Search
  • Follow NativePlanet
Share
» »గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

మన చుట్టూ జరిగే ప్రతీ విషయానికి ఏదోఒక కారణం వుంటుంది. హరివిల్లులో వుండే రంగులదగ్గర నుంచి చెట్లఆకులపై కనపడే ఆకుపచ్చని రంగువరకూ ఇలా కనపడి జరిగే ప్రతీ విషయానికి ఒక్కోకారణం వుంటుంది.

By Venkatakarunasri

మన చుట్టూ జరిగే ప్రతీ విషయానికి ఏదోఒక కారణం వుంటుంది. హరివిల్లులో వుండే రంగులదగ్గర నుంచి చెట్లఆకులపై కనపడే ఆకుపచ్చని రంగువరకూ ఇలా కనపడి జరిగే ప్రతీ విషయానికి ఒక్కోకారణం వుంటుంది. కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతూ వుంటాయి.వాటి గురించి ఎవరైనా చెప్పినప్పుడు మొదట మనం ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత నిజంగా అవి వున్నాయా?లేవా?లేక అలా జరిగిందా?లేదా?అని ఆరాతీయటం మొదలుపెడతాం.

ఆ విషయాన్నే మనం కళ్ళారా చూస్తేనేకాని అది నిజమని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో చాలా విషయాలగురించి వున్న మర్మాన్ని శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కనుక్కోలేకపోయింది. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు ఇవి నిజంగా మనుగడలో వున్నాయా?అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము. ఒక పెద్ద రాతి బండ గాలిలో తేలియాడుతూ వుందంటే,మీరు నమ్ముతారా? కాని ఇది నిజం.

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఈ నగరాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో అజయరాజ్ సింగ్ చౌహాన్ స్థాపించాడు. దీన్ని చాలా కాలం పాటు చౌహాన్ వంశీయులు పరిపాలించారు, వారిలో పృధ్వీ రాజ్ చౌహాన్ సుప్రసిద్ధుడు. చరిత్ర పుటల్లో అజ్మీర్ :అజ్మీర్ ను క్రీ. శ.1193లో మొహమ్మద్ ఘోరీ చేజిక్కించుకున్నాడు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఐతే, తనకు పెద్ద మొత్తంలో కప్పం కట్టాక చౌహాన్ వంశీయులకు అజ్మీర్ రాష్ట్రం పై స్వయం ప్రతిపత్తి ఇచ్చాడు. అజ్మీర్ ను తరువాత మేవార్ రాజు 1365 లోను, మార్వార్ రాజు 1532 లోను చేజిక్కించుకున్నారు. 1553 లో హేముగా పిలువబడే హేమ చంద్ర విక్రమాదిత్యుడు అజ్మీర్ ను గెలిచాడు - అతను 1556లో రెండో పానీపట్టు యుద్ధం లో చనిపోయాడు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

1559 లో అజ్మీర్ ముఘల్ చక్రవర్తి అక్బర్ అధీనంలోకి వచ్చింది - తరువాతా 18వ శతాబ్దంలో మరాఠాల చేతికి వెళ్ళింది. 1818 లో బ్రిటిష్ వారు 50000 రూపాయలు చెల్లించి మరాఠాల నుంచి అజ్మీర్ ను వశపరచుకున్నారు - దీంతో అది అజ్మీర్ - మేవార్ రాష్ట్రంలో భాగం అయింది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

1950 లో అది అజ్మీర్ రాష్ట్రంగా ఏర్పడి, తరువాత 1 నవంబర్ 1956న రాజస్థాన్ రాష్ట్రం లో కలిసింది. రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. అజ్మీర్ లోని తారాఘర్ కోట సుప్రసిద్ధి చెందింది. మనోహర ప్రాంతాల సమాహారం:గొప్ప సూఫీ ప్రవక్త ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ సమాధి వున్న దర్గా షరీఫ్ గురించి అజ్మీర్ బాగా సుప్రసిద్ధం.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

తరాఘర్ కోట మీట వున్న దర్గా షరీఫ్ ను అన్ని మతాలూ, ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తారు.నగరానికి ఉత్తరంలో అందమైన అనా సాగర్ అనే కృత్రిమ సరస్సు వుంది. షాజహాన్ నిర్మించిన బర్దారి మంటపాలు ఈ సరస్సును మరింత అందంగా తయారుచేస్తాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

అటు యాత్రికులకు, ఇటు స్థానికులకు కూడా అనా సాగర్ మంచి విహార కేంద్రం. ఒకప్పుడు అక్బర్ నివాస౦గా వున్న భవనంలో ప్రస్తుతం అజ్మీర్ మ్యూజియం వుంది. ఇక్కడ 6, 7శతాబ్దాల నాటి హిందూ దేవతలా విగ్రహాలు వున్నాయి. పెద్ద సంఖ్యలో శిల్పాలు, ముఘల్ చక్రవర్తులు, రాజపుత్రులు వాడిన ఆయుధాలు కూడా ఇక్కడ యాత్రికుల కోసం ప్రదర్శిస్తున్నారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

రెండున్నర రోజుల్లో నిర్మించినట్టు చెప్పబడే అడాయి దిన్ కా ఝోమ్పడా అనే మసీదు ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రతీక. నసీయన్ (ఎర్ర) దేవాలయం, నింబార్క పీఠం, నరేలీ జైన దేవాలయం అజ్మీర్ లోని ఇతర ప్రధాన ఆకర్షణలు. గత కాలపు భారత రాజవంశీకుల కోసం, ముఖ్యంగా రాజపుత్రుల కోసం ఏర్పాటు చేసిన మాయో కాలేజ్ ఇప్పుడు దేశంలోని అత్త్యుత్తమ స్కూళ్ళ లో ఒకటి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఇక్కడికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో వున్న పవిత్ర పుష్కర్ నగరానికి వెళ్ళడానికి అజ్మీర్ ముఖద్వారం లా వుంటుంది. ప్రసిద్ది చెందిన ఇక్కడి బ్రహ్మ దేవాలయం, పుష్కర్ సరస్సు చూడ్డానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారు. అజ్మీర్ చేరుకోవడం.. అజ్మీర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

జైపూర్ లోని సంగనేర్ అజ్మీర్ కి సమీప విమానాశ్రయం. అజ్మీర్ దగ్గరి రైల్వే స్టేషన్, ఇక్కడినుండి భారతదేశం లోని అన్నిప్రధాన నగరాలకు రైళ్ళు ఉన్నాయి. అజ్మీర్ కు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుండి కూడా రోడ్డు మార్గ౦ ద్వారా అనుసంధానించబడి ఉ౦ది. శీతాకాలం లో ఇక్కడి వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక అజ్మీర్ వెళ్ళడానికి శీతాకాలం సరైన సమయం.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

అజ్మీర్ లోని దర్గా షరీఫ్ రాజస్తాన్ లోని అత్యంత ప్రసిద్ధ యాత్రాస్థలం దర్గా షరీఫ్ ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్టి నివసించిన ప్రదేశం. ఆయన పేదలు, అణగారిన వర్గాల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సూఫీ సన్యాసి. ఈ స్థలం అన్ని మతాల ప్రజలచే గౌరవించబదుతుంది, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఈ దర్గాను వెండి తలుపులతో వివిధ దశల్లో నిర్మించారు - ఇందులోనే పాలరాతి తో నిర్మించిన ఆ యోగి సమాధి వెండి రైలింగ్ తో వుంది. ఆ గొప్ప సూఫీ యోగి స్మారకార్ధం ప్రతి ఏటా ఆరు రోజుల పాటు ఇక్కడ ఉర్సు నిర్వహిస్తారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఆయన 114 సంవత్సరాల వయసులో ఒక గదిలో ఒంటరిగా 6 రోజులపాటు ప్రార్ధన చేసి తన శరీరాన్ని వదిలివేశారని అక్కడి ప్రజలు గాఢ౦గా నమ్ముతారు, అందువలన ఈ 6 రోజుల వ్యవధికి ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్య౦ ఉంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఇతిహాసం ప్రకారం ఈ సూఫీ యోగి ఆశీర్వాదం వల్ల తనకు వారసుడు పుట్టిన సందర్భంగా అక్బర్ చక్రవర్తి గుండిగలు ఇచ్చినట్టు చెప్తారు. హుమాయూన్ చే నిర్మించబడిన ఈ సమాధి అజ్మీర్ లోని బంజరు కొండ దిగువ భాగాన ఉంది. ఇది తెల్లని పాలరాయితో నిర్మించబడి, పర్షియన్ శాసనాలతో పాటు 11 తోరణాలను కలిగిఉంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఆజ్మీర్ దర్గాలో భూమినుండి 2అంగుళాలుపైన రాతి బండ తేలియాడుతూవుంటుంది. ఈ విషయంవల్లే అజ్మీర్ దర్గాకు ఒక గుర్తింపు లభించింది. ఈ తేలియాడుతున్న రాతిబండ గురించే కాకుండా అజ్మీర్ దర్గాలోవుండే అద్భుతమైన విషయాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాలిలో తేలియాడే రాయి.ఇదొక అద్భుతమైన ఆశ్చర్యకరమైనసంఘటన.ఎవ్వరూఅంత సులువుగా నమ్మలేని విషయం.దీని వెనక వున్న కారణాలగురించి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. భూమినుండి 2అంగుళాల పైన ఒక రాతి బండ ఈ ప్రదేశంలో గాలిలో తేలియాడుతూవుంటుంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఈ రాతిబండ గాలిలో ఇలా ఎందుకు తేలియాడుతుంది అనే విషయమై ఎన్నో సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు.కాని అవేవీ దానివెనక వున్న రహస్యాన్ని విపులంగా చెప్పలేకపోయాయి మరియు అసలైన కారణాన్ని ఆ సిద్ధాంతాలతో నిరూపించలేకపోయారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

అది నిజంగానే గాలిలో తేలియాడుతూ మనకళ్ళకు కనపడుతుంది.అజ్మీర్ షరీఫ్ దర్గా కుజ్వామొహముద్దీన్ సృష్టిప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ప్రపంచం నలుమూలలనుంచి సూఫీ సన్యాసుల ఆశీర్వాదం తీసుకోవటానికి ప్రతిసంవత్సరం లక్ష మంది ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వస్తూవుంటారు.కొడుకు జహంగీర్ పుట్టాడన్న కృతజ్ఞతాభావంతోరాజు అజ్మీర్ షరీఫ్ దర్గాలోపల అక్బర్ మసీదును నిర్మించటంజరిగింది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఆ రోజు నుంచి మసీదు ఒక ఖురాన్ నేర్పించే విద్యా సంస్థగా మారిపోయింది. అక్కడ చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు మతసంబంధమైన విద్య నేర్పించటం ప్రారంభించాడు. ప్రసాదం ఇవ్వటానికి గానూ,దర్గా లోపల ఒక పెద్ద కుండలు వున్నాయి.వాటిని డెక్స్ అని అంటారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

వాటి లో వున్న ప్రసాదాన్ని వండుతూవుండటం జరుగుతుంది. బియ్యం, నెయ్యి, చిరు ధాన్యాలు, గింజలు, కుంకుమపువ్వు,చక్కర ఉపయోగించి ప్రసాదాన్ని తయారుచేయటంజరుగుతూవుంది.ప్రతీరోజు రాత్రి తయారుచేస్తారు.దానినే మరుసటిరోజు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పెడతారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఈ పుణ్యక్షేత్రం యొక్క తలుపుని సంవత్సరం మొత్తంలో 4సార్లు మాత్రమే తీయటం జరుగుతుంది.ఈ తలుపుకి జన్నటిదర్వాజా అని పేరు పెట్టారు.వెండి లోహంతో చేయబడ్డ ఈ తలుపు చూడటానికి ఎంతో అందంగా వుంటుంది.సంవత్సరానికి ఒక రోజు జరిగే ఉరుసు, రంజాన్ పండుగ సందర్భంగా రెండు సార్లు మరియు ఉరుసు సందర్భంగా ఒక్కసారి ఈ సందర్భంలో మాత్రమే తలుపులు తీస్తారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఇక్కడ సందర్శించవలసిన ఇతర ఆకర్షణలు

నసియాన్ దేవాలయం

అజ్మీర్ లోని నసీయాన్ మందిరంలాల్ మందిర్ (ఎర్రని దేవాలయం) గా పిలువబడే ఈ నసీయాన్ మందిరం 1865 లో నిర్మించారు - ఇది అజ్మీర్ లోని పృధ్వీ రాజ్ మార్గ్ లో వున్నది. మొదటి జైన తీర్ధంకరుడు ఆదినాదుడి కోసం నిర్మించిన ఈ మందిరం రెండు అంతస్తుల్లో వుంది. ఈ భవనం రెండు భాగాలుగా విభజించారు - ఒకటి ఆదినాదుడి విగ్రహం వున్న ప్రార్ధనా స్థలం కాగా రెండో దాంట్లో వున్న హాల్ లో మ్యూజియం వుంది.మ్యూజియం లోని భాగాలని బంగారం తొ నిర్మించారు - ఇవి పంచ కళ్యాణక్ అని పిలువబడే ఆదినాదుడి జీవితంలోని అయిదు దశలను సూచిస్తాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

3200 చదరపు అడుగుల విస్తీర్ణం లో వున్న ఈ భవనాన్ని బెల్జియం రంగుటద్దాలు, మినరల్ రంగులు - మచ్చల అద్దాల పని తొ అలంకరించారు.బంగారు, వెండి అలంకారాలతో వున్న మధ్య మంటపం కల ఈ భవనాన్ని స్వర్ణ మందిరం గా పిలుస్తారు. చెక్కతో నిర్మించిన ప్రతిరూపాలు, అద్దపు చెక్కుళ్ళు, చిత్రాలు కూడా ఈ దేవాలయం లో చూడవచ్చు.విలువైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులతో అలంకరించిన ఈ మందిరాన్ని సోనే జీ కీ సయ్యాన్ అని పిలుస్తారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

సోలా ఖంబా

అజ్మీర్ లోని సోలా ఖంబా 16 స్తంభాల ఆదారం మీద పైకప్పు ఉండటంవల్ల దీనికి సోలా ఖంబా అనిపేరు వచ్చింది. ఇది ఔరంగజేబు పాలనలో నిర్మించబడింది. దీనిని షేక్ అలా-అల్-దిన్ సమాధి అని పిలుస్తారు, ఇది దర్గా షరీఫ్ వెలుపల ఉంది. ఈ సమాధి ఖ్వాజ మొయిన్-ఉద్-దిన్ చిష్టి విగ్రహానికి పర్యవేక్షకుడు అయిన యోగి 4 సంవత్సరాల పటు నిర్మించారు. తెల్లటి పాలరాతితో నిర్మించిన ఈ భవనానికి నాలుగు మూలలా నాలుగు సన్నటి స్తంభాలతో కూడిన తోరణాలు ఉన్నాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

మూడు తోరణాల సమాగమం చదునైన పైకప్పుకు దారి తీయడం ఈ నిర్మాణం లోని ప్రత్యేకత. తూర్పు వైపు వసారా, వెనుక వైపు పెరడు వుండే నమూనాలో నిర్మించిన ఈ మసీదు భారత దేశంలోకెల్లా పురాతనమైన వాటి లో ఒకటి. ప్రధాన భవనం లో 1399 చదరపు అడుగుల పైకప్పు వుండగా ముందు వైపు వసారా 1001 చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

భరత్ పూర్ మ్యూజియం

అజ్మీర్ లోని భరత్పూర్ మ్యూజియంలోహఘర్ కోట లోపలి భాగంలో వున్న భరత్ పూర్ మ్యూజియం లో ప్రాచీన, విశిష్ట అవశేషాలు, పురావస్తు సాధనాలు వున్నాయి. కచహరీ కలాన్ అని పిలువబడే ఈ ప్రదర్శన శాల ఒకప్పుడు భరత్ పూర్ రాజుల కార్యాలయ భవనంగా వుండేది. తరువాత, 1944 లో దీన్ని మ్యూజియం గా మార్చారు.ఒకటో శతాబ్దానికి చెందిన శాసనాలు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. కళా విభాగం లో మైకా, రావి ఆకుల మీద, పాత లితో కాగితాల మీదా చిత్రించిన చాలా సూక్ష్మ చిత్రాల నమూనాలు ప్రదర్శనలో వున్నాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

భరత్ పూర్ రాజులు గీసిన చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. పర్యాటకులు 18 వ శతాబ్దం నాటి తుపాకులు, ఫిరంగులు ఇక్కడ చూడవచ్చు.ఈ మ్యూజియం ను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు - పురావస్తు, పిల్లల విభాగం, ఆయుధ విభాగం, కళలు & చేతి వృత్తుల విభాగం, పరిశ్రమ విభాగం. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి 4.30 వరకు తెరిచి ఉంటు౦ది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

భీమ్ బుర్జ్, గర్భ గుంజన్

అజ్మీర్ లోని భీమ్ బుర్జ్, గర్భ గుంజన్, తారాగర్ కోట ఆవరణలో ఉన్న ఒక రాతి స్థంభం. గర్భ గుంజన్, భీమ బుర్జ్ కిందున్న ఒక జలాశయం. ఇది ఎంత పెద్దదంటే దీని పరిమాణం ప్రామాణికంగా తీసుకుని పోలిస్తే భారతదేశం లో రెండవ స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో నీటికొరత వచ్చినపుడు ఇక్కడ ఉన్న జలాశయంలో నీటిని నిల్వచేసి, ప్రజలకు సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

అనా సాగర్ సరస్సు

అనా సాగర్, 13 కిలోమీటర్ల విశాలమైన ప్రాంతంలో పృథ్వీ రాజ్ చౌహాన్ తాతగారు అనాజీ చౌహాన్ నిర్మించిన కృత్రిమ సరస్సు. ఈ సరస్సు పరీవాహక ప్రాంతాన్ని స్థానికుల సహకారంతో క్రీ.శ.1135 నుంచి 1150 మధ్య నిర్మించారు. ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో జహంగీర్ చక్రవర్తి దౌలత్ బాగ్ తోటను కట్టించాడు. ఈ చెరువులో ఒక ద్వీపం వుంది - దీని చుట్టూ పాలరాతి ఆవరణలు, అందమైన పార్కులు వున్నాయి.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

దౌలత్ బాగ్ తూర్పు వైపు నుంచి ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి నీటి స్కూటర్లు, బోట్లు అందుబాటులో వున్నాయి. ఈ సరస్సు అందం పెంచడానికి ముఘల్ చక్రవర్తుల కొన్ని అదనపు నిర్మాణాలు కూడా చేసారు. బ్రిటిష్ వారి నివాస భవనం గా వాడిన సర్క్యూట్ హౌస్ ఈ చెరువు దగ్గరలోని ఎత్తైన కొండ మీద వుంది.

PC:youtube

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

సందర్శనకు సరైన సమయం

అజ్మీర్ ను సందర్శించడానికి సంవత్సరంలో అక్టోబర్, మార్చ్ మధ్య సమయం సరైనది, ఆ సమయంలో వాతావరణం చల్లగా, తెమలేకుండా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు, ఎందుకంటే వర్షంలో ఈ నగరం చాలా అందంగా కనిపిస్తుంది. వేసవిలో వాతావరణం చాలా వేడిగా ఉండటం వల్ల ఈ సమయంలో అజ్మీర్ సందర్శించడం సరైనది కాదు.

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

అజ్మీర్ నగరం డిల్లీ, ముంబై మధ్య 8వ నంబరు జాతీయ రహదారిపై గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మీద ఉంది. అంతేకాక, అజ్మీర్ నుంచి రాజస్తాన్ లోని జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, ఉదైపూర్, భరత్పూర్ వంటి అన్ని ప్రధాన నగరాలకు కలుపుతూ రోడ్డు మార్గం ఉంది. ప్రభుత్వం నడిపే బస్సులేకాక, అనేక టూరిస్ట్ బస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?

విమానాశ్రయం

137 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ లోని సంగనేర్, అజ్మీర్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి అద్దె టాక్సీలలో నగరాన్ని చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం నుంచి న్యూడిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలతో అనుసంధానించబడి ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X