• Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?

బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు అయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ? అక్కడికి వెళ్లగలమా ? లేదా ? ఇప్పుడు మనం తెలుసుకుందాం !!

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

హైదరాబాద్ నగరం భారతదేశ సుప్రసిద్ధ నగరాలలో ఒకటి. కుతుబ్ షా రాజవంశీయులలో ఒకరైన మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీ.శ.1591 లో ఈ నగరాన్ని నిర్మించాడు. స్థానిక కథనం మేరకు, ఆస్థాన నర్తకి భాగమతి తో ప్రేమలో పడిన సుల్తాన్, వారి ప్రేమకు గుర్తుగా ఈ నగరానికి 'భాగ్యనగరం' గా పేరు పెట్టాడు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

పెళ్లైన తర్వాత భాగమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి, హైదర్ మహల్ గా మార్చుకుంది. దానిని అనుసరించే 'హైదరాబాద్' గా రూపాంతరం చెందినది. ఇదిచరిత్ర మరి ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది ?

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో ఐదవది హైదరాబాద్. పక్కనున్న చిన్న చిన్న మునిసిపాలిటీలు కలుపుకొని 'గ్రేటర్ హైదరాబాద్' గా ప్రపంచపటంలో గుర్తింపు సంపాదించుకొంది.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు దేవాలయాలకు, కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి, సినీ రంగానికి ప్రసిద్ధి. గడిచిన దశాబ్ద నుంచి సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ప్రఖ్యాతలు సంపాదిస్తున్నది.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

బ్రహ్మంగారి కాలజ్ఞానం మూఢనమ్మకం అని అనుకోవటం అవివేకమే అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పినవెన్నో నిత్యం జరుగుతూనే వున్నాయి. అవి జరిగినతరువాతనే మనం విశ్వసిస్తున్నాం.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

ఆయన చెప్పినవాటికి, జరిగిన వాటికి సరిగ్గా సరిపోతున్నప్పుడు, కళ్ళెదుటే స్పష్టంగా కన్పిస్తున్నప్పుడు ఇది సైన్స్ కాదు మూఢత్వం అని వాదించటం మూర్ఖత్వమే అవుతుంది. అది సైన్స్ కు అందటం, అందకపోవటమనేది ముఖ్యం కాదు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

బ్రహ్మం గారు చెప్పిన విషయాలు,జరుగున్న విషయాలు ఒకటేనా?అనేదే ప్రాధాన విషయం.కాగా బ్రహంగారు చెప్పిన కాలజ్ఞాన విషయాలు కొందరు పండితులు సరిగ్గాగ్రహించుకోలేకపోవటం కూడా ఒక మైనస్ పాయింట్.కొంతకాలం ఒక పండితుడు సరిగ్గా అవగాహన లేక 1999లో కలియుగాంతం అవుతుందని పుస్తకాలమీద పుస్తకాలు రాసారు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

ఇంకా కొందరు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో ఎంతో రక్తపాతం జరిగి కొట్టుకుచస్తారు అని చెప్పుకొచ్చారు.ఇలా తమ స్వప్రయోజనాలకు తమకు అనుకూలంగా కాలజ్ఞాన వచనాలకు భాష్యం చెప్పటంవలన ప్రజలలో కొంత మందికి కాలజ్ఞానంపైన విశ్వాసం కోల్పోయేలా చేస్తున్నారు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

ఇంకా బ్రహ్మంగారు చెప్పినట్లు నేను కల్కి అవతారాన్నంటే నేను అని చెప్పేవారికి కొదవేలేదు.ఎక్కడివారక్కడే స్వార్ధం పెంచుకుని స్వప్రయోజనాలకై బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుద్రోవ పట్టిస్తున్నారు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

ఇలాంటి పరిస్థితులో బ్రహ్మంగారు ఎలా ప్రపంచానికి తెలియపడతారు?ఎలా కాలజ్ఞానం విశ్వసించబడుతుంది?ఇదిలా వుంటే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా హైదరాబాదునగరానికి భయంకరమైన ప్రమాదం పొంచి వుందని 2019 - 2020 ల మధ్య పెనుప్రమాదం రాబోతోందని ముఖ్యంగా హైదరాబాద్ కు శత్రుకూటమి నుండి ముప్పు వస్తుందని,ఇంకా అది ఏ రూపంలోనైన రావచ్చని హెచ్చరిస్తున్నారు కొందరు కాలజ్ఞాన విశ్లేషకులు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

దీన్నిబట్టి చూస్తే గతంలో మూసీనది గురించి చెప్పినప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. హైదరాబాద్ జలదాహాన్ని తీర్చే మూసీ నదిలో వరదలు వచ్చి కొంతమేర గాయపరచింది.అప్పుడు మూసీ వరదలు వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి అప్పటి నిజాంనవాబులు హైదరాబాద్ లో ఇప్పుడున్నా హైకోర్టు, ఉస్మానియా యూనివర్శిటీ అలాగే ఒక కాలేజీ ఆ వరదలకు అడ్డుగా ఆనకట్టుగా నిర్మించారు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

అయితే ఇప్పుడు పొంచి వున్న ప్రమాదం మళ్ళీ వరదల రూపంలో వస్తుందా? లేక వేరే రూపంలో సంభవిస్తుందా?అనేది అంచనా వేయాల్సివుంది. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో,దేశంలో నెలకొన్న పరిస్థితులు వీటికి సాక్ష్యంగా ఊహించవచ్చు అని అంటున్నారు కొందరు విజ్ఞానులు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము. హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు. హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

హైదరాబాదుకు ''భాగ్యనగరం '' అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు.

pc: youtube

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం..

పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా రూపాంతరం చెందింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం వుంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

pc: youtube

హైదరాబాద్ కు ఎలా చేరుకోవాలి

హైదరాబాద్ కు ఎలా చేరుకోవాలి

విమానాశ్రయాలు

ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుతో ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

pc: youtube

విమానాశ్రయాలు

విమానాశ్రయాలు

దుబాయి, సింగపూరు, మలేషియా మరియు చికాగో మొదలైన దేశాలకు చక్కని విమాన ప్రయాణ సౌకర్యములు ఉన్నాయి. అంతేకాదు 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ప్రస్తుతం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము మూసివేయబడింది.

pc: youtube

రైలు రవాణా

రైలు రవాణా

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది.

pc: youtube

రోడ్డు రవాణా

రోడ్డు రవాణా

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుంచే వెళ్తుంటాయి. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

pc: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి