Search
  • Follow NativePlanet
Share
» »వావ్... జూ ... అంటే ఇలా వుండాలి !

వావ్... జూ ... అంటే ఇలా వుండాలి !

భారత దేశంలోని ప్రసిద్ధ జంతు ప్రదర్శనశాలలో మైసూరు జంతు ప్రదర్శన శాల ఒకటి. ఈ జంతు ప్రదర్శన శాల సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది.

By Venkatakarunasri

ఈ జంతు ప్రదర్శన శాల ఒక్క మంగళవారం తప్ప వారంలోని అన్ని రోజుల లోను ఉదయం 8.30 గం. నుండి సాయంత్రం 5.30 గం వరకూ తెరచి వుంటుంది. జంతు ప్రదర్శన శాలకు నడవ లేని పిల్లలకు, లేదా పెద్దలకు ఇక్కడ బేటరీ కారు సౌకర్యం గూడా కలదు. దీనిని అదనపు చార్జీలు వర్తిస్తాయి. మరి అందరూ ఆసక్తి కరంగా చూడాలనుకునే మైసూరు జంతు ప్రదర్శనశాల ఇక్కడ మేము అందించే కొన్ని చిత్రాలలో చూసి ఆనందించండి.

భారత దేశంలోని ప్రసిద్ధ జంతు ప్రదర్శనశాలలో మైసూరు జంతు ప్రదర్శన శాల ఒకటి. ఈ జంతు ప్రదర్శన శాల సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది. అరణ్యంలో వుండే అనేక జంతువులకు ఈ జంతు ప్రదర్శన శాల నివాసంగా వుంది. ఇక్కడ కల జీవ వైవిధ్యానికి పిల్లల కంటే కూడా పెద్దలే అధికంగా ఆనందిస్తారు. ఒకే ప్రదేశంలో ఎన్నో రకాల జీవాలను చూడటం ఆసక్తి కరగంగా వుంటుంది. ఫోటోగ్రఫి ప్రియులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం గా వుంటుంది.

సంస్కృతీ సాంప్రదాయాల నెలవు, కర్నాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని అయిన మైసూరు నగరంలోని మధ్య భాగంలో కల మైసూరు జంతు ప్రదర్శన శాల నగరానికి వచ్చిన పర్యాటకులను అతి త్వరగా ఆకర్షిస్తుంది. పిల్లలూ, పెద్దలూ ఒక్కసారి లోపలి ప్రవేశించారంటే చాలు సమయం మరచి అక్కడ ఆనందించాల్సిందే.

వావ్... జూ ... అంటే ఇలా వుండాలి !

వావ్... జూ ... అంటే ఇలా వుండాలి !

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

మైసూరు జంతు ప్రదర్శన శాల ప్రవేశ ద్వారం

ఫోటో క్రెడిట్:Punithsureshgowda

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

జంతు ప్రదర్శన శాలలో కల ఒక రాయల్ బెంగాల్ పులి

ఫోటో క్రెడిట్: Dhar

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

జంతు ప్రదర్శన శాలలో కనపడే అడవి దున్నలు

ఫోటో క్రెడిట్: VasuVR

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

మృగరాజు గా ఖ్యాతి గాంచిన ఆసియా సింహం

ఫోటో క్రెడిట్: Mutyalarao

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

ఆఫ్రికా కు చెందినా బబూన్ కోతి

ఫోటో క్రెడిట్: VasuVR

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

రెండు కొమ్ములు కల ఖడ్గమృగం.

ఫోటో క్రెడిట్: VasuVR

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

భారతీయ గ్రేట్ హార్న్ బిల్ పక్షి

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

తెలుపు మరియు గులాబి రంగుల ఫ్లెమింగో పక్షి

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

ప్రపంచం అంతా తిరిగే అతి పెద్ద కొంగలు

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

ఒక రకమైన పక్షి

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

జంతు ప్రదర్శన శాలలో మధ్యాహ్నం వేళా విశ్రాంతి తీసుకుంటున్న వృషభ రాజం

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

గంటకు 90 కి. మీ. ల కంటే అధికంగా కూడా పరుగు పెట్టె చిరుత

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

దట్టమైన పచ్చదనం కల ఒక జంతు స్థావరం

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

జంతు ప్రదర్శన శాల లోని స్లాత్ ఎలుగు బంతి

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

పిల్లల ఆనందాలు - పెద్దల సంతోషాలు!

స్వేచ్చగా విహరించే జింకలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X