Search
  • Follow NativePlanet
Share
» »చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !

చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. అసలు ఆంధ్ర ప్రదేశ్ గురించి 10మనం తెలుసుకోవలసిన విషయాలగురించి మనం ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం.

By Venkatakarunasri

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. అసలు ఆంధ్ర ప్రదేశ్ గురించి 10మనం తెలుసుకోవలసిన విషయాలగురించి మనం ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ 1500 - క్రీ.పూ800మధ్యకాలంలోనిదిగా భావించబడుటున్న ఐతరేయబ్రాహ్మణంలో విశ్వామిత్రుడు,సునస్త్యపుడు కథలోవుంది.ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును.

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ని ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మొట్టమొదటగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ 1500 - క్రీ.పూ800మధ్యకాలంలోనిదిగా భావించబడుటున్న ఐతరేయబ్రాహ్మణంలో విశ్వామిత్రుడు,సునస్త్యపుడు కథలోవుంది.ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును.

pc: youtube

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారత యుద్ధంలో సీక్రెట్స్ : కౌరవుల పక్షాన మన ఆంధ్రులు

మహాభారతంలో ఆంధ్రులు కౌరవపక్షాన వున్నట్లు వుంది.

pc: youtube

భీమ్ కుండ్ మిస్టరీ !భీమ్ కుండ్ మిస్టరీ !

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

చిదంబర ఆలయంలో జరిగే 3 వింతలు...! మీకు తెలుసా...?చిదంబర ఆలయంలో జరిగే 3 వింతలు...! మీకు తెలుసా...?

అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు !!అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు !!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X