తీసినది

P.C: You Tube

అలనాటి వర్తక వీధి

గుల్బర్గా నగరం క్రీస్తుశం 1880లో

గుల్బర్గా నగరం క్రీస్తుశం 1880లో

P.C: You Tube

అప్పట్లో గుల్బర్గా నగర ప్రజల జీవనశైలి

హంపి క్రీస్తుశకం 1868

హంపి క్రీస్తుశకం 1868


P.C: You Tube

నలుపు, తెలుపు వర్ణంలో హంపి వైభవం

హంపి విరూపాక్ష దేవాలయం

హంపి విరూపాక్ష దేవాలయం

P.C: You Tube

హంపిలోని విరూపాక్ష దేవాలయం సొబగులు నలుపు, తెలుపులో

హాసన్ శ్రావణబెళగోళ

హాసన్ శ్రావణబెళగోళ

P.C: You Tube

జైన ధర్మానికి నిలువుటద్దం.

మైసూరు ప్యాలెస్

మైసూరు ప్యాలెస్

P.C: You Tube

రాచనగరిలో అలనాటి వైభవం

చాముండి బెట్ట క్రీస్తుశకం 1870లో తీసింది.

చాముండి బెట్ట క్రీస్తుశకం 1870లో తీసింది.

P.C: You Tube

చాముండి కొండ పై బసవన్న

సెయింట్ అలోనియస్ కళాశాల మంగళూరు

సెయింట్ అలోనియస్ కళాశాల మంగళూరు

P.C: You Tube

వేల విద్యా కుసుమాలను అందించిన ఆలయం

వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X