Search
  • Follow NativePlanet
Share
» »అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

ఎక్కడా లేని విధంగా అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం. ఇక్కడి ఆలయంలో రెండు విశేషాలున్నాయి. ఈ ఆలయంలోని అమ్మవారివిగ్రహానికి శిరస్సు, శివలింగ ఆకారంవుండే అక్షరాలుఆలయాన్ని కట్టి పూజిస్తున్నారు.

By Venkatakarunasri

ఎక్కడా లేని విధంగా అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం. ఇక్కడి ఆలయంలో రెండు విశేషాలున్నాయి. ఈ ఆలయంలోని అమ్మవారివిగ్రహానికి శిరస్సు, శివలింగ ఆకారంవుండే అక్షరాలుఆలయాన్ని కట్టి పూజిస్తున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడవుంది?అక్కడవున్న మరిన్నివిషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అమరలింగేశ్వరుడికి బెజవాడ కనకదుర్గకు మధ్య కృష్ణానదీతీరంలోని పెద్దపులిపాకగ్రామంలో కొలువుతీరివున్న ఈ ఆలయప్రాంగణంలో విగ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే విజయగణపతి సకలజీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి, ఐశ్వర్యాలను సమకూర్చే విజయలక్ష్మీ, సకలకార్యసిద్ధినిప్రసాదించే విజయఆంజనేయస్వామి మూర్తులను దర్శించుకోవటం పుణ్యదాయకం.

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

ఎక్కడ వుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో, పెదపులిపాక గ్రామంలో శ్రీ విజయరాజేశ్వరీ ఆలయం వుంది.పరమహంస వాసుదేవానంద స్వామివారి కృషితో పూర్తిగా దక్షిణాదిశైలిలో నిర్మితమైన ఈ దేవాలయం.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అమరలింగేశ్వరుడికి బెజవాడ కనకదుర్గకు మధ్య కృష్ణానదీతీరంలోని పెద్దపులిపాకగ్రామంలో కొలువుతీరివున్న ఈ ఆలయప్రాంగణంలో విగ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే విజయగణపతి సకలజీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి, ఐశ్వర్యాలను సమకూర్చే విజయలక్ష్మీ, సకలకార్యసిద్ధినిప్రసాదించే విజయఆంజనేయస్వామి మూర్తులను దర్శించుకోవటం పుణ్యదాయకం.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

దేవాలయనలుదిక్కులా నాలుగువేదాలకు ప్రతీకగా ఎత్తైన రాజగోపురాలు స్వాగతంపలుకుతాయి. ఆలయానికి వాయువ్యంగా గోశాలప్రాకారమండపంలో అ నుండి క్షవరకు గల అక్షరదేవతలు, లోపలిభాగంలో అష్టాదశశక్తిపీటాలలోగల దేవతావిగ్రహాలు,నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు దశావతారదర్శనమిస్తాయి.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

ఈ విగ్రహాలు తంజావూరుశిల్పకళలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ దేవిపేరు శ్రీవిజయరాజరాజేశ్వరీ అమ్మవారి శిరస్సుమీద లింగాకారం వుంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సుమీద ధరిస్తే అమ్మవారు సాక్షాత్తూ అయ్యవారిని తన శిరస్సున ధరించి కనువిందు చేస్తుంది.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

తలమీద వున్న అయ్యవారి కోసం సోమవారం,అమ్మవారికోసం శుక్రవారం,అభిషేకాలు జరిపిస్తారు. ప్రాకారమండపంలో అ నుండి క్ష వరకుగల అక్షరదేవతలు అక్షరాభిక్ష పెడతారు. ఎక్కడాలేని విధంగా అక్షరదేవతల్ని ఇక్కడ విగ్రహరూపంలో వాయు ప్రతిష్టచేసారు.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

ఆలయలోపలి భాగంలో అష్టాదశశక్తిపీఠాలలోగల దేవతావిగ్రహాలు, లోపలిభాగంలో నవదుర్గలు,దశమహావిద్యలలో గల దేవతావిగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు పురజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.

PC:youtube

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం

ఈ విగ్రహాలు తంజావూరుశిల్పకళలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా నీలిసరస్వతీ, చిన్నమస్తాదేవి, వంటి అక్షరదేవతామూర్తి విగ్రహాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆలయవాయువ్యంగా గోమాతలు గోశాలలో పవిత్రంగా మూర్తీభావిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలువున్న ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎప్పుడూ విజయంమన వైపే వుంటుందని ప్రజలువిశ్వాసం.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X