Search
  • Follow NativePlanet
Share

అలాంగ్   - ప్రకృతి లోయలు !

27

అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క ఉపనదులు అయిన యోంగో మరియు సిపుల ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టం నుండి 619 మీటర్ల ఎత్తులో ఇది నెలకొని ఉంది.

ఈ పట్టణం యొక్క సహజ సిద్దమైన సౌందర్యం, అలాగే ఇక్కడి ప్రశాంతమైన పర్వత లోయలు పర్యాటకులని మంత్రం ముగ్ధుల్ని చేస్తాయి. పశ్చిమ సయాంగ్ జిల్లాకి ఈ ప్రాంతం హెడ్ క్వార్టర్స్ గా కూడా వ్యవహరిస్తుంది. అలాగే ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్ ఇంకా హైకింగ్ కు ఈ ప్రాంతం అనువైనది. చెరుకు అలాగే వెదురు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. వీటితో పాటు ఈ ప్రాంత గిరిజన ప్రజలచే తయారు చెయ్యబడిన చేనేత ఉత్పత్తులు షాల్స్ , జాకెట్స్, ఇంకా బాగ్స్ కూడా ఇక్కడ ప్రసిద్ది.

ఈ ప్రాంతం లో అలాగే చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ఈ ప్రాంతం లో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. పాటం బ్రిడ్జి, హాంగింగ్ బ్రిడ్జులు, మెచుక లోయ, ఆకాశగంగ టెంపుల్, దోనియో టెంపుల్, మిథున్ మరియు జెర్సీ క్రాస్ బ్రీడింగ్ ఫార్మ్, పువాక్ ఘాట్, మలినిథన్ రామకృష్ణ ఆశ్రమం, కంకి హైడ్రోపవర్ డ్యాం లు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు. అంతరించబోతున్న వివిధ రకాల అరుదైన ఆర్చిడ్ పక్షులు కలిగిన ఆర్చిడ్ రిజర్వు ఫారెస్ట్ లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

వాతావరణం

అలాంగ్ లో ని వాతావరణం తేమ మరియు ఉప ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. ఎండాకాలం లో వాతావరణం తేమ గా ఉంటూ శీతాకాలం లో చలిగా ఉంటుంది. కొన్ని సార్లు మంచు వర్షం కురుస్తుంది.

సందర్శించేందుకు ఉత్తమ సమయం

సెప్టెంబర్ నుండి జనవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

అలాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అలాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రోడ్డుమార్గం ద్వారా ఈ నగరం చక్కగా అనుసంధానం అయి ఉంటుంది. జాతీయ రహదారి 52 పసిఘాట్ కి ఈ నగరాన్ని అనుసంధానిస్తుంది. బస్సులు అలాగే ప్రైవేటు రవాణా పద్దతుల ద్వారా అలాంగ్ కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం అలాంగ్ లో రైల్వే స్టేషన్ లేదు. సిలపతార్ లో ఉన్న రైల్వే స్టేషన్ ఇక్కడికి సమీపం లో ఉన్నది. అలాంగ్ కి డైరెక్ట్ రైలు సౌకర్యం లేదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం అలాంగ్ లో ఉన్న విమానాశ్రయం ద్వారా ఇతర ప్రాంతాలకు ఈ ప్రాంతం చక్కగా అనుసంధానం అవుతుంది. ఇటానగర్, జిరో మరియు దపోరిజో ల నుండి అలాంగ్ కు హెలికాప్టర్ సేవలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jun,Tue
Check Out
10 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed