» »రామగిరి కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుందాం పదండీ. అంత విశేషం ఏంటో తెలుసా?

రామగిరి కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుందాం పదండీ. అంత విశేషం ఏంటో తెలుసా?

Written By: Venkatakarunasri

భారతదేశంలో శివ భక్తులకు అనేక శివాలయాలు వున్నాయి.

సాధారణంగా ప్రతి శివాలయంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేక స్థానం వుంది.

ఆలయం గుడి ముందు నంది విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేస్తారు.

ఇటువంటి నంది విగ్రహాలకు సంబంధించిన రహస్యాలు మన భారతదేశంలో అనేకం వున్నాయి.

అటువంటిదే మనం ఇంకొక విశిష్టమైన నందీవిగ్రహం గురించి ఈ వ్యాసంలో తెలుసుకోబోతున్నాం.

రామగిరి కాలభైరవ ఆలయ రహస్యాలు

రామగిరి కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుందాం పదండీ. అంత విశేషం ఏంటో తెలుసా?

నంది నోటిలో నుండి నీరు ?

నంది నోటిలో నుండి నీరు ?

మీరు నంది నోటిలోనుండి నీరు ప్రవహించడం చూడవచ్చును. ఈ నీరు ఒక చెరువులో నిల్వ చేయబడుతుంది.

మిస్టరీ ఏమిటో మీకు తెలుసా ?

మిస్టరీ ఏమిటో మీకు తెలుసా ?

రహస్యమేమిటంటే ఆ నీరు ఎక్కడ నుండి వస్తుందో ఎవ్వరికీ తెలీదు.

అది ఎక్కడ వుంది?

అది ఎక్కడ వుంది?

ఈ ప్రదేశం చెన్నై - తిరుపతి మార్గంలో వున్నది. రామగిరి అనే గ్రామం ఉంది. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ నీరు వుండే ప్రదేశంలో నంది విగ్రహం ఉంది.

కాలభైరవ ఆలయం

కాలభైరవ ఆలయం

రామగిరి గ్రామంలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం వెలుపల ఒక తీర్థం ఉంది.

ఏడాది పొడవునా

ఏడాది పొడవునా

ఈ నంది యొక్క నోటి నుండి నీరు ఏడాది పొడవునా 365 రోజులు ప్రవహిస్తుంది. ఇది ఒక మర్మమైన దృగ్విషయంగా కనిపిస్తుంది.

రుచికరమైన నీరు

రుచికరమైన నీరు

ఇక్కడ వచ్చిన ప్రజలు నీళ్ళు చాలా రుచికరంగా తియ్యగా ఉంటుందని చెప్పారు.

సమీప పర్యటనలు

సమీప పర్యటనలు

వెంకటేశ్వర ఆలయం, తిరుపతి

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.

Subham37

శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్, తిరుపతి

శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్, తిరుపతి

శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి.

ఈ ఉద్యానవనం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

పెద్దలకు 20 రూపాయలు మరియు చిన్నవారికి 10 రూపాయలు.

SVZoo

తిరుత్తణి

తిరుత్తణి

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం తిరుత్తణి లో ప్రధానమైన దేవుడు. ఈ ఆలయాన్ని తిరుత్తణి మురుగన్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి.

Srithern