Search
  • Follow NativePlanet
Share
» »ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి.. అవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి!

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి.. అవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి!

అవును ఆ వూళ్ళో దెయ్యాలున్నాయి.మీరు గానీ వాటికి కనిపించారో ఇక అంతే సంగతులు.

By Venkatakarunasri

అవును ఆ వూళ్ళో దెయ్యాలున్నాయి.మీరు గానీ వాటికి కనిపించారో ఇక అంతే సంగతులు.

సూర్యాస్తమయం తర్వాత అక్కడికి వెళ్ళొద్దంటూ స్వయంగా భారత పురావస్తు సంస్తే హెచ్చరిక బోర్డ్ పెట్టిందంటే ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైఁదో అర్థం చేసుకోవచ్చు.

చిత్రం ఏంటంటే అది నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే చారిత్రాత్మక ప్రాంతం.

ఇంతకీ అదెక్కడుంది.

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి..

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి..

ఆ ప్రాంతం పేరు భాస్ఘడ్.

pc: youtube

ఎక్కడ వుంది ?

ఎక్కడ వుంది ?

ఢిల్లీకి సుమారు 300కి.మీల దూరంలో రాజస్థాన్ లో వుంది.

pc:youtube

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి

అన్ని వైపులా ఆరావళి పర్వతాలతో మూసేసి వుండే ఈ ప్రాంతంలో జనావాసాలే కనిపించవు.

pc: youtube

దెయ్యాల నగరం

దెయ్యాల నగరం

దెయ్యాల నగరంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం తర్వాత లోనికి అనుమతించరు.ఎందుకంటే ఆ సమయంలో దెయ్యాలు నిద్రలేస్తాయట.

pc: youtube

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి

ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి

సమీప గ్రామాలలో నివశించే వారు వాటిని తాము చూసామని రాత్రి వేళల్లో ఏడుపులు, కేకలు వినిపిస్తాయని చెపుతూ వుంటారు.

pc: youtube

పర్యాటకుల తాకిడీ

పర్యాటకుల తాకిడీ

దీంతో ఈ ప్రాంతానికి ఎక్కడా లేని ప్రచారం లభించింది. క్రమేణా పర్యాటకుల తాకిడీ పెరిగింది.

pc: youtube

పురాతన ప్యాలెస్, మందిరాలు

పురాతన ప్యాలెస్, మందిరాలు

దెయ్యాల మాట పక్కన పెడితే ఇక్కడ పురాతన ప్యాలెస్, మందిరాలు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.

pc: youtube

ఈ కోటను ఎప్పుడు చూడవచ్చును

ఈ కోటను ఎప్పుడు చూడవచ్చును

ఉదయం నుంచి సూర్యాస్తమయం లోపు వీటిని చూడటానికి అనుమతిస్తారు.

pc: youtube

సమీప గ్రామాల్లోని ప్రజలు

సమీప గ్రామాల్లోని ప్రజలు

చీకటి పడేలోగా ఇక్కడనుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకోవాలని సమీప గ్రామాల్లోని ప్రజలు పర్యాటకులని హెచ్చరిస్తుంటారు.

pc: youtube

ఒకప్పుడు స్వర్గాన్ని తలపించిన నగరం

ఒకప్పుడు స్వర్గాన్ని తలపించిన నగరం

దెయ్యాల నగరంగా పేరొందిన ఈ నగరం ఒకప్పుడు స్వర్గాన్ని తలపించేది.

pc: youtube

మేధోసింగ్

మేధోసింగ్

1631 లో అక్బర్ సంస్థానం లోని మాన్ సింగ్ కుమారుడు మేధోసింగ్ ఈ నగరాన్ని నిర్మించారు.

pc: youtube

స్థానికులు ఏం చేపుతున్నారంటే

స్థానికులు ఏం చేపుతున్నారంటే

దాదాపు 700ఏళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లిన ఈ రాజ్యం ఓ తాంత్రికుడి శాపం వల్ల స్మశానంగా మిగిలిపోయిందని స్థానికులు చెబుతూవుంటారు.

pc: youtube

ఆసలు రత్నావతి ఎవరు?

ఆసలు రత్నావతి ఎవరు?

రాకుమారి రత్నావతి పై మనసు పారేసుకున్న తాంత్రికుడు ఆమె దక్కలేదనే ఆగ్రహంతో రాజ్యాన్ని శపించాడని దీంతో ఆ రాజ్యంలో చనిపోయిన వాళ్ళంతా ప్రేతాత్మలుగా మారి
ప్రజలను భయపెట్టేవారని వాటి వేధింపులు తాళలేక అక్కడి ప్రజలు నగరాన్ని ఖాళీ చేసారనేది ఇక్కడ ప్రచారంలో వున్న కధ.

pc: youtube

పర్యాటకులతో కిటకిటలాడే ప్యాలెస్

పర్యాటకులతో కిటకిటలాడే ప్యాలెస్

పగటి వేళల్లో పర్యాటకులతో కిటకిటలాడుతూ వుంటుంది. ప్యాలెస్ తో పాటు అందమైన కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.

pc: youtube

ఇక్కడ చూడదగిన మందిరాలు

ఇక్కడ చూడదగిన మందిరాలు

హనుమంతుడు, గోపీనాథ్, నవీన్ మందిరాలు చూడదగినవి.ముఖ్యంగా పురోహిత్ జీ కి బాగ్ తప్పకుండా చూడాల్సిందే. అయితే మరెందుకిక ఆలస్యం దెయ్యాలతో సెల్ఫీ తీసుకోవడానికి సిద్ధమయిపోండి.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X