Search
  • Follow NativePlanet
Share
» »మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పురుషులకు ప్రవేశం నిషేదం.. ఎవరైనా వద్దామని అనుకున్నా అక్కడి గుడి వద్ద మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ సెక్యురీ గార్డ్స్ చాలా స్ట్రిట్ గా కాపలా కాస్తుంటారు.

By Venkatakarunasri

అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పురుషులకు ప్రవేశం నిషేదం.. ఎవరైనా వద్దామని అనుకున్నా అక్కడి గుడి వద్ద మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ సెక్యురీ గార్డ్స్ చాలా స్ట్రిట్ గా కాపలా కాస్తుంటారు. అవును.మీరు వింటున్నది నిజమే.ఇక్కడ మనం చెప్పుకోబోయే ఆలయాలలో మగవారికి ప్రవేశం లేదు. కేవలం మహిళలను మాత్రమే ఈ ఆలయాలలోనికి అనుమతిస్తారు. మగవారికి ఎందుకు నిషిద్దం.మహిళలను మాత్రమే ఎందుకు ప్రవేశం అని చాలా మందికి అనుమానం వచ్చే వుంటుంది. మగవారికి నిషేదంగా చెప్పుకుంటున్న ఈ ఆలయాలలోకి అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తే రక్షణసిబ్బందులతో ఇబ్బందులు తప్పవు. ఈ ఆలయాలలో మగవారికి ఎందుకు ప్రవేశంలేదో తెలుసుకుందాం.ఇంతకీ ఏమిటి ఆ ఆలయాలు విశేషాలు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం!

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

ఎక్కడ వుంది?

కేరళరాష్ట్రంలోని తిరువనంతరం సమీపంలో పార్వతిదేవి కొలువై వున్న అట్టుకల్ ఆలయంలో మగవారిని అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు మహిళలు మాత్రమే వెళ్తారు. అలాగే వారంరోజుల పాటు నియమనిష్టలతో పూజలు చేస్తారు.ఆ సమయంలో ఇక్కడకు మగవారికి అనుమతిలేదు. ఈ చుట్టుపక్కలకు మగవారు ప్రవేశించినా పాపంఅని అంటారు.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

బ్రహ్మదేవుడి ఆలయం

బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలాఅరుదు.అందులో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో వుంది. బ్రహ్మ యజ్ఞంచేయాలని నిశ్చయం చేసుకున్నప్పుడు సరస్వతీదేవి ఆయన పక్కన వుండదు.దాంతో బ్రహ్మ గాయత్రీ అనే మహిళను పెళ్ళిచేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

తీరా తిరిగివచ్చాక సరస్వతీదేవి ఈ విషయం తెలిసి శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదు అని. ఒకవేళ ఈ ఆలయంలోకి పురుషులు వస్తే వారికి దాంపత్యసమస్యలు వస్తాయని చెబుతుంది అందుకే మగవారు అటువైపు వెళ్ళరని పురాణాలు చెబుతున్నాయి.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మాతాఆలయం

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో వుంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేకరోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు. మగవారికి ఇక్కడ ప్రవేశం లేదు. దేశంలోని 51శక్తిపీఠాలలో ఒక్కటైన భాగమతిఅమ్మవారి ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు. కన్యాకుమారిలో ఈ ఆలయం కలదు.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

చక్కులాతుకవు దేవాలయం

కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

అట్టుకల్‌ దేవాలయం

కేరళ రాష్ట్రంలోనే తిరువనంతపురం సమీపంలోనిమరో దేవాలయం అట్టుకల్‌ దేవాలయం ఈ గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.

PC:youtube

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

అట్టుకల్‌ దేవాలయం

మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.

PC:youtube

ఇది కూడా చదవండి:

<strong>ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...</strong>ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

<strong>శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?</strong>శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?

<strong>అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!</strong>అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X