Search
  • Follow NativePlanet
Share
» »ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

మధుపట్టి అనే గ్రామం సరస్వతీ పుత్రుల నిలయం. దేశ సేవలో మా గ్రామ యువకులు అంటూ మురిసిపోతుంటారు ఆ గ్రామస్థులు.

By Venkatakarunasri

ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో మధుపట్టి అనే గ్రామం.

75 ఇళ్ళు
47మంది IAS అధికార్లు

ఆ గ్రామం గురించి చెప్పాలంటే ఆ గ్రామం సరస్వతీ పుత్రుల నిలయం. దేశ సేవలో మా గ్రామ యువకులు అంటూ మురిసిపోతుంటారు ఆ గ్రామస్థులు. ఇంటర్మీడియట్ నుండి టార్గెట్ టు సివిల్స్ స్టార్ట్ చేసి తమ లక్ష్యసాధనకు నిరంతర ప్రయత్నమే తమ విజయం అంటారు యువ ఐఏయస్ లు. ఆ వూరి గ్రామస్థులు చెప్పిన ప్రకారం ఆ వూరి నుండి మొదటి సారిగా ముస్తఫాహుస్సేన్ ఐఏయస్ గా ఉత్తీర్ణుడైనాడు.

కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !

టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి

హుస్సేన్

హుస్సేన్

ప్రముఖ కవి కుమారుడైన హుస్సేన్ 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరిక్ష పాసై పబ్లిక్ కమీషనర్స్ సర్వీస్ లో చేరాడు.

శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!

pc:youtube

పబ్లిక్ సర్వీస్ కమీషన్

పబ్లిక్ సర్వీస్ కమీషన్

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో సెకండ్ ర్యాంక్ సాధించిన ఇందూప్రకాష్ అడుగుజాడల్లో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమీషన్ సర్వీస్ లో చేరాడు.

తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

pc:youtube

దేశప్రగతి

దేశప్రగతి

అప్పటి నుండి మధుపట్టి గ్రామంలోని చాలామంది సివిల్ సర్వీసెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దేశప్రగతికి తమ వంతు కృషి చేయటానికి ఎంతో కష్టపడతారు.

దెఒగర్హ్ లో విష్ణుమూర్తి యొక్క ప్రాచీన దశావతార ఆలయం !

pc:youtube

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

ఈ వూరిలో చాలా మంది చదువుకున్న యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు ప్రపంచ బ్యాంకులలో విధులు నిర్వహిస్తున్నారు.

pc:youtube

క్రొత్త రికార్ట్

క్రొత్త రికార్ట్

ఇక రీసెంట్ గా ఈ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్రొత్త రికార్ట్ ను సృష్టించారు.

pc:youtube

ఐఏయస్

ఐఏయస్

సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఐఏయస్ కు సెలెక్ట్ అయ్యారు.

కృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!

pc:youtube

ఐఏయస్ పుస్తకాలు

ఐఏయస్ పుస్తకాలు

ఇక్కడ చాలా మంది చదువుకున్న విద్యార్ధులు ఇంటర్మీడియట్ పూర్తికాగానే పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఐఏయస్ పుస్తకాలను కొనుక్కుని వాటిని చదువుతూ వాటి మీదే దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారట.

కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

pc:youtube

ప్రిపరేషన్

ప్రిపరేషన్

ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ లో వీక్ కావటం, చిన్నప్పటి నుండే హిందీనే ఎక్కువగా చదువుతూ వుండటం వలన ఆ పుస్తకాలను తీసుకుని పరీక్షల కోసం ఎప్పుడూ ప్రిపరేషన్ లో వుంటారని ఉపాధ్యాయులు చెపుతున్నారు.

అయోధ్య - శ్రీరాముడు అవతరించిన నేల !!

pc:youtube

మధుపట్టి

మధుపట్టి

మధుపట్టి గ్రామాన్ని ఇలా ఐఏయస్ ఆఫీసర్స్ గ్రామంగా పిలవబడుతుంటే ఘాజీపూర్ జిల్లాలోని గామార్ గ్రామాన్ని ఆర్మీ గ్రామంగా పిలుస్తున్నారు.

pc:youtube

ప్రతి ఇంటి నుండి ఒకరు

ప్రతి ఇంటి నుండి ఒకరు

ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒకరు ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారంట.

pc:youtube

హాట్సాఫ్

హాట్సాఫ్

ఎంతైనా వీరంతా గ్రేట్ కదా దేశసేవలో ముందుకు వెళ్తూ అభివృద్ది పథంలో తీసుకువెళ్తున్న వీరందరికీ హాట్సాఫ్ చెప్పాల్సిందే!

సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X