Search
  • Follow NativePlanet
Share
» »అగ్నికీలలతో ఆటలు ఈ దేవాలయం ప్రత్యేకతలు

అగ్నికీలలతో ఆటలు ఈ దేవాలయం ప్రత్యేకతలు

కటిల్ దుర్గా పరమేశ్వరది దేవాలయానికి సంబంధించిన కథనం.

మన దేశంలో ఎన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. అదే విధంగా ఇక్కడ ఆచారవ్యవహారాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఒక దేవాలయంలోని ఆచారాలు చాలా సులభంగా ఉంటే మరికొన్నింటిలో ఆచారవ్యవహారాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక విభిన్న అత్యంత కఠినమైన ఆచారం సంప్రదాయంగా వస్తుంన్న ఓ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీకోసం...

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఈ ఆచారం చాలా కుతూహలంగా ఉంటుంది. అయితే ఆ ఆచారంలో పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అదే అగ్ని కేళి ఆచారం.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఈ ఆచారంలో భాగంగా ఒకరి పై మరొకరు అగ్ని దివిటీలను విసురుకొంటారు. అగ్నికేళి ఆచారం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఈ ఆచారంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఈ ఆచారంలో భాగంగా ఒకరి పై మరొకరు అగ్ని దివిటీలను విసురుకొంటారు. అగ్నికేళి ఆచారం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఈ ఆచారంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

అర్థనగ్నంగా ఉన్న పురుషులు దివిటీలను వెలిగించి పట్టుకొంటారు. అటు పై ఒకరి పై మరొకరు ఈ దివిటీలను విసురుకొంటారు. ఈ విశేష సంప్రదాయం మంగళూరులోని కటీలు దుర్గాపరమేశ్వరీ దేవాస్థానంలో కొనసాగుతోంది.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు ఈ దుర్గా పరమేశ్వరీ దేవస్థానానికి వస్తుంటారు. పురుషులు ఈ అగ్ని కేళిలో పాల్గొంటారు. శరీరం కింది భాగంలో దుస్తులను ధరిస్తారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఇక పై భాగం లో నూలుపోగు కూడా ఉండదు. ఒకరి పైకి మరొకరు దివిటీలను విసిరే సమయంలో చిన్నిచిన్న గాయాలు అవుతాయి. అయితే ఒక్కొక్కసారి ఈ గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఇలా తీవ్రంగా గాయపూడిన వారికి అమ్మారికి కుంచుమార్చన చేయడానికి వినియోగించిన నీటిని దేహం పై పూస్తారు. దీని వల్ల వారికి నొప్పి మాయమవుతుందని చెబుతారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా సదరు గాయం కూడా త్వరగా సమసిపోతుందని చెబుతారు. ఈ అగ్నికేళ సంప్రదాయాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్‌లో 8 రోజుల పాటు నిర్వహిస్తారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఈ జాతర రెండో రోజున లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇందులో కొంతమంది ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం విశేషం.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని చెబుతారు. తద్వారా వారికి సుఖశాంతులతో పాటు కోరిన కోర్కెలన్నీ తీరుతాయని చెబుతారు. ఈ అగ్నికేళిలో పాల్గొనే భక్తులు రెండు గుంపులుగా విభజిస్తారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఒక్కొక్క గుంపును 10 నుంచి 15 మీటర్ల దూరం నిలబెడుతారు. అటు పై ఒక గుంపు మరో గుంపు పై దివిటీలను విసురుతుంది. ఈ అగ్నికేళి కార్యక్రమంలో పాల్గొనేవారు ఒక్కొక్కరు ఐదు దివిటీలను మాత్రమే మరో గుంపు పైకి విసరాలన్న నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఈ అగ్నికేళి ఉత్సవనం కేవలం 15 నిమిషషాలు మాత్రమే జరుగుతుంది. సముద్రతీర ప్రాంత దేవాలయాల్లో ఒకటైన కటిలు దుర్గాపరమేశ్వరి దేవాలయానికి ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

దసరా సమయంలో ఈ దేవాలయానికి వెళ్లడం మంచిదని స్థానికులు చెబుతూ ఉంటారు. మంగళూరుకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుంచి ట్యాక్సీద్వారా ఈ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు.

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం

P.C: You Tube

మంగళూరుకు రైల్వేస్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాల నుంచి మంగళూరుకు బస్సులు ఉన్నాయి. మంగళూరు బస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వెళ్లడానికి ట్యాక్సీలు, అటోలు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X