Search
  • Follow NativePlanet
Share
» »దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల మన భారతదేశం గొప్ప ఆచార వ్యవహారాలకు, సంస్కృతికి ప్రసిద్ధి.

By Venkatakarunasri

కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల మన భారతదేశం గొప్ప ఆచార వ్యవహారాలకు, సంస్కృతికి ప్రసిద్ధి.

ఇంత ఘన చరిత్ర వున్నా పూర్వం కొంత మంది వల్లనో,కొన్ని పరిస్థితుల వల్లనో వరకట్నం,సతీసహగమనం వంటి దురాచారాలు మనసమాజంలో పాతుకుపోయి వున్నాయి.

వీటిలో కొన్నిటిని పూర్తిగా అరికట్టగలిగినా కొన్ని సాంఘిక దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అటువంటి దురాచారమే ఈ జోగినీ వ్యవస్థ అసలు ఈ జోగినీ వ్యవస్థ అంటే ఏమిటి?

ఈ జోగినీ వ్యవస్థలో జరిగే అమానవీయ కార్యాలు ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకునే ముందు భక్తి యొక్క సారాంశాన్ని దేవుడి యొక్క గొప్పతనాన్ని నిత్య జీవితంలో ధర్మబద్ధంగా చేయాల్సిన కార్యాల్ని తెలుసుకుందాం.

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

జోగినీలు వీరిని దేవుడి యొక్క స్నేహితులుగా పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైన ఈ వ్యవస్థ ఇప్పటికీ మన భారతదేశం మొత్తం కొనసాగుతోంది.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

వీరిని బసవి అని కర్ణాటకలో, మాతంగి అని మహారాష్ట్రలో, బావిన్ మరియు కళావటిన్ అని గోవాలో మన తెలుగు రాష్ట్రాలలో జోగినీ అని,ఉత్తరాదిన దేవదాసీ అనే పేర్లతో పిలుస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

పేరు ఏదైనా వీరితో చేయించే పని ఒక్కటే.అదే దైవ సేవ పేరుతో వ్యభిచారం. పైకి కనిపించేది దైవ సేవ అయినా అసలు సేవ వేరు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

8 నుంచి 16వయస్సు గల అమ్మాయిలను జోగినీలుగా చేసి ఆయా గ్రామాలలో గల దేవాలయాలలో దేవుళ్ళకు ఇచ్చి పెళ్లి చేస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ప్రతి గ్రామంలో జోగినీల కుటుంబం వుంటుంది. ఈ కుటుంబంలో మొదట పుట్టిన అమ్మాయిని 8 నుంచి 16 సంల వయస్సులో దేవుడికి అర్పిస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

వీరికి కొన్ని ప్రత్యేక కట్టుబాట్లు వుంటాయి. ఈ స్త్రీలు ఆ ఆలయాలను శుభ్రం చేయటం,పండగలు పర్వదినాలలో దేవుడి పాటలు పాడుతూ నృత్యాలు చేయడం వంటివి చేస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

వీరిని దేవుడికి అర్పించారు కాబట్టి వీరిని ఏ పురుషుడు పెళ్లి చేసుకోకూడదు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

వీరు కేవలం ఆ గ్రామంలో బిచ్చమెత్తుకుని అలా వచ్చిన దానితో బ్రతకాలి.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దైవ సేవకు నియమించిన వీరు పెళ్లి చేసుకోకూడదు. కానీ ముందు కాలంలో ఈ ఆచారాన్ని కొనసాగించటానికి వీరికి పిల్లలు కలగాలి కాబట్టి ఈ స్త్రీలను ఆ వూరి పెద్ద గదిలోకి పంపిస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

అక్కడినుంచే వీరి జీవితం సర్వనాశనం అవుతుంది.ఆచారం పేరుతో ఈ జోగినీ స్త్రీలను మొదట ఆ గ్రామ పెద్దలు వారికి నచ్చినన్ని రోజులు వారితో వుంచుకుని వదిలేస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఆ తరువాత గ్రామంలోని మిగతా వారు వీరిని అనుభవిస్తారు. ఇలా ఆ స్త్రీలను అంగడిసరుకుగా చేసేస్తారు.పేరుకి దైవసేవ అయినా వారితో చేయించేది వ్యభిచారం.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఆ స్త్రీలకు కూడా వేరే దారిలేక తరతరాలుగా ఈ కూపంలో మగ్గిపోతున్నారు. ఈ సాంఘిక దురాచారం మన గ్రామాలలో ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తూ వుంది.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

అయితే 1988లో ఈ ఆచారాన్ని ఒక సాంఘిక దురాచారంగా గుర్తించి భారతప్రభుత్వం ఈ విధానం రద్దు చేసింది.అయినా ఇప్పటికీ ఈ దురాచారం చాలా గ్రామాలలో కొనసాగుతోంది.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దీనికి ప్రధాన కారణం ఈ జోగినీ కుటుంబీకులు విద్యావంతులు కాకపోవటం.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఈ కుటుంబంలో పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి పాఠశాలలో చదివించటానికి తండ్రి పేరు వుండదు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దాని వల్ల సంఘంలో ఎదురయ్యే అవమానాల వల్ల వీరు చదువుకోటానికి వెళ్ళలేక పోతున్నారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఈ కుటుంబాలలో ఆడపిల్లలు పుడితే వారిని ఖచ్చితంగా జోగినీలుగా మారుస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

అలా కాకుండా వారికి మగపిల్లలు పుడితే వారికి ఆ గ్రామంలోని దళిత అమ్మాయిలతో పెళ్ళిచేసి వారి సంతానంలోని ఆడపిల్లను జోగినిగా మారుస్తారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఇలా ఈ దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా ఎన్.జీ.వోలు స్వచ్చంధ సంస్థల అండతో ఈ మురికికూపంలోంచి చాలామంది బయటకు వచ్చి సామాన్యజీవనం సాగిస్తున్నారు.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

2015లో జోగినీ కమీషన్ ఇచ్చిన సర్వే ప్రకారం ఇంకా మన దేశంలో సుమారు 4కోట్ల మంది జోగినీ కుటుంబాలు వుండగా కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే సుమారు 90వేల మంది జోగినీలు వున్నట్లు తేలింది.

pc:youtube

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు

ఇప్పటికైనా మన ప్రభుత్వాలు ఈ వ్యవస్థలోని స్త్రీలను రక్షించి వారిని విద్యావంతులుగా చేయడంతో పాటు ఉపాధిఅవకాశాలు కల్పించి వారిని ఆ రొంపి నుంచి కాపాడాలని ఆశిద్దాం.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X