Search
  • Follow NativePlanet
Share
» »మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

వివాహం అనేది జన్మజన్మల అనుభంధం. వివాహం అనేది స్వర్గంలో జరుగుతుందని చెప్తారు. కొన్ని జాతకదోషాల వల్ల మరియు పాపాలవల్ల వివాహం, ఉద్యోగం, సంతానం మొదలైన సమస్యలు జీవితంల అలాగేవుంటాయి.

By Venkatakarunasri

వివాహం అనేది జన్మజన్మల అనుభంధం. వివాహం అనేది స్వర్గంలో జరుగుతుందని చెప్తారు. కొన్ని జాతకదోషాల వల్ల మరియు పాపాలవల్ల వివాహం, ఉద్యోగం, సంతానం మొదలైన సమస్యలు జీవితంల అలాగేవుంటాయి. దీనికి పరిహారంచేసుకోవటానికి అనేకదేవాలయాలకు పూజలు చేయించటం, ఇంకా అనేక కానుకలు, వ్రతాలు చేస్తారు. సరైన సమయానికి పిల్లలకి వివాహంకాకుండావుంటే తల్లిదండ్రులు చింతించటం జరుగుతుంది. వివాహభాగ్యం లేకుండావుండేవారికి ఒకే సంలో వివాహం కావాలని అనుకునేవాళ్లు వ్యాసంలో చెప్పబోయే స్థలానికి వెళ్ళిరండి. మరైతే ఈ దేవాలయం ఎక్కడవుంది?ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి?అనేవిషయాలని తెలుసుకుందాం.

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మనలో కొందరు దేవుళ్ళను నమ్మితే ఇంకాకొందరు నమ్మరు.అవన్నీ వారివారి నమ్మకాలకి వదిలేద్దాం. ఒక్క సంలోనే వివాహభాగ్యాన్ని కలగచేయటానికి ఈ ఒక్క మహిమాన్వితమైన దేవాలయానికి వెళ్ళాలి.ఆ దేవాలయం చెన్నైనుంచి వెళ్ళాల్సొస్తుంది.

Tshrinivasan

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఈ దేవాలయం దక్షిణభారతదేశంలో తమిళనాడులోని కాంచీపురంజిల్లాలోని చెన్నైలోవున్న తిరువిడందైలో వున్న నిత్యకళ్యాణపెరుమాళ్ దేవాలయం హిందూదైవంఐన విష్ణువుకి సమర్పితమైన దేవాలయం. ఇక్కడే వరాహస్వామి,భూదేవిని వివాహమాడెనని పురాణాలుచెప్తాయి.

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ద్రావిడశైలిలో నిర్మించటంవలన ఈ దేవాలయం 6నుంచి 9వ శతమానంమధ్య కాలంలో నిర్మించెరని చెప్పవచ్చును. దీనిగురించి అజ్వర్ తర్వాత ప్రారంభమైన మధ్యకాలంలో తమిళుల క్యానల్ దివ్యప్రబంధంలో వైభవీకరించటంజరిగింది. విష్ణువుకి అంకితమైన 108దేవాలయాల్లో ఈ దేవాలయంకూడా ఒకటి.

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఈ మహిమాన్వితమైనదేవాలయం7వ శతాబ్దంలో పల్లవులచేత నిర్మించబడినది,తర్వాత 11వ శతాబ్దంలో చోళులఅధికారంలోకివచ్చింది. ఒక గ్రానైట్ గోడ ఆలయం చుట్టూ ఉన్న అన్ని దేవాలయాల చుట్టి వుంది. ఈ దేవాలయాన్ని టెంకలైపద్ధతిలో ఆరాధిస్తారు.

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఇక్కడ అనేక వుత్సవాలు జరుగుతాయి. ప్రతినిత్యం ఆచరించే ఆచరణలు మరియు అనేక వార్షికవుత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా చిత్తరై బ్రహ్మోత్సవాలు ఏప్రెల్ నుంచి మే నెలవరకూ జరుగుతాయి. ఇక్కడ వైకుంఠఏకాదశి కూడా ప్రముఖంగా ఆచరిస్తారు.

Karthikeyan

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

తమిళనాడులోని ధార్మిక మరియు దత్తమండలి ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయానికి వెళ్ళేవారికి ఖచ్చితంగా వివాహంజరుగుతుందిఅని నమ్ముతారు. అదేవిధంగా అనేకమంది అవివాహితలు ఇక్కడకు వస్తారు. ఈ దేవాలయాన్ని వుదయం 6గంల నుండి 12గంల వరకూ మరియు మధ్యాహ్నం 3నుంచి రాత్రి 8గంల వరకూ ప్రవేశాన్ని భక్తులకి కల్పిస్తారు.

Ssriram mt

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

హిందూపురాణంప్రకారం,విష్ణువుని ద్వారపాలకులైన జయ మరియు విజయ ముందరిజన్మలో రాక్షసులవ్వమని ఋషులుశపిస్తారు.రాక్షసులఅనంతరం ఈ ప్రపంచాన్ని నియంత్రించటం ప్రారంభిస్తారు.
అదేవిధంగా రాక్షసులలో ఒక్కరైన హిరణ్యకశికుడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవటానికి సులువుగా బ్రహ్మనుంచి వరాన్ని పొందుతాడు.

Ssriram mt

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఆ వరం ఏమిటంటే ఏదైనాప్రాణి మరియు మానవునినుంచి మరణంపొందకూడదు అని వరాన్ని పొందుతాడు.ఇంతేకాదు అన్ని ప్రాణులను హింసిస్తూవుండేవాడుఅదే విధంగా భూదేవిని కూడా వశపరచుకుంటాడు.సకల దేవతలూ శ్రీమహా విష్ణువుని వేడుకుంటారు.పందిరూపాన్ని ధరిస్తాడు శ్రీమహా విష్ణువు .వరాహఅవతారమెత్తిన స్వామితన బలమైన దంతాలతో భూమిని ఎత్తాడు.

Ssriram mt

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

అదేవిధంగా భూదేవికూడా వరాహస్వామి మీద ప్రేమలో పడుతుంది.తర్వాత వివాహంజరుగుతుంది.ఒక పురాణంప్రకారం సంకి 360స్త్రీలను రోజుకిఒకసారి వివాహమాడెననిచెప్తారు. అదేవిధంగా ఇతనిని ప్రతిదినం వివాహమాడేస్వామి అని పిలుస్తారు.

Gabriele Giuseppini

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మరొక కథనంప్రకారం,హరికేశ్వరవర్మన్ అనే రాజు మహాబలిపురంనుంచి ప్రతిదినం దేవాలయానికి వస్తారు. అదేవిధంగా ఇదే స్థలంలో వెలసాలని కొరుకొనేనంట. విష్ణువును తన భక్తిచేత తృప్తిపరిచేందుకు సులువుగా దేవాలయాన్ని నిర్మించెనంట.

Gabriele Giuseppini

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఈ దేవాలయంలో పల్లవులకాలం నుంచి అంటే క్రీశ959 లోని శాసనాలను పొందుపరచారు. ఈ దేవాలయంయొక్క శాసనాలు వల్ల భారతదేశంలోని పురాతత్త్వశాస్త్ర సమీక్ష ఒక స్మారకంగా వుంది.నిత్యకళ్యాణపెరుమాళ్ దేవాలయం చెన్నై నుంచి సుమారు 38కిమీ దూరంవుంది. మహాబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోవున్న కాంచీపురం జిల్లా తిరువిడందైగ్రామంలో వుంది.

Ssriram mt

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

మీకు చాలా కాలం నుండి వివాహం కావట్లేదా? ఒక సంవత్సరం లోపల వివాహం చేసుకోవడానికి ఇక్కడకు వెళ్ళండి

ఈ దేవాలయం అత్యంత సుందరంగా గ్రానైట్ గోడలతో అలంకరించబడివుంది. ప్రతిఒక గర్భగుడి మరియు ప్రవేశద్వారాన్ని కలిగివుంది.దేవాలయంలోని రథాన్ని నిర్మించేందుకు ఒక ఆవరణంలో సభాప్రాంగణాన్ని కూడా కలిగివుంది.

Ssriram mt

వివాహం కాలేదా?సంవత్సరం లోపునే వివాహభాగ్యం కలగాలంటే ఇక్కడికి వెళ్ళండి.....

ఈ దేవాలయం వైకాసనఅగమిక్ సాంప్రదాయాన్ని ఆదరించిన తెంకలై సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఈ దేవాలయానికి చెన్నై - మహాబలిపురంలో అతిఎక్కువ సందర్శించగలిగే పర్యాటకప్రదేశాలు వున్నాయి.ఈ దేవాలయం సుమారు 1000సంవత్సరాల నుంచి 2000సంవత్సరాలక్రిందటి కాలం నాటిది.

Ssriram mt

వివాహం కాలేదా?సంవత్సరం లోపునే వివాహభాగ్యం కలగాలంటే ఇక్కడికి వెళ్ళండి.....

వివాహం కాలేదా?సంవత్సరం లోపునే వివాహభాగ్యం కలగాలంటే ఇక్కడికి వెళ్ళండి.....

ఈ మహిమాన్వితమైన దేవాలయానికి వివాహంకాని అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చి స్వామిని భక్తిగా పూజిస్తారు. ఇందువలన ఈ స్వామిని ఆరాధిస్తే సంవత్సరంలోపలే వివాహంఅవుతుందని నమ్ముతారు.ఇక్కడ అనేక పర్యాటకప్రదేశాలు అవి వరుసగా సెమినార్ చెన్నైపార్క్, మధ్యయుగ ఆలయం, మారుతేశ్వరర్ దేవాలయం, ముట్టుకాడు మరియు కోవలం బీచ్ ఇంకా అనేకం చూడవచ్చును.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X