Search
  • Follow NativePlanet
Share
» »డల్హౌసీ లో చూడదగిన ప్రదేశాలు !

డల్హౌసీ లో చూడదగిన ప్రదేశాలు !

జీవితపు ఒత్తిడి నుండి తప్పించు కోవాలని చూస్తున్నారా ? ప్రశాంత వాతావరణం ఎ క్కడ ఉందా ? అని వెతుకుతున్నారా ? అయితే, అద్భుత అందాల హిల్ స్టేషన్ డల్హౌసీ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. డల్హౌసీ ఎంతో పురాతన హిల్ స్టేషన్.

డల్హౌసీ లో నైట్ లైఫ్ అనేది వుండదు. సాయంత్రం ఏడు గంటలు అయిందంటే చాలు అంతా సద్దు మనుగుతుంది. అంతేకాదు, డల్హౌసీ పట్టణం షాపింగ్ ప్రియులకు ఒక స్వర్గం కూడా కాదు. ఇక్కడ కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద మాల్స్, లేదా మల్టీ ప్లేక్స్ లు అస్సలు ఏమీ వుండవు .

మరి డల్హౌసీ లో ఏమి చూడాలి ? ఏమి చేయాలి ? ప్రకృతి ఒడిలో సేద తీరాలి. విశ్రాంతి పొందాలి. ప్రతి ఒక్క క్షణం ప్రకృతికి దగ్గరగా గడపాలి. ఆధునిక జీవిత ఒత్తిడులనుండి దూరంగా విశ్రాంతిగా గడిపేందుకు డల్హౌసీ ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం.

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

ఆహారాలు
ఇక్కడ స్థానికంగా లభించే రుచికర ఆహారాలు వదలకండి. ఇక్కడి హోటళ్ళు చిన్న చిన్నవి అయినప్పటికీ డిష్ లు రుచికరంగా , శుభ్రంగా తయారుచేస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఆపిల్స్ కు ప్రసిద్ధి, పచ్చగా, ఎర్రగా వుండే అందమైన ఆపిల్స్ తినటం మరియు తెచ్చుకోవటం మరువకండి.
Photo Courtesy: CIAT

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

రంగ మహల్

రంగ మహల్ ను రాజా ఉమేద్ సింగ్ నిర్మించారు. దీని శిల్ప శైలి బ్రిటిష్ మరియు మొఘల్ శిల్ప సమ్మేళనం

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

దైనిక్ కుండ్ పీక్

ఇది డల్హౌసీ లో ఎత్తైన శిఖరం. ప్రసిద్ధ ట్రెక్కింగ్ సైట్. ఈ శిఖరం నుండి లోయ లోని దృశ్యాలు అద్భుతంగా కనపడతాయి. ఈ కొండలను ఇక్కడ వీచే గాలి ధ్వనుల కారణంగా సింగింగ్ హిల్స్ లేదా పాటలు పాడే కొండలు అంటారు.

Photo Courtesy: Truewebsolution

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

భూరి సింగ్ మ్యూజియం

ఈ మ్యూజియం లో మీరు డల్హౌసీ ప్రాంత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు చూడవచ్చు. దీనికి రాజా భూరి సింగ్ పేరు పెట్టారు.

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

చాముండి దేవి ఆలయం

ఈ కాళికా దేవి ఆలయం బనేర్ నది ఒడ్డున కలదు. ఇది సుమారు 750 సంవత్సరముల కిందటిది.

Photo Courtesy: Varun Shiv Kapur

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

ఖజ్జార్

అందమైన ఖజ్జార్ ను భారతదేశపు స్విజర్లాండ్ అంటారు. కాలా టాప్ నుండి మూడు రోజుల ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి.

పాటలు పాడే కొండలు !

పాటలు పాడే కొండలు !

ఆహారం

స్థానిక ఆహారాలు రుచికరం. హిమాచల్ ప్రదేశ్ లో ఆపిల్స్ అధికం. కనుక కొన్ని ఆపిల్స్ చవకగా కొనుగోలు చేసి తినటమే కాదు, తెచ్చుకోవచ్చు కూడాను. Photo Courtesy: CIAT

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X