Search
  • Follow NativePlanet
Share
» »‘మెట్రో’లో తినొచ్చు, తాగొచ్చు, తందనాలాడొచ్చు

‘మెట్రో’లో తినొచ్చు, తాగొచ్చు, తందనాలాడొచ్చు

బెంగళూరులోని థీమ్డ్ బేస్డ్ రెస్టోరెంట్ల గురించి.

By Kishore

బెంగళూరు నగరంలో ఇటీవల మెట్రోకు ఆదరణ Money mouthపెరుగుతూ ఉంది. రోజు రోజుకు ఇందులో ప్రయాణం చేసేవారి సంఖ్య రెట్టింపవుతోంది. ట్రాఫిక్ జామ్ లేని ప్రయాణం ఎవరికి ఇష్టంSmile ఉండదు మీరే చెప్పండి. అందువల్లే మెట్రోకు అంత ఆదరణ. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ మెట్రోలో ఎటువంటి తిండి తినడానికి కూడా వీలులేదుYell. ఒక వేళ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా తిన్నా లేదా తాగినా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందిSurprised. అందువల్లే ప్రస్తుతం ఎవరూ మెట్రో రైలులో తినడం లేదుFrownCry. అయితే మెట్రోలో వెలుతూ మనలను దాటుకొంటూ వెళ్లే బిల్డింగ్స్ ను చూస్తూ మనకు నచ్చిన ఫుడ్ తినడానికి కూడా అవకాశం ఉందిLaughing. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.Wink

ఇక్కడికి వెళ్లకండి...వెళితే వద్దన్నా శృంగార కోరికలతో రెచ్చిపోతారుఇక్కడికి వెళ్లకండి...వెళితే వద్దన్నా శృంగార కోరికలతో రెచ్చిపోతారు

1. మెట్రో రెస్టోరెంట్

1. మెట్రో రెస్టోరెంట్

Image Source:

మీకు మెట్రో లో వెలుతూ తినాలన్న ఆశ ఉంటే దానిని సిల్వర్ మెట్రో తీరుస్తుంది. ఈ కొత్త మెట్రో రైలు ఎక్కడ ఉంది? ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందన్న విషయం తెలియదా? అక్కడికే వస్తున్నాం. ఇది మెట్రో అధికారులు రూపొందించిన రైలు కాదు. అయితే మెట్రో మాదిరిగా ఉండే రెస్టోరెంట్

2.ఎక్కడ ఉంది ఈ రెస్టోరెంట్?

2.ఎక్కడ ఉంది ఈ రెస్టోరెంట్?

Image Source:

మెట్రో రైలు అందుబాటులోకి రావడానికి ముందే అక్కడ సిల్వర్ మెట్రో పేరుతో అచ్చం మెట్రో వలే ఉండే రెస్టో రెంట్ మడివాళ లోని టోటల్ మాల్ లో ఓపెన్ అయ్యింది. ఇక్కడ కుర్చొని తింటే అచ్చం రైలులో కుర్చొని తిన్న అనుభూతి కలుగుతుంది.

3.ఏమేమి దొరుకుతుంది?

3.ఏమేమి దొరుకుతుంది?

Image Source:

సిల్వర్ మెట్రోలో నార్త్ ఇండియాన్, హాఫెల్, కాంటినెంటల్ కు సంబంధించిన అన్ని రకాల మెయిన్ కోర్స్ దొరుకుతుంది. అదే విధంగా సిల్వర్ మెట్రో సూప్స్, స్టర్టప్స్ కు చలా ఫేమస్. ఇక్కడ బార్ కూడా ఉంది. అన్నట్టు ఈ రెస్టోరెంట్ లో వెల్ కం డ్రింక్ ఉచితంగా దొరుకుతుంది.

4. అచ్చం మెట్రో బోగిలాగా

4. అచ్చం మెట్రో బోగిలాగా

Image Source:

ఈ సిల్వర్ మెట్రలో సీటింగ్ కూడా మెట్రో రైలులో ఉన్న తరహాలోనే ఉంటుంది. ఇక బార్ కూడా మెట్రో రైలు డ్రైవర్ ఉన్న క్యాబిన్ తరహాలోనే డిజైన్ చేశారు. ఆ సీట్లలో కుర్చొని తింటూ ఉంటే అచ్చం మెట్రో రైలులో కుర్చొని తిన్నట్లే మనకు అనిపిస్తుంది.

5.ఇద్దరికి రూ.900

5.ఇద్దరికి రూ.900

Image Source:

థీమ్ బేస్డ్ రెస్టోరెంట్లలో సిల్వర్ మెట్రో కూడా ఒకటి. ఇక్కడ సిల్వర్ మెట్రోలో ఇద్దరు భోజనం చేయడానికి అయ్యే ఖర్చు రూ.900. ముఖ్యంగా మీకు సంబంధించిన ముఖ్యులకు పార్టీ ఇవ్వడానికి ఇది సరైన ప్రాంతం.

Read more about: tour travel india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X