Search
  • Follow NativePlanet
Share
» »మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

By Staff

మదురై .. దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో అతి పెద్ద నగరం. నగరానికి ఆనుకొని వైగై నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం తరచూ కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు అని వింటుంటాం. ఆ మధుర మీనాక్షీ దేవియే ఇక్కడ కొలువై ఉన్నది. చెన్నై నుండి మదురై 464 కి. మీ ల దూరంలో ఉన్నది. మదురై చేరుకోవటానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు, రైళ్ళు వస్తుంటాయి. సమీప చుట్టుపక్కల పట్టణాల నుండి, నగరాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో లభిస్తాయి.

చరిత్ర ప్రకారం చూసినట్లయితే , పూర్వం పాండ్య రాజులు మదురై నగరాన్ని రాజధానిగా చేసుకొని దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాలని పాలించారు. వీరి కాలంలో ఆలయాలు, మదురై ప్రాంతం అంతా ఒక కొత్త శోభను సంతరించుకున్నది. మధుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షి కోవెల్ (తమిళ్ లో 'కోవెల్' అంటే గుడి అని అర్థం) ద్రవిడ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు 'ఆధ్యాత్మిక క్షేత్రం' గా విరాజిల్లుతున్నది.

మదురై గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే

ఇది చదవండి : మీనాక్షి ఆలయం - మమతానురాగాల నెలవు !

మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడైతే మనం అడపాదడపా న్యూస్ టీవిల్లో, వార్తా పత్రికల్లో చూస్తున్నాం. 100 ఎందుకులెండీ ఓ 50- 60 సంవత్సరాల కిందట ఆలయం గురించి వినటమే కానీ అక్కడికి వెళ్లి చూసిరావటం గగనం. మదురై ఆలయానికి 2500 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నది. దీనిని క్రీ.శ. 1623 - క్రీ.శ. 1655 మధ్య నిర్మించినట్లు చెబుతుంటారు. అప్పట్లో ఆలయం ఎలా ఉండేదో చాలా మంది చూసిండరు. వారి కోసమే నేటివ్ ప్లానెట్ మదురై ఆలయ పురాతన చిత్రాలను దృశ్యాల రూపంలో అందిస్తున్నది. చూసి ఆనందించండి.

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1870 వ సంవత్సరంలో మదురై లోని తాటి చెట్లు

చిత్ర కృప : Hansmuller

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

రాణి మంగమ్మల్ ప్యాలెస్ లోపలి దృశ్యం

చిత్ర కృప : Suresh

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1636 వ సంవత్సరంలో తిరుమల్ నాయక ప్యాలెస్ దృశ్యం

చిత్ర కృప : எஸ்ஸார்

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1636 వ సంవత్సరంలో తిరుమల్ నాయక ప్యాలెస్ మరో దృశ్యం (శిదిలావస్థలో)

చిత్ర కృప : எஸ்ஸார்

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై సమీపంలోని తిరుపరన్ కున్రమ్ దేవాలయం 1899 వ సంవత్సరంలో

చిత్ర కృప : Shyamal

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

వైగై నదీ తీరంలో పురాతన మదురై చిత్రం (1860 లో)

చిత్ర కృప : engraving

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై వినాయక విగ్రహం (1913 వ సంవత్సరంలో)

చిత్ర కృప : A.D.G. Shelley

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై ఆలయ ప్రాంగణం

చిత్ర కృప : A.D.G. Shelley

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

శైవితే ఆలయం లోని కొలను

చిత్ర కృప : Bob Burkhardt

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1798 వ సంవత్సరంలో మదురై లోని ఆలయం

చిత్ర కృప : BishkekRocks

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

గ్రేట్ పగోడ యొక్క తూర్పు గోపురం (1858 లో)

చిత్ర కృప : Linnaeus Tripe

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి సుందరేశ్వర ఆలయ కాంప్లెక్స్ (1890 లో)

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి సుందరేశ్వర ఆలయ గోపురం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1870 లో మీనాక్షి సుందరేశ్వర ఆలయ కాంప్లెక్స్ లోని గోపురం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి సుందరేశ్వర ఆలయ కాంప్లెక్స్ బయట

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి సుందరేశ్వర ఆలయ కాంప్లెక్స్ ముఖ ద్వారం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి సుందరేశ్వర ఆలయ కాంప్లెక్స్ లోని మరో ఆలయం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

ఆలయం లోపలికి వెళుతున్న మార్గం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి ఆలయ సముదాయం 1870 వ సంవత్సరంలో ఇలా ఉండేదట ..!

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయంలోని రాతి పిల్లర్ లు

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

సుందరేశ్వర మీనాక్షి ఆలయ సముదాయంలోని 'గోల్డెన్ లోటస్' ట్యాంక్

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి ఆలయంలోని పిల్లర్ ల(రాతి స్థంభం) మీద చెక్కిన అందమైన శిల్పాలు

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి ఆలయంలోని ధ్వజస్తంభం

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి కోవెల్ గోపురాలు, కొలను

చిత్ర కృప : Hansmuller / Leiden University Library

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మీనాక్షి ఆలయ పరిసరాలు

చిత్ర కృప : Rotatebot

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై ఆలయ గోపురం

చిత్ర కృప : S R Christophers

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

మీనాక్షి ఆలయం మంటపం

చిత్ర కృప : Wiele & Klein, Madras

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

ఆలయ పురవీధులు (1895 వ సంవత్సరంలో)

చిత్ర కృప : Fæ

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

ఆలయ వీధుల్లో ఏనుగుల మీద ఎక్కి వెళుతున్న మనుషులను బారులు తీరి చూస్తున్న ప్రజలు

చిత్ర కృప : Fæ

మదురై - పురాతన చిత్రాలలో ..!

మదురై - పురాతన చిత్రాలలో ..!

1897 వ సంవత్సరంలో ఆలయ గోపురం, ముఖద్వారం వద్ద నిలబడిన ఏనుగు, ప్రజలు

చిత్ర కృప : Zentralbibliothek Zürich

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X