» »మృత్యువు కొలువుండే.. ప్రజలు వెళ్ళడానికే భయపడే ఏకైక హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా?

మృత్యువు కొలువుండే.. ప్రజలు వెళ్ళడానికే భయపడే ఏకైక హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా?

Written By: Venkatakarunasri

దేవళము లేదా దేవాలయము మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి.

'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును.

వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.

శ్రీ వైఖానస శాస్త్రము ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము భగవంతుడు అర్చారూపియై భూలోకమునకు వచ్చెను.

ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.

మృత్యువు కొలువుండే.. ప్రజలు వెళ్ళడానికే భయపడే ఏకైక హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా?

1. చారిత్రక ప్రాధాన్యత

1. చారిత్రక ప్రాధాన్యత

చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి.

pc: youtube

2. చరిత్రకారులు

2. చరిత్రకారులు

వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.

pc: youtube

3. లెక్కకట్టలేనన్ని ఆలయాలు

3. లెక్కకట్టలేనన్ని ఆలయాలు

భారతదేశం ఆలయాలకు నిలయం. ప్రజలు లెక్కకట్టలేనన్ని ఆలయాలు భారతదేశంలో అనేకం వున్నాయి.

pc: youtube

4.ఆలయ ప్రాంగణం

4.ఆలయ ప్రాంగణం

అయితే భారతదేశంలోని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రజలు అడుగుపెట్టడానికి కూడా భయపెడతారు.

pc: youtube

5. గందరగోళం

5. గందరగోళం

ఇది మీకు కొద్దిగా గందరగోళంగా అనిపించవచ్చు.

pc: youtube

6. ఇలాంటి ఆలయం కూడా వుందా?

6. ఇలాంటి ఆలయం కూడా వుందా?

కానీ భారతదేశంలోని ఇలాంటి ఆలయం కూడా వుంది.

pc: youtube

7. ఈ ఆలయం ఎవరిది?

7. ఈ ఆలయం ఎవరిది?

ఈ ఆలయం ఎవరిదో కాదు.మృత్యుదేవత అయిన యమరాజు ఆలయం.

pc: youtube

8. ఎందుకు భయపడతారు?

8. ఎందుకు భయపడతారు?

ఈ ఆలయం గురించి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి ఎందుకు భయపడతారో?ఇప్పుడు తెలుసుకుందాం.

pc: youtube

9. భారతదేశంలోనే ఈ ఆలయం ఒక్కటే

9. భారతదేశంలోనే ఈ ఆలయం ఒక్కటే

మన భారతదేశంలోనే మృత్యుదేవత యమరాజు వున్న ఆలయం ఇదొక్కటే.

pc: youtube

10. ఆలయం ఎక్కడ వుంది?

10. ఆలయం ఎక్కడ వుంది?

బహుశా భూమ్మీద కూడా ఇదొక్కటే.ఇది హిమాచల్ ప్రదేశ్ చంబల్ జిల్లా బర్మార్ వద్ద వుంది.

pc: youtube

11. ఆలయం ఎలా వుంది?

11. ఆలయం ఎలా వుంది?

ఈ ఆలయం ఇల్లులా వున్నప్పటికీ ఈ మృత్యుదేవత నివాసాన్ని సందర్శించటానికి ప్రజలు ఎక్కువగా భయపడతారు.

pc: youtube

12. ప్రార్ధనలు ఎలా చేస్తారు?

12. ప్రార్ధనలు ఎలా చేస్తారు?

అయితే వారు బయటనుండే ప్రార్ధనలు చేసి వెళ్ళిపోతారు.

pc: youtube

13. ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది ?

13. ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది ?

ఈ ఆలయంలోని ఒక గదిలో మృత్యుదేవుని సహాయకుడు చిత్రగుప్తునికి అంకితం చేయబడింది.

pc: youtube

14. మంచి,చెడు పనుల నమోదు

14. మంచి,చెడు పనుల నమోదు

ఇతడు ప్రజల మంచి,చెడు పనులను నమోదు చేసేవాడు.

pc: youtube

15. 4 అదృశ్య తలుపులు

15. 4 అదృశ్య తలుపులు

ఈ ఆలయంలో బంగారం,వెండి, కాంస్యం,ఇనుముతో చేసిన 4 అదృశ్య తలుపులు వున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.

pc: youtube

16. ఆత్మ

16. ఆత్మ

పురాణాల ప్రకారం ఏ ఆత్మ ఏ ద్వారం నుండి వెళ్ళాలో యమరాజు నిర్ణయిస్తాడని నమ్మకం.

pc: youtube

17. ముందు ఎవరికి చేరుతుంది ?

17. ముందు ఎవరికి చేరుతుంది ?

ఈ ఆత్మ ముందు మంచి,చెడు కర్మలను చెప్పే చిత్రగుప్తుని వద్దకు ముందు చేరుతుంది.

pc: youtube

18. ఇక్కడ ఏమి నిర్ణయించబడుతుంది ?

18. ఇక్కడ ఏమి నిర్ణయించబడుతుంది ?

దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆత్మ ఏ తలుపు నుండి వెళ్ళాలో నిర్ణయించబడుతుంది.

pc: youtube

19. మీరు ధైర్యం చేస్తారా?

19. మీరు ధైర్యం చేస్తారా?

మృత్యువుని వెంటపెట్టుకుని వచ్చేవాడు యముడు. మరి అలాంటిది యమధర్మరాజు కొలువైవున్న ఈ ఆలయాన్ని సందర్శించటానికి మీరు ధైర్యం చేస్తారా?

pc: youtube

20. ఎలా వెళ్ళాలి?

20. ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం ద్వారానయితే హైదరాబాద్ నుండి హిమాచల్ ప్రదేశ్ కు ఒక రోజు,17గంటలు పడుతుంది.
విమానంలో నైతే 10 గంల 30 నిలు పడుతుంది.

pc:google maps